Saturday, September 21, 2024
spot_img

Admin

నాలుగో బిడ్డకు తండ్రి కాబోతున్న 83 ఏళ్ల స్టార్‌ నటుడు..

హాలీవుడ్‌ ప్రముఖ స్టార్‌, ‘ది గాడ్‌ ఫాదర్‌’ సిరీస్‌ నటుడు ఆల్‌ పాసినో 83 ఏళ్ల వయసులో నాలుగో బిడ్డకు తండ్రి కాబోతున్నాడు. తన 29 ఏళ్ల ప్రేయసి, చిత్ర నిర్మాత నూర్‌ అల్ఫాల్లా ప్రస్తుతం ప్రెగ్నెంట్‌ అని తెలుస్తోంది. మరో నెల రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆల్‌...

బీసీసీఐ నిర్ణయం భేష్..

హర్షం వ్యక్తం చేసిన ఎంపీ జోగినపల్లి సంతోష్ రావు.. ఐపీఎల్‌ 2023 మ్యాచ్‌ల సందర్భంగా బీసీసీఐ ఇటీవల వినూత్న నిర్ణయం తీసుకుంది. ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌ల్లో నమోదయ్యే ఒక్కో డాట్‌బాల్‌కు 500 చొప్పున చెట్లను నాటాలని ఆదేశించింది. దీని ప్రకారం డాట్‌బాల్‌ నమోదు చేసిన జట్లతో కలిసి బీసీసీఐ 1,47,000 చెట్లను నాటనుంది. కాగా, బీసీసీఐ తీసుకున్న...

కేంద్రాన్ని నిల‌దీసిన‌ ఎమ్మెల్సీ క‌విత‌..

బ్రిజ్ భూషణ్‌పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు..? రెజ్లర్లను లైంగికంగా వేధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ శరన్ సింగ్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిలదీశారు. గత కొంతకాలంగా దేశ రాజధానిలో రెజ్లర్లు వివిధ రూపాల్లో నిరసనలు ఆందోళనలు తెలుపుతున్న కూడా కేంద్రం పట్టించుకోవడం లేదని...

ఎంపీ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్..

వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి మందుస్తు బెయిల్ మంజూరు అయింది. అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముంద‌స్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. వివేకా హ‌త్య కేసులో సీబీఐ త‌న‌ను అరెస్టు చేయొద్ద‌ని కోరుతూ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్ర‌యించారు. దీంతో ష‌ర‌తుల‌తో...

తిరుప‌తి జూపార్కులో పులి పిల్ల మృతి..

తిరుప‌తి జూపార్కులో పులి పిల్ల మృతి చెందింది. పులి పిల్ల అనారోగ్యానికి గురై మృతి చెందిన‌ట్లు జూపార్కు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘ‌ట‌న ఇటీవ‌ల చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. పులిపిల్ల మృతి చెందిన రోజే దానికి పోస్టుమార్టం నిర్వ‌హించి, అదే రోజు ఖ‌న‌నం చేశారు. పులి పిల్ల గుండె, కిడ్నీ వ్యాధితో...

మాల జేఏసీ వర్కింగ్ చైర్మన్‌గా డా.మంచాల లింగస్వామి..

ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఉద్యమకారుడు, ఆల్ మాల స్టూడెంట్స్ అసోసియేషన్ (అంసా) వ్యవస్థాపకుల్లో ఒకడిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గత పదేళ్లుగా పని చేస్తున్న ఉమ్మడి నల్గొండ జిల్లా సంస్థాన్ నారాయణపురం జనగాం గ్రామానికి చెందిన డాక్టర్ మంచాల లింగస్వామి మాల జేఏసీ వర్కింగ్ చైర్మన్‌గా...

5జీ కనెక్టివిటీ లేక ఫోన్లకు దూరం..

పల్లెటూరి జనాలు ఫోన్ల కొనుగోలుకు దూరంగా ఉంటున్నారు. ఉన్నవాటితో సరిపెట్టుకుంటున్నారు. అవసరమైతే ఫీచర్​ ఫోన్లు కొంటున్నారు. ధరలు పెరుగుతుండటమే ఇందుకు కారణం. చిన్న పట్టణాలు, గ్రామాలలో స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్ అమ్మకాలు 2021 మధ్యకాలం నుండి పెద్దగా పెరగడం లేదు. సేల్స్​ 35–-40శాతం దాటడం లేదు. ధరలు పెరగడంతోపాటు 5జీ టెక్నాలజీ పెద్దగా అందుబాటులో లేకపోవడం ఇందుకు...

ఈ సంవత్సరం నాలుగో క్వార్టర్​ నుంచి వడ్డీ రేట్లు తగ్గించనున్న ఆర్.బీ.ఐ.

రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఆర్​బీఐ) ఈ కేలండర్​​ ఇయర్​ నాలుగో క్వార్టర్​ నుంచి వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలున్నాయని గ్లోబల్​ ఫోర్​కాస్టింగ్​ సంస్థ ఆక్స్​ఫర్డ్​ ఎకనమిక్స్​ అంచనా వేస్తోంది. ఎకానమీలో చోటు చేసుకుంటున్న కొన్ని మార్పుల పర్యవసానంగానే ఆర్​బీఐకి తన పాలసీ ఫోకస్​ను కొంత ముందుగానే ​ మార్చుకునే వెసులుబాటు కలుగుతుందని వెల్లడించింది....

ఎన్.బీ.సి. యూనివర్సల్ మీడియాతో ఒప్పొందం కుదుర్చుకున్న జిఓ సినిమా..

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ స్ట్రీమింగ్ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫారమ్ జియో సినిమా హాలీవుడ్ కంటెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పెంచేందుకు ఎన్​బీసీ యూనివర్సల్ మీడియాతో ఒప్పందం కుదుర్చుకుంది. కొన్నేళ్లపాటు ఇది అమల్లో ఉంటుంది. జియో సినిమా కస్టమర్లు ఇక నుంచి "డౌన్​టౌన్​ అబ్బే", "సూట్స్​" , "ది ఆఫీస్​" వంటి ప్రముఖ షోలు చూడవచ్చు. "సక్సెషన్", "గేమ్ ఆఫ్ థ్రోన్స్" వంటి...

అదుపుతప్పి లోయలో పడ్డ బస్సు

స్పాట్ లో 10 మంది మృతి.. 20 మందికి తీవ్ర గాయాలు.. జమ్మూ కాశ్మీర్, జజ్జర్ కోట్టి ప్రాంతంలో ఘటన.. సహాయ కార్యక్రమాలు ముమ్మరం.. వివరాలు వెల్లడించిన ఎస్పీ చందన్ కోహ్లీ.. జమ్మూ కశ్మీర్ లో ఘోర ప్రమాదం జరిగింది. అమృత్‌సర్‌ నుంచి కత్రా వెళ్తున్న బస్సు జజ్జర్ కోట్లీ ప్రాంతంలో బ్రిడ్జిపై అదుపు తప్పి లోయలో పడింది. ఈ...

About Me

7323 POSTS
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -