Saturday, September 21, 2024
spot_img

Admin

పెంపుడు కుక్క కోసం రూ.16 లక్షల ఇల్లు‌..

సాధారణంగా పెంపుడు కుక్కల కోసం ఇంటి ఆవరణలో చిన్నపాటి డాగ్‌ హౌస్‌ ఏర్పాటు చేయడం చూస్తుంటాం. అయితే ఓ వ్యక్తి మాత్రం తన పెంపుడు శునకం కోసం రూ.లక్షలు పెట్టి లగ్జరీ ఇంటిని నిర్మించాడు. అమెరికా కాలిఫోర్నియాకు చెందిన 25 ఏళ్ల బ్రెంట్‌ రివెరా ఓ యూట్యూబర్. ఆ యువకుడు చార్లీ అనే కుక్కను...

ఆజ్ కి బాత్

మానవత్వం మంటగలిసిపోయింది ..మనిషి తనను తానే బజారుకీడ్చుకుంటున్నాడు..అశ్లీలతే చూపరులను ఆకట్టుకొంటుందనే భ్రమలో..కన్ను, మిన్ను కానకుండా తాను మనిషినన్ననిజాన్ని మరిచిపోయి తనను తానే జంతువులామార్చేసుకుంటున్నాడు..రెండు గోడల మధ్యన జరగాల్సిన తతంగాన్నంతావీడియోలు తీసి మరీ రచ్చ కీడ్చుకుంటున్నాడు..అడ, మగ అనే తేడా లేకుండాబరితెగింపే నేడు నయా ట్రెండీగా మారింది..మంచి విషయానికి లేని గుర్తింపుఅశ్లీలతను ఇట్టే ఆకర్షిస్తుంది..

మీరే నా బ‌లం : మంత్రి హరీష్ రావు

మీరే నా బలం.. మీరే నా బలగం. మీ కోసం ఇంకా కష్టపడుతా.. మరింత సేవ చేస్తా. మీ ఆశీస్సులు, దీవెనలు, మీరిచ్చే బలం ఉన్నంత కాలం మీకు సేవ చేస్తూనే ఉంటానని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం మల్యాల...

బోనాలకు ముందే ఆర్థిక సహాయం..

ఆషాఢ బోనాల ఉత్సవాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 15 కోట్లను కేటాయించిందని రాష్ట్ర పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వెల్లడించారు. బోనాలకు ముందే ఆర్ధిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. బోనాల ఉత్సవాల నిర్వహణకు గాను ప్రైవేట్‌ దేవాలయాలకు ప్రభుత్వం ఈ నిధులను కేటాయించిందని తెలిపారు. ఆర్ధిక సహాయం కోసం...

శ్రీశైల మల్లికార్జునుడి సన్నిధిలో ఎంపీ రాములు..

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివారలను ఎంపీ పోతుగంటి రాములు బుధవారం దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆయనకు కృష్ణదేవరాయ గోపురం వద్ద ఈవో లవన్న ఆధ్వర్యంలో అర్చకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామి, అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అలాగే పరివార దేవతలను సైతం దర్శించుకున్నారు. ప్రాకర మండలంలో వేదాశీర్వచనం చేసి తీర్థ...

అప్పలాయకుంటలో వైభవంగా శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాలు..

తిరుపతిలోని అప్పలాయ గుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీనివాసుడు శ్రీ వేణుగోపాల స్వామి అలంకారంలో చిన్నశేష వాహనంపై దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా స్వామివారిని ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగించారు. చిన్నశేష వాహనం దర్శనమివ్వడం పాంచభౌతిక ప్రకృతికి సంకేతమని, ఈ వాహనం పంచభూతాత్మకమైన విశ్వానికి, అందులో నివసించే జీవునికి వరాలిస్తుందని అర్చకులు వెల్లడించారు....

హామీలు నెరవేర్చే పనిలో కర్ణాటక గవర్నమెంట్..

మాట నిలబెట్టుకునే పనిలో సీఎం సిద్దరామయ్య.. రైతుల కోసం విన్నూతన కార్యక్రమం.. అగ్రికల్చర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్..హామీలను నెరవేర్చే పనిలో బిజీగా ఉంటోంది. ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి పచ్చ జెండా ఊపిన సిద్దరామయ్య ప్రభుత్వం..తాజాగా రైతుల కోసం మరో కార్యక్రమాన్ని చేపట్టనుంది. కర్ణాటక వ్యాప్తంగా నందిని డెయిరీ...

బ్రహ్మదేవుడి ఆలయంలో ప్రధాని

ఆశీర్వదించిన ఆలయ పూజారులు.. పవిత్ర పుష్కర్ సరస్సు దగ్గరలోని ఆలయం.. బహిరంగ ర్యాలీకోసం జైపూర్ వెళ్లిన ప్రధాని.. ప్రధాని నరేంద్ర మోడీ రాజస్థాన్ లో బ్రహ్మదేవుని ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుడిచూట్టూ తిరిగి ప్రదక్షణలు చేశారు. పూజల అనంతరం ఆలయ పూజారులు మోడీ తలపై తలపాగా పెట్టి ఆశీర్వదించారు. అనంతరం బహిరంగ ర్యాలీ కోసం...

బాబోయ్ భారీ వర్షం..

ఒక్కసారిగా మారిపోయిన వాతావరం.. నగరవాసులకు తప్పని తిప్పలు.. జూన్ 7 నుండి 11 మధ్య తెలంగాణలోకినైరుతి రుతుపవనాలు.. హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం దాకా భానుడి భగభగలతో అల్లాడిన భాగ్యనగరం అకస్మాత్తుగా చల్లబడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. ఫిల్మ్ నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట, కూకట్‌పల్లి, బాలానగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం...

అర్చకుల భృతి రూ. 10 వేలకు పెంపు..

వెల్లడించిన సీఎం కేసీఆర్.. గోపనపల్లిలో బ్రాహ్మణ సదన్ ప్రారంభం.. వేదపండితులకు భృతి రూ. 2,500 నుంచిరూ. 5 వేలకు పెంపు.. అర్హత వయసు 75 నుంచి 65 ఏళ్లకు తగ్గింపు.. బ్రాహ్మణులను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత : సీఎం కేసీఆర్.. ఆలయాలకు దూపదీప నైవేద్యం కింద అర్చకులకు భృతి రూ.10 వేలకు పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి...

About Me

7323 POSTS
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -