Sunday, October 27, 2024
spot_img

ఆజ్ కి బాత్

ఆజ్ కి బాత్

అందరి కోసం అనుకున్నాం…జై తెలంగాణ అన్నం సాధించినం .కానీ ఇప్పుడు ఒక కుటుంబం కోసంకొట్లాడినట్లుంది.. అట్లనే అనిపిస్తుంది.ఉద్యమకారులను కుట్ర చేసి ఎల్లగొట్టిండు..ఉద్యమ ద్రోహులను చెంత చేర్చుకున్నడు..ఒకప్పుడు...

ఆజ్ కి బాత్..

విస్కీ, బ్రాందీ, రమ్, జిన్, వోడ్కా, బీర్, స్కాచ్ రెండు అక్షరాలు..తాగడానికి వాడే గ్లాసు, నీళ్లు, సోడా రెండు అక్షరాలు..బార్, పెగ్, మత్తు, వాంతి, తూలిపడే...

ఆజ్ కి బాత్

ఉచితాల వెంట పరుగులు తీసేఓ జనమా.. బాంచన పనిచేస్తూ బతుకుడేనీ గుణమా.. నువ్వు నీ తలరాతనుతిట్టుకుంటున్నంత వరకు..తరతరాల తలరాత ఏనాటికి మారదు..పార్టీల జెండాలు మోసే ప్రజలకుతెలియకపాయే.....

ఆజ్ కి బాత్..

నిత్యవసరాలు, కూరగాయల ధరలునింగినంటుతున్నాయి..ప్రజల ఆదాయం నేలను చూస్తున్నాయి..ఏం కొనేతట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు..మండుతున్న ధరల్లో మారుతున్నాయిసామాన్యుల బ్రతుకులు..పాలక, ప్రతి పక్షాలు బురద రాజకీయాలుమానండి.. సేవ...

ఆజ్ కి బాత్..

కార్యకర్తల అండగా కరీంనగర్ కాషాయదళపతి బండి సంజయ్..ప్రజల కోసం, కార్యకర్తల కోసంప్రాణం ఇచ్చే నాయకుడు..సమస్యల కోసం పోరాడి జైలుకి సైతంఅనేక సార్లు పోయిన నేత..బీజేపీ పార్టీని...

ఆజ్ కి బాత్..

రాజకీయ రంగుల కండువాలెన్నో..పంచిన పైకానికి రసీదులు ఉండవు..ఏ పార్టీకి అయిన ఎగిరిపోయే స్వేచ్ఛ..మిత్రులు శత్రువులు శాశ్వతం కాదు..పొర్లు దండాలు పెట్టిన వాడికి పదవులు..చెంచాగిరి చేసినోడినే చేరదీసుడు..గులాం...

ఆజ్ కి బాత్..

మేలుకో బహుజనా.. రాజ్యాధికారం సాధించుకో..ఏ పార్టీ మ్యానిఫెస్టో చూసినా ఏముంది గర్వకారణం..ఏ పార్టీ సభ పెట్టినా ఫలితం లేని నేతల ప్రసంగాలు..యువత భవిష్యత్తు నేతలకు కానరావడం...

ఆజ్ కి బాత్

ప్రజలు గట్టిగానే కోరుకుంటున్నారు గడిలదొర పోవాలని.. ఒక దొర పోవాలి.. సరేమరొక దొరకు పట్టం కట్టే ఆలోచనలోతెలంగాణ ప్రజలు మరొక దొర మాయలోపడ్డట్టే ఉన్నారు. బడుగు...

ఆజ్ కి బాత్..

సూడు సూడరో మన తెలంగాణబంగారు తెలంగాణ అయిందంట..రైతుల సావులు లేవంట…సర్పంచ్ ల సావులు లేవంట..నిరుద్యోగుల సావులు లేవంట..ఉద్యోగుల భాదలు లేవంట..మన ముఖ్యమంత్రి కుటుంబంగదే బై బంగారు...

ఆజ్ కి బాత్

అరణ్యంలా మారిన ఈ సమ సమాజంలో..అదుపులేని వికృత భావాలనువంటబట్టించుకున్న మనిషి..సాటి మనుషుల అల్ప ప్రాణాలనుదుర్మార్గంగా వేటాడుతూనే ఉన్నాడు..సమాజం కలుషితమైన నేపథ్యంలోజాగృతం చేయాల్సిన మేధావులు,సమాజ సేవకులుగా పిలువబడుతున్న...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -