Monday, October 28, 2024
spot_img

ఆజ్ కి బాత్

ఆజ్ కి బాత్..

ఫాఫమ్ అక్కకు.. మోడీ నోటీసుకు..ఈడీ నోటీసుకు తేడా తెలువదు…అక్కో ఈడీ నోటీసు కాబట్టే విచారణ..లేకుంటే సీదా ఆచరణ…అక్కో లిక్కర్ స్కాం ఆరోపణలు కేవలంమీ వ్యక్తిగతం అనుకున్నపార్టీ...

ఆజ్ కి బాత్

కేసీఆర్‌కు ఆరు వందల వాహనాలతోకాన్వాయ్‌.. అస్వస్థతకు గురైన బాలికలనుఅంబులెన్స్‌ లేక లారీలో ఆసుపత్రికి తరలింపు…నాగర్‌ కర్నూల్‌, మన్ననూర్‌ బాలికల హాస్టల్‌లోఫుడ్‌ పాయిజనింగ్‌.. నలుగురి పరిస్థితివిషమం.. స్థానిక...

ఆజ్ కి బాత్

సమ్మెల తెలంగాణ సావు కోరే తెలంగాణ..పసి పిల్లల ఆలనా పాలనా చూసుకునేఅంగన్వాడీల గోస.. అడగనివి అన్నీ అమలుచేయడం.. అవసరమైనవి అటకెక్కించడం..సమ్మె బాటపట్టి ప్రాణ త్యాగంచేయాల్సిందేనా..? కోట్లు...

ఆజ్ కి బాత్

నువ్వు సమాజ మార్పు కోసంఅడుగు బయట పెట్టినప్పుడు..మొదట నిన్ను చూసి నవ్వుతారు..తర్వాత నిన్ను చూసి సవాల్‌ చేస్తారు..ఆ తర్వాత నిన్ను మెచ్చుకుంటారు..గుర్తు పెట్టుకోండి.. మీరు సమాజాన్నిమేల్కొలిపే...

ఆజ్ కి బాత్

అనాగరికతను నాగరికతగా కల్లిబొల్లి కథలల్లి..మత ప్రచారకులను మేధావులుగా కీర్తిస్తూ..మూఢనమ్మకాలను పాడుశకునాలనుపాటించమంటూ అశాస్త్రీయ వాదాలకు గోడకాడుతున్నారు..విజ్ఞాన భావాలను బొందలగడ్డలో సమాధిచేసిమతాల మలినాలను పుస్తకాలలో అచ్చేసి..రేపటి తరాలపై బురదజల్లుతున్నారు..బాబాలను,...

ఆజ్ కి బాత్..

"పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిదే"అన్న స్ఫూర్తితో.. నేటికీ ఇంకా సమాజంలో తిష్టవేసినచీడపీడలు నిర్బంధం, నియంతృత్వం, అన్యాయం కౌగిలిలోప్రజల స్వేచ్ఛ నలిగిపోతుంది..అక్రమాలను, అసమానతలను ప్రశ్నించడం...

ఆజ్ కి బాత్..

ఓ ఓటర్ మహాశయా..మనల్ని బోనాల పండగ అంటూబోనమెత్తిస్తరు..వినాయక చవితితో డప్పు సప్పుళ్ళమధ్య చిందేపిస్తరు..ఇగ దసరా పండుగకు ధూమ్ ధామ్ఫ్లెక్సీలు ఏర్పాటు చేపించి మనల్నే ఎర్రోళ్లను చేస్తరు..దీపావళి...

ఆజ్ కి బాత్

కళంలో సిరా ఇంకిపోయిందా?జరుగుతున్న అన్యాయాలపై పోరు సల్పేవారేరి..?యువతలో దిక్కారదొరణి ఏమాయే!జవసత్వాలు ఉడిగిపోయాయా..?చేతగాని తనంతో అణగారిపోయారా?రాయితీలు అందుకున్నారా?మాకేమని ఊరుకుంటున్నారా?ఓటుకు నోటు ఇస్తే చాలనుకుంటున్నరా?తల్లిలాంటి ఓటును అమ్ముకుంటున్నారా? పోరండ్ల సుధాకర్‌

ఆజ్ కి బాత్..

ప్రజా హితాన్ని మరచి మాటలు మార్చి..ఆశయాలను మరచి కోరి పోరాడి తెచ్చుకున్నతెలంగాణాలో నిజాం పరిపాలన కనిపిస్తోంది..మోనార్క్ రాజ్యం నడుస్తోంది..నాడు పోరాడినవారు లేరు..నేడు నలుగురి చేతిలో నలుగుతోంది...

ఆజ్ కి బాత్

పరేడ్ గ్రౌండ్ కాకపోతే మరోచోట..ఇందులో మునిగిపోయేదేముంది..?పొలిటికల్ మైలేజీ కోసం తప్ప..ప్రజలకు ఒరిగేదేముంది..?ఇరు జాతీయ పార్టీల వ్యవహారం సిల్లీగాఅనిపించడం లేదూ..?ఓ పక్క ఇండియా పేరును రూపుమాపే కుట్ర..మరో...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -