Sunday, October 27, 2024
spot_img

ఆజ్ కి బాత్

ఆజ్ కి బాత్

ఓడిపోయానని ఎప్పుడూ దిగులు పడకు..ఓటమి నీకెప్పుడూ శత్రువు కాదు..ఓటమిని మించిన మిత్రుడు ఎవరూ ఉండరు..ఎందుకో తెలుసా..ఓటమి నీ ప్రయత్నంలో ఎదో లోపం ఉందని చెబుతుంది..ఆ లోపాలను...

ఆజ్ కి బాత్..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతఅసెంబ్లీ సాక్షిగా జరగనివి… జరిగినట్టు..చెబుతూ కాలం గడిపారు.ఎన్ని చెప్పినా మనం విన్నాం..ఇప్పుడు చివరి అసెంబ్లీ సమావేశం జరుగనుంది..అందరికీ ఉచిత పథకాలు ఇచ్చామనిధీమాగా...

ఆజ్ కి బాత్..

పార్లమెంటు చర్చల్లో పాలకులు మౌనం వీడాలి..ప్రతిపక్షాలు ప్రతిష్టంభన ఆపాలి..ప్రజా కాలాన్ని, ధనాన్ని, జిత్తుల, ఎత్తులతోఅనైతికంగా వృదా చేయరాదు..చర్చలు జరగకుండానే బిల్లులు ఆమోదంచేసుకోవడమేనా..ప్రజలు ఎన్నుకున్నది ప్రజా సమస్యలు...

ఆజ్ కి బాత్..

ఇక్కడ ఎవరికీ ఏదీ సొంతం కాదు..అలాగని నీకనుకున్నవన్నీ చేజారిపోతుంటే..ఇంకా ఎందుకు మౌనంగా ఉంటావు.. ?నీ హక్కులకై పోరాటం చెయ్..హాయిగా జీవించడం నీ హక్కు..మనసారా నవ్వడం నీ...

ఆజ్ కి బాత్..

రాజకీయం అంటేనే పద్మవ్యూహం..అందులో అభిమన్యుడులాంటివాళ్ళు పనికిరారు.కృష్ణుడు లాంటివాడే వుండాలి.చక్రం తిప్పటానికి..మాయ చెయ్యటానికి..ప్రస్తుతమున్న రాజకీయపరిస్థితుల్లో ఎవరు అభిమన్యుడు..ఎవరు శ్రీ కృష్ణుడు..? కాలమే నిర్ణయించాలి.. అల్లి ప్రవీణ్

ఆజ్ కి బాత్..

కల సాకారం కోసం కొవ్వొత్తిలా కాలుతున్నం..కన్నవాళ్ళు ఆశలను సజీవ సమాధి చేస్తున్నం..ఓ మహాత్ముడు చెప్పినట్లు..స్వార్ధరాజకీయాల్లో మేము పావులం..మీ బ్రతుకులకు మా బతుకులు ఆగమాగం..సిద్దించిన గడ్డ కోసం...

ఆజ్ కి బాత్..

ఓ ప్రజాస్వామ్యమా నీవెక్కడ దాక్కున్నావమ్మ..?రాజాకార్ పాలనలో జీవితాలను బంధీ చేస్తున్నా..ప్రశ్నించే గొంతుకలపై అక్రమ కేసులు పెడుతున్నా..బతుకులను కాలరాస్తున్నా..వారికే అధికారం కట్టబెడుతన్నావా..?ఈ స్వేచ్ఛా రాష్ట్రంలో జర్నలిస్టులపైనేదాడులు జరుగుతుంటే..ఇక...

ఆజ్ కి బాత్

ఒకప్పుడు జనంలో పుట్టిన వాడు..జనం మెచ్చిన వాడు నాయకుడు..ఇప్పుడు డబ్బులోంచి వచ్చిన వాడు..జనాన్ని హింసించేవాడే నాయకుడు..బడుగులకు అండగా ఉండేవాడు కాదు..వాళ్లను అణగదొక్కుతున్నవాడే నాయకుడు..ప్రశ్నించలేక జనం జీవన...

ఆజ్ కి బాత్..

ఓటరు అడుగు పడాలి అంటరానితనాన్నినిర్మూలించే వైపు.. ఎలాంటి విబేధాలులేని వ్యవస్థ వైపు.. ఎలాంటి ప్రలోబాలకులొంగని వైపు, ఎలాంటి ఏకవర్గఅభిప్రాయం లేని వైపు, వ్యవస్థలో మార్పు వైపు,భవిష్యత్...

ఆజ్ కి బాత్

ప్రాంతీయ వర్గాలకు, వర్ణాలకుతావివ్వకుండా అందరి బతుకులుసమానంగా సమసమాజంలోఉన్నతంగా తీర్చిదిద్దుతాననిప్రమాణాలు చేసి..కనీసం ప్రజాస్వామ్యంగానైనాబతకనివ్వని స్థాయికి నేతలు ఎదిగారు.అయినా ఇంకా వారినే గెలిపిస్తూ..అధికారం కట్టబెడుతూ..వాళ్ల అరాచకాలను కళ్లార చూస్తూ..నిత్యం...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -