Friday, September 20, 2024
spot_img

Admin

ఎంఎస్‌టీసీ లిమిటెడ్‌లో మేనేజర్ పోస్టుల ఖాళీలు..

సిస్టమ్‌ నెట్‌వర్కింగ్‌, ఎఫ్‌ అండ్‌ ఏ, ఓపీఎస్‌, హిందీ, లా త‌దిత‌ర విభాగాల‌లో జావా ప్రోగ్రామర్, నెట్‌వర్కింగ్, డాట్ నెట్, ఆపరేషన్స్ త‌దిత‌ర మేనేజర్, మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భ‌ర్తీకి కోల్‌కతాలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎంఎస్‌టీసీ లిమిటెడ్ (MSTC) ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు పోస్టుల‌ను బ‌ట్టి సంబంధిత...

ఇస్రోలో సైంటిస్ట్ ఇంజినీర్ పోస్టులు

ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ త‌దిత‌ర విభాగాల‌లో సైంటిస్ట్ / ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీకి ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ సెంటర్స్, ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ద‌ర‌కాస్తు చేసుకునే అభ్య‌ర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 65 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో...

డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌..ఆస్ట్రేలియా టీమ్..

ఐపీఎల్ ప‌ద‌హారో సీజ‌న్ రేప‌టితో ముగియ‌నుంది. మ‌రో ప‌ది రోజుల్లో ప్ర‌పంచ టెస్టు చాంపియ‌న్‌షిప్ క్రికెట్ ఫ్యాన్స్‌ను అల‌రించ‌నుంది. దాంతో, ఈ మెగా టోర్న‌మెంట్‌పై అందరి క‌ళ్లు నిలిచాయి. భార‌త్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులు ఇప్ప‌టికే 17మందితో కూడిన బృందాన్ని ఎంపిక‌చేశాయి. తాజాగా ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ త‌న తుది జ‌ట్టును...

బ్రిజ్‌ భూషణ్‌ను జైల్లో పెట్టాలి..

రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ కు వ్యతిరేకంగా ఢిల్లీ జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళన కొనసాగిస్తున్న భారత రెజ్లర్లకు యోగా గురువు బాబా రాందేవ్‌ మద్దతు ప్రకటించారు. భారత రెజ్లర్ల సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌ను వెంటనే అరెస్ట్‌ చేసి జైల్లో పెట్టాలని డిమాండ్‌ చేశారు....

అవార్డ్స్‌ వేడుకలో సందడి..

ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ అవార్డ్స్‌-2023 వేడుక యూఏఈ రాజధాని అబుదాబి లో ఘనంగా ప్రారంభమైంది. ఈ వేడుకల్లో పలువురు బాలీవుడ్‌ తారలు పాల్గొన్నారు. సల్మాన్‌ ఖాన్‌, అభిషేక్‌ బచ్చన్‌, విక్కీ కౌశల్‌, కృతి సనన్‌, ఊర్వశి రౌతెలా, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ఈషా గుప్తా, నోరా ఫతేహీ, డిజైనర్‌ మనీశ్‌ మల్హోత్ర తదితరులు...

పవన్ సినిమాలో బాలీవుడ్ విలన్..

పవన్‌ కళ్యాణ్ గతంలో ఎన్నడూ లేని విధంగా బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో తెగ బిజీ అయిపోయాడు. వారానికో సెట్‌లో దర్శనమిస్తూ చక చక షూటింగ్‌లను కంప్లీట్ చేస్తున్నాడు. ప్రస్తుతం పవన్‌ చేతిలో నాలుగైదు సినిమాలున్నాయి. ఇక పవర్‌ స్టార్‌ లైనప్‌లో అందరినీ ఎగ్‌జైట్‌మెంట్‌కు గురి చేస్తున్న ప్రాజెక్ట్‌ ‘ఓజీ’. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న...

త‌మిళ‌నాడులో ఏనుగు బీభ‌త్సం..

త‌మిళ‌నాడులో ఓ గ‌జ‌రాజు హ‌ల్ చ‌ల్ చేస్తుంది. అరికంబ‌న్ అనే ఏనుగు .. క‌మ్‌బ‌మ్ ప‌ట్ట‌ణంలోకి ప్ర‌వేశించింది. ఇడుకుడిలోని చిన్న‌కెనాల్ నుంచి అది పెరియార్ టైగ‌ర్ రిజర్వ్ ఫారెస్టులోకి ప్ర‌వేశించింది. క‌మ్‌బ‌మ్ ప‌ట్ట‌ణంలోకి ప్ర‌వేశించిన ఆ ఏనుగు.. ఇండ్ల మ‌ధ్య ప‌రుగులు తీసింది. దీంతో స్థానిక ప్ర‌జ‌లు భయాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు. ఆ ఘ‌ట‌న‌కు చెందిన...

విద్యార్థుల జుట్టు కత్తిరించిన టీచర్..

ఒక ఉపాధ్యాయుడు 30 మంది విద్యార్థుల జుట్టు కత్తిరించాడు (teacher chops students hair). దీంతో ఆ విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడంతో దీనిపై వివాదం రాజుకున్నది. బీజేపీ పాలిత అస్సాంలో ఈ సంఘటన జరిగింది. మజులి జిల్లాకు చెందిన ఒక ప్రభుత్వ స్కూల్‌లో గురువారం ఉదయం విద్యార్థులు ప్రేయర్‌ కోసం సమావేశమయ్యారు....

శునకాన్ని డిగ్రీ పట్టా..

డిగ్రీ ప‌ట్టా అందుకున్న ఓ శున‌కం అంద‌రి మ‌న‌సుల్ని దోచింది. న్యూజెర్సీలోని సెటాన్ హాల్ యూనివ‌ర్సిటీలో గ్రాడ్యుయేష‌న్ సెర్మ‌నీలో విద్యార్థినితో పాటు ఆ శున‌కం కూడా ప‌ట్టాను అందుకున్న‌ది. వివ‌రాల్లోకి వెళ్తే.. సెటాన్ వ‌ర్సిటీలో బ్యాచిల‌ర్ ఆఫ్ సైన్స్ చ‌దివిన మారియానీ అనే అమ్మాయి డిగ్రీ ప‌ట్టా అందుకోవాల్సి ఉంది. అయితే చాన్నాళ్ల నుంచి...

అమెరికాలో దీపావళికి సెలవు..

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగకు అగ్రరాజ్యం అమెరికాలో ఫెడరల్‌ హాలిడే ప్రకటించాలని కోరుతూ యూఎస్‌ హౌస్‌ ఆఫ్‌ రెప్రజెంటేటివ్స్‌ ఓ బిల్లును ప్రతిపాదించింది. ‘దివాళీ డే యాక్ట్’ పేరుతో రూపొందించిన ఈ బిల్లును డెమొక్రాటిక్ పార్టీకి చెందిన సభ్యురాలు గ్రేస్ మెంగ్‌ శుక్రవారం చట్టసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా...

About Me

7323 POSTS
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -