Sunday, October 27, 2024
spot_img

ఆజ్ కి బాత్

ఆజ్ కి బాత్..

దేన్నైనా మోయడం దుఃఖమేకదా..నాలోని అవస్థ నన్ను కౌగలించుకుని,దుఃఖపు గ్లుసుల్ని పెనవేస్తూ ఉంటే..నగరం నిద్రలో ఊగిసలాడుతోంది..చివరి నిద్ర నన్ను తరుముకుంటూ, తవ్వుకుంటూ..నా గుండెల మీద పిడిబాకుల కవాతు...

ఆజ్ కి బాత్..

వానలు దంచి కొట్టబట్టే పంటలు నీట మునగాబట్టే..రతనాల గుండెలు బాదుకోబట్టే..అండగా ఉంటమని అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలుచెప్పిన నాయకులను ఎంచుకొని తప్పు చేసాంఅని ఒక్కసారి కూడా...

ఆజ్ కి బాత్

భారీ వర్షాలు కురుస్తాయని ముందే తెలుసు..హైదరాబాద్ నగరం ఎంత సురక్షితమో తెలుసు..తేలికపాటి వానలకే రోడ్లు తేలిపోతాయని తెలుసు..ముందు జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం మీకు తెలియదు..ఒక రోజు...

ఆజ్ కి బాత్..

ఒక మనిషి తగ్గుతున్నాడు అంటే..తప్పు చేసినట్లు కాదు..బంధాలకు, మానవత్వానికివిలువ ఇస్తున్నాడని అర్ధం..తప్పు చేయకుండా తలవంచడు..నమ్మకం లేని చోట వాదించడు..ఈ మాటలు ఈనాటి రాజకీయులకువర్తించదు సుమీ.. అవసరానికి...

ఆజ్ కి బాత్

మభ్య పెట్టడానికి మించిన మేనిఫెస్టో లేదు..బీసీ బంధుతో బీసీల ఓట్ల కోసమే..కొన్ని కులాలకే బీసీ బంధు వర్తింపజేసి ఆగంచేయడమే.. రాజ్యాధికారం కోసంపోరాడాల్సిన బీసీలు.. బీసీ బందుకై...

ఆజ్ కి బాత్

రాజ్యం నీ తల రాత మార్చదు..రాజ్యాంగం నీ జీవితాన్నిమార్చగలదు..హక్కులను అణిచినప్పుడుఅడుగుతుంది..అక్షరాన్ని బంధించినప్పుడుబలమౌతుంది..అధికారం అండతో ఆగడాలు చేస్తేఅరికడుతుంది..అన్ని కులాలకు, మతాలకుపవిత్రమైన గ్రంథం రాజ్యాంగం..ప్రతి భారతీయ పౌరుడు తప్పనిసరిగారాజ్యాంగం...

ఆజ్ కి బాత్..

వానాకాలం సీజన్ దాటిపోతుంది..రైతులను కరువు చీకట్లు కమ్ము కుంటున్నయి..విత్తులు నాటి ఆకాశం వైపు చూస్తున్నారు..చినుకు పడదు.. విత్తు మొలకెత్తదు..అతివృష్టి, అనావృష్టులు రైతులను ముంచుతున్నయి..సేవ పేరుతో నేతలై...

ఆజ్ కి బాత్..

గంజాయి బంజేయ్యి ఓ బిడ్డనా గుండె బరువైతందిరా నా బిడ్డ…కారం మెతుకులు తిని కడుపునింపుకొనినిన్ను కన్నానురా ఓ బిడ్డ..నా నెత్తురు కరిగించి చనుభాలలోపాలబోట్లయి నీ ఆకలి...

ఆజ్ కి బాత్

వందలు ఖర్చు బెట్టి సినిమా చూసే బదులు..బీరు, బిర్యానీకి రాజకీయ నాయకులభజన చేసే బదులు..ఫెస్బుక్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ లోవిలువైన సమయం వృధా చేసే బదులు..గ్రంథాలయంలో...

ఆజ్ కి బాత్..

పంట నష్టం రాసుకుని పోయి 2 నెలలాయే..ఇప్పటిదాకా రూపాయి ఇయ్యలే..ఊదరగొట్టే ఉపన్యాసాలు తప్పరైతుకు రూపాయి రాలే..రైతు రుణమాఫీ జాడనేలేదు..బ్యాంకులోనూ మాఫీ ఐతయని లక్షతీసుకుంటే మిత్తి కలిపి...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -