Monday, October 28, 2024
spot_img

ఆజ్ కి బాత్

ఆజ్ కి బాత్..

అడవికోసం పోరాటం చేసేవాడు కాదుజనసైనికుడు..భాషకు పోరాడే విద్యార్థి కాదుజనసైనికుడు..నీళ్లకోసం పోరాడే దాహం కాదుజనసైనికుడు..రోడ్లకోసం పోరాడే రహదారి కాదుజనసైనికుడు..ధర్మం కోసం పోరాడే న్యాయవాది కాదుజనసైనికుడు..భూమి కోసం పోరాడే...

ఆజ్ కి బాత్..

రాజకీయం కాస్త ముదిరి పాకాన పడింది..పాలకపక్షాలు అగమేఘంగా శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలు.. ప్రతిపక్షాలది అభ్యర్థుల వేట..ఎన్నికల సంఘం పర్యవేక్షణ, సమీక్షలు..ఒకరిపై ఇంకొకరు అనైతిక బురదజల్లే రాజకీయాలు..విలువ మంటగలుపుతున్న విన్యాసాలు..తరుముకొస్తున్న...

ఆజ్ కి బాత్

తెలంగాణ ఎవడి జాగీర్..?వాడేమో తెలంగాణను తాత ముత్తాతలు రాసి ఇచ్చినట్టు.ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం ఇచ్చిన ఓటు ఉంది.ఆనాడు ఉద్యమంలో ఉద్వేగాలను రెచ్చగొట్టిఆడుకున్నాడు. ఇప్పుడేమో అహంకారంతో అధికారం,డబ్బుతో...

ఆజ్ కి బాత్

బ్రతుకులు మారుతాయని..బజార్లకు వచ్చి పోరాడితిమి1200ల మంది అమరుల త్యాగాలతోధనిక రాష్ట్రం సంపాదించుకుంటిమిఉంటామో, పోతామో తెలియకుండాఉమ్మడి రాష్ట్రంలో ప్రాణాలను,ఉద్యోగాలను పణంగా పెట్టి బాంఛన్‌బ్రతుకులు మాకొద్దు..మా రాష్ట్రం మాకే...

ఆజ్ కి బాత్..

బీసీ భజన చేయడం తప్ప..ఏ పార్టీ అయినా ప్రసాదం పంచిందా.. ?ఓట్ల కోసమే దొంగ పూజలు చేయడం..బీసీలను దేవుళ్లుగా కీర్తించడం..కిరీటాలు పెట్టడం కిందపడదోయడం..కాళ్ళు మొక్కడం.. కుట్రతో...

ఆజ్ కి బాత్

నీ నీడను చూసి నీ బలమనుకుంటే..నీ అంత మూర్ఖుడు ఇంకెవరూ ఉండరు..ఎందుకో తెలుసా నీడ కూడా వెలుగును బట్టితన తీరును, దారినీ మార్చుకుంటుంది..ఇప్పుడు నీకు వంత...

ఆజ్ కి బాత్

దేశభక్తి జీవితం కంటే గొప్పదనినమ్మారు గాంధీజీ..బ్రిటిష్ వలసవాదుల నుంచి విముక్తి కోసందేశమంతా కలియతిరిగికూడు, గుడ్డ, గూడు లేనిబానిస బతుకులకు చలించిఅర్ధనగ్న(అంగ) వస్త్రాన్ని ధరించాడు..సూర్యుడు అస్తమించని సామ్రాజ్యమనిబీరాలు...

ఆజ్ కి బాత్

మనకు నచ్చిన బట్టలు కొనడానికి10 షాపులు తిరిగి గంటల సమయం కేటాయిస్తం..అలాగే మనకు నచ్చిన హీరో,నచ్చిన ఆటగాడి చర్చ కోసం ఒక్క దినం కేటాయిస్తాం..మరి మన...

ఆజ్ కి బాత్

మన దేశంలోనూ.. రాష్ట్రాల్లోనూ..అప్పులు పెరుగుతున్నయి..ప్రభుత్వ ఆస్తులు అప్పనంగా అమ్ముతాండ్లు..దేశం సుసంపన్నమే ప్రజలే నిరుపేదలు..దేశ సంపద గుప్పెడు మంది జేబుల్లో..ఆర్థిక, రాజకీయ, సామాజికఅసమానతల అగాధం పెరిగిపోతోంది..ఈ వివక్ష...

ఆజ్ కి బాత్

అబ్కారి నోటిఫికేషన్ తప్పఏ నోటిఫికేషన్ సరిగ్గ నిర్వహించిన దాఖలాలు లేవు.పోటీ పరీక్షలు నిరుద్యోగుల పాలిట శాపంగా మారినవి.శవాల మీద పేలాలు ఏరుకునే ఈ పాలకులుఉన్నన్నాళ్ళు ఇలానే...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -