Monday, October 28, 2024
spot_img

ఆజ్ కి బాత్

ఆజ్ కి బాత్..

డబ్బులు ఎవరికి ఊర్కేనే రావు..ఈ రోజు మీకు ఓటుకు రూ. 5000ఇస్తున్నారు అంటే.. రేపు మీ దగ్గర దానికినాలుగింతలు వసూలు చేయడం ఖాయం..ఒకరు నీ పైన...

ఆజ్ కి బాత్..

గత మూడు దశాబ్దాలుగా ఎదురుచూసినమహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పటికి వెలుగు చూసినా..చట్ట సభల్లో మహిళలకు 33శాతం అనుకున్నా..97శాతం రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వచ్చేదెన్నడు..?అసెంబ్లీ, పార్లమెంట్...

ఆజ్ కి బాత్..

ఇది కలియుగం సోదరా బీ కేర్ ఫుల్..ఇక్కడ నవ్వుతూ చేసిన పాపాలకుఇక్కడే ఏడుస్తూ శిక్ష అనుభవానించాల్సిందే..అది దేశానికి రాజైన… కటిక నిరుపేదైనా..ఎవరికైనా పంచభూతాల తీర్పు ఒకటే..కాకపోతే...

ఆజ్ కి బాత్

నేటి ఉదయం జరిగే బీసీ కులాలఆత్మీయ సమ్మేళనానికి పెద్ద ఎత్తునహాజరు కండి.. మీ దమ్ము ఏంటోఈ ప్రపంచానికి చాటి చెప్పండి..బానిసల్లా కాదు బ్రదర్.. బాద్షాలమనినిరూపించండి.. మల్లన్న...

ఆజ్ కి బాత్

పిఎం అయినా సీఎం అయినా ప్రజలకు సేవకులే కదా…మరి ఇదేంది పదవులు రాగానే ఇష్టం వచ్చిన రీతిలోబంగ్లాలు కట్టుకోవడం.. నచ్చిన కారులో తిరగడం..ఎవరిచ్చారు వీళ్లకు ఈ...

ఆజ్ కి బాత్..

మెదడు ఒక ప్రింటర్ అయ్యుంటే..మనం కన్నా కలలన్నింటినీప్రింట్ చేసుకుని దాచుకునే వాళ్ళం..మన మనసు బ్లూ టూత్ అయ్యుంటేమనసులోని భావాలను ట్రాన్స్ ఫర్ చేసుకునే వాళ్ళం..మన ఊపిరి...

ఆజ్ కి బాత్..

డబ్బులు పెట్టి లొట్టలేసుకుంటూ.. రుచిగా ఉందికదాని..హోటళ్లలో భోజనం ఆరగిస్తున్న భోజన ప్రియులారా..మీరు డబ్బుపెట్టి విషం ఆరగిస్తున్నారని మీకు తెలుసా..విషతుల్యమైన అజనోమోటో (టెస్టింగ్ సాల్ట్) కలుపుతున్నారనితెలుసుకోండి.. చిన్న...

ఆజ్ కి బాత్..

ఓ మహిళా నువ్వు విజయం సాధించావా..?లోక్ సభలో మహిళా బిల్లు ఆమోదం పొందింది..అమలులో అనేకానేక చిక్కు ముడులు..అన్నీ తొలిగి తెరముందుకు వచ్చేనా..?ఎన్నికలకోసమే ఎవరికీ వారు సపోర్ట్...

ఆజ్ కి బాత్..

ఎన్నికల కో(డి)డ్ కూయనే లేదు..సామాజిక (ప్రింట్, ఎలక్ట్రానిక్) మాధ్యమాల్లోకుళ్లు రాజకీయ క్రీడలో..విలువలు మంట కలుపుతూ..అనైతికంగా మాట్లాడుతున్నరు..నాటి నిస్వార్థ త్యాగాల వల్ల సేవ పేరుతో పాలకులైప్రజల అభివృద్ధికి,...

ఆజ్ కి బాత్..

17 సెప్టెంబరును తెలంగాణ విలీనమన్నా..విమోచనమన్నా.. విద్రోహమన్నా..రజాకార్ల కర్కషత్వంలోను,యూనియన్ సైనిక చర్యలోను,సాయుధ రైతాంగ పోరులోను..ప్రజల రక్తం ఏరులై పారింది..మానాభిమానాలు ఫ్యూడల్ గడీలలోబతుకమ్మలైనయి..స్వతంత్ర భారతంలో కలిసినా..ఆ తర్వాత స్వరాష్ట్ర...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -