Friday, October 18, 2024
spot_img

Admin

దేశం లో అత్యున్నత ఆరోగ్య సంరక్షణ సేవలతో వోల్టర్స్ క్లూవర్..

హైదరాబాద్, 16 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) : 'వోల్టర్స్ క్లూవర్' ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్, సాఫ్ట్‌వేర్ సొల్యూషన్‌లు, ఇతర అంతర్జాతీ సేవలతో ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడంలో తన నిబద్ధతను చాటుకుంటున్న ప్రముఖ గ్లోబల్ ప్రొవైడర్ సంస్థ. వోల్టర్స్ క్లూవర్ ఆసియా పసిఫిక్ క్లినికల్ ఎఫెక్టివ్‌నెస్ వైస్ ప్రెసిడెంట్ "నార్మన్ డీరీ' ఇటీవల భారత్...

‘మేకిన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా 2 మిలియన్ యూనిట్ల ఉత్పత్తిని అధిగమించిన బౌల్ట్..

న్యూఢిల్లీ, 16 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) : భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేకిన్ ఇండియా కార్యక్రమానికి అనుగుణంగా దేశీయ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం బౌల్ట్ భారత్ లో 2 మిలియన్ యూనిట్లను విజయవంతంగా అధిగమించింది.. ప్రొడక్ట్ డిజైన్ నుండి ఇంజనీరింగ్ వరకు ఉత్పత్తుల అసెంబ్లింగ్ వరకు, బౌల్ట్ ఉత్పత్తుల నాణ్యతలో...

ప్రజాపోరు యాత్ర స్పూర్తితో బహిరంగసభను జయప్రదం చేద్దాం..

జూన్‌ 4న కొత్తగూడెంలో ప్రజా గర్జన సభకు వేలాదిగా తరలిరండి… ఉమ్మడి జిల్లాల్లో ఎవరు గెలవాలన్నా , ఓడాలన్నాఆ అస్త్రం సీపీిఐ చేతిలోనే ఉంది : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని భద్రాచలం 16 మే (ఆదాబ్‌ హైదరాబాద్‌): రాష్ట్ర వ్యాపితంగా జరిగిన ప్రజాపోరు యాత్ర స్పూర్తితో కొత్తగూడెంలో జూన్‌ 4న జరిగే ప్రజాగర్జన బహిరంగ సభను...

డెంగ్యూ వ్యాధి నివారణ పట్ల అవగాహన అవసరం

16 మే “జాతీయ డెంగ్యూ నివారణ దినం” సందర్భంగా అత్యంత ప్రమాదకర డెంగ్యూ వ్యాధి పట్ల సంపూర్ణ అవగాహన, వ్యాధి నివారణ పట్ల పరిజ్ఞానం, వ్యాధి చికిత్స మార్గాలు లాంటి అంశాలను సామాన్య ప్రజలకు అవగాహన కలిగించాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ నేతృత్వంలో ప్రతి ఏట 16 మే...

కామన్ విద్యా విధానంను అమలు చేయాలి

మన దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలోని విద్యా విధానంలో వివిధ మేనేజ్మెంట్లు ఉండడం వల్ల విద్యా విధానం గందరగోళంగా మారుతుంది.దేశవ్యాప్తంగా కామన్ విద్యా విధానంను ప్రవేశ పెట్టడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.దేశ వ్యాప్తంగా ఒకేసారి పరీక్షలు నిర్వహించడం ఒకేసారి ఫలితాలు ప్రకటించడం ఒకేసారి ఉన్నత చదువులు...

మహారాష్ట్రలో మళ్లీ బీఆర్ఎస్ గులాబీ తుఫాను

తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల కరెంటు, వ్యవసాయానికి సమృద్ధిగా నీరు, నిరుద్యోగులకు ఉపాధి, రైతులకు పథకాలు, దళితులకు పథకాలు, పేదలకు పథకాలు, ఇళ్లులేని వారికి పథకాలు, రాష్ట్రం లేదా ఇంత అభివృద్ధి పధకంతో సత్తా చాటిన రాష్ట్రం.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధిని చేసి చూపించాలనే దృక్పథం కలిగిన నాయకుడు. తెలుగు మాట్లాడే, సరిహద్దు...

కర్నాటక ఎన్నిక ఫలితాలు

కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుంది. రాష్ట్రంలోని 224 అసెంబ్లీ స్థానాలకుగాను ఈ నెల 10వ తేదీన ఎన్నికలు జరిగితే, ఏకంగా 1036 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. ప్రధాన మోడీ విస్తృతంగా ప్రచారం చేసినా, ఏకంగా 19 బహిరంగ సభలు, 6 రోడ్‌ షోలు నిర్వహించినా,...

నిప్పుల కుంపటిగా మారిన తెలంగాణ…

వామ్మో ఎండలు,బాబోయ్‌ ఎండలు..ఉక్క పోత,చెమట,చిరాకు, రాత్రిళ్ళు నిద్రా భంగం…తో జనాలు ఉక్కిరి బిక్కిరి అవుతూ వున్నారు.అసలే పెళ్లిళ్ల సీజన్‌. పెళ్లిళ్ల తో కళ్యాణ మంటపం లు కల కల లాడుతో వున్నాయి.యే మండపం ఖాళీగా లేదు.మంచి ఘడియలు వుండడం తో నిత్యం భాజా భజంత్రీలు మోగుతూ వున్నాయి. పెళ్లి కి వచ్చే బంధు మిత్రులు...

సమగ్ర కులగణన చేయకపోతే.. బీజేపీకి అధికారం దూరమే

కులగణన విషయంలో భారతీయ జనతా పార్టీ తన వైఖరి మార్చుకోకపోతే తప్పకుండా భారీ మూల్యం చెల్లించుకోకత ప్పదని జాతీయ బీసీ దళ్‌ అధ్యక్షులు దుండ్రకుమారస్వామి హెచ్చరించారు. కర్ణాటకలో భారతీయ జనతా పార్టీకి ఓటర్లు ఎలాగైతే బుద్ధి చెప్పారో.. ఇతర రాష్ట్రాలలోనూ, సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇలాంటి ఫలితాలే ఎదురవుతాయని జోస్యం చెప్పారు. అన్ని వర్గాల వారినీ...

అలుపెరుగని కమ్యునిస్టు పోరాట యోధుడు మృత్యుంజయుడు

యజుర్వేద శాఖీయులు అయిన పేరేప వంశజులు శ్రీకాకుళానికి ఇరవై కిలోమీటర్ల దూరంలోని పేరేప గ్రామ పరిసరాలలో పురో హితులుగా కాక, దేవాలయ ప్రతిష్ఠలు, కళ్యాణాలు చేయించే వేద పండితులుగా పేరెన్నిక గన్నారు. అలాంటి సనాతన వైదిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి, పక్కా కమ్యూనిస్టుగా పేరొందిన ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు పేరేప మృత్యుంజయుడు. నమ్మిన...

About Me

7323 POSTS
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -