Saturday, September 21, 2024
spot_img

Admin

అరబిందో ఫార్మాలో గ్యాస్ లీక్..

బాచుప‌ల్లి అరబిందో ఫార్మా ప‌రిశ్ర‌మ‌లో ఆందోళ‌న నెల‌కొంది. ప‌రిశ్ర‌మ‌లో నుంచి గ్యాస్ లీక్ అయింది. ఈ గ్యాస్‌ను పీల్చిన ఏడుగురు కార్మికులు అప‌స్మార‌క‌స్థితిలోకి వెళ్లిపోయారు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన ఫార్మా కంపెనీ యాజ‌మాన్యం.. ఆ ఏడుగురు కార్మికుల‌ను ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రిలో చేర్పించారు. ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని వైద్యులు తెలిపారు. ఏడుగురు కార్మికులు అప‌స్మార‌క స్థితిలోకి...

మొబెక్‌ ఈవీ చార్జింగ్‌ ఇక హైదరాబాద్ లో..

స్టార్టప్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటి సొల్యూషన్స్‌ ప్రొవైడర్‌ మొబెక్‌ ఇన్నోవేషన్స్‌.. విద్యుత్తు ఆధారిత వాహనాల (ఈవీ) కోసం చార్జింగ్‌ సదుపాయ సేవలను వినియోగదారుల ఇండ్ల వద్దనే అందించనున్నది. తొలుత ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ పరిధిలోని వినియోగదారులకు ఈ సేవల్ని అందుబాటులోకి తెస్తామన్న సంస్థ.. వచ్చే ఏడాది మార్చి ఆఖరు నాటికి హైదరాబాద్‌సహా ఇతర నగరాలకు విస్తరిస్తామని తెలిపింది. ఫాస్ట్‌...

భారీగా పుంజుకున్న టెస్లా షేర్లు!

ప్రపంచ కుబేరుల జాబితాలో టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్నారు. ఇప్పటివరకు తొలి స్థానంలో ఉన్న ఎల్‌ఎంవీహెచ్‌ అధినేత బెర్నార్డ్‌ ఆర్నాల్డ్‌ బుధవారం 2.6 శాతం సంపదను కోల్పోయారు. దీంతో బ్లూమ్‌ బర్గ్‌ బిలియనీర్స్‌ సూచీ లో మస్క్‌ అగ్ర స్థానానికి చేరుకున్నారు. ట్విటర్‌ కొనుగోలు తర్వాత మస్క్‌ వ్యక్తిగత సంపద...

శెభాష్ హేమలత..

ఉత్తర్‌ప్రదేశ్‌ వేదికగా జరుగుతున్న ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో రాష్ర్టానికి చెందిన హేమలత స్వర్ణం సహా రజత పతకంతో మెరిసింది. బుధవారం జరిగిన మహిళల రోయింగ్‌ 500మీటర్ల లైట్‌ వెయిట్‌ సింగిల్‌ స్కల్‌ ఈవెంట్‌లో హేమలత పసిడి పతకం సొంతం చేసుకుంది. అదే జోరులో మహిళల 2000మీటర్ల సింగిల్‌ స్కల్‌లోనూ రజతం దక్కించుకుంది. భారతి,...

హైదరాబాద్‌ పతక విజేతలకు నగదు ప్రోత్సాహం ఇచ్చిన ప్రభుత్వం..

రాష్ట్ర ప్రభుత్వం సాట్స్‌ ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన సీఎం కప్‌-2023 టోర్నీ ముగింపు వేడుకలు అట్టహాసంగా ముగిశాయి. నాలుగు రోజుల పాటు ఆరు స్టేడియాలు వేదికలుగా 18 క్రీడాంశాల్లో 33 జిల్లాలకు చెందిన ప్లేయర్లు పోటీపడ్డారు. హోరాహోరీగా సాగిన టోర్నీలో హైదరాబాద్‌(పురుషుల), రంగారెడ్డి(మహిళల) జట్లు ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నాయి. పోటీల ఆఖరి రోజు...

జూన్‌ 9న లావణ్య త్రిపాఠితో వరుణ్‌ తేజ్‌..

మెగా బ్రదర్‌ నాగబాబు తనయుడు వరుణ్‌ తేజ్‌ పెళ్లిపై గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి, వరుణ్‌ తేజ్‌ గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నారని.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ టాలీవుడ్‌, సోషల్‌ మీడియా, పలు వెబ్‌సైట్లలో వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ వార్తలపై అటు వరుణ్‌ కానీ,...

స్వర్గస్తులైన బాలీవుడ్ నటి అలియాభట్‌ తాత..

ప్రముఖ బాలీవుడ్ నటి అలియాభట్‌ ఇంట విషాదం చోటుచేసుకుంది. అలియాభట్‌ తాత నరేంద్రనాథ్‌ రాజ్‌దాన్‌ (95) కన్నుమూశారు. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ కారణంగా అస్వస్థతకు లోనైన నరేంద్రనాథ్‌ను కుటుంబసభ్యులు వెంటనే ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి తరలించారు. ఇన్‌ఫెక్షన్‌ ఎక్కువ కావడంతో వైద్యులు ఆయనను ఐసీయూకు తరలించి చికిత్సనందిస్తుండగా.. ఇవాళ తుది శ్వాస విడిచారు. నటి...

పిరియాడిక్‌ టేబుల్‌, ప్రజాస్వామ్యం పాఠాలు తొలగింపు..

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ మరి కొన్ని పాఠ్యాంశాలను తొలగించింది. తాజాగా పిరియాడిక్‌ టేబుల్‌ (ఆవర్తన పట్టిక), ప్రజాస్వామ్యం, శక్తి వనరులు వంటి పాఠాలను పదో తరగతి పాఠ్యపుస్తకాల నుంచి తొలగించింది. దీంతో ఎన్‌సీఈఆర్టీ టెక్ట్‌ బుక్స్‌ చదివే పదో తరగతి విద్యార్థులు ఇకపై ఈ పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం...

జెడ్ ప్ల‌స్ భ‌ద్ర‌త వద్దు..

పంజాబ్ సీఎం వెల్లడి.. సీఆర్పీఎఫ్ ద‌ళాల‌తో క‌ల్పించే జెడ్ ప్ల‌స్ భ‌ద్ర‌త ను పంజాబ్ సీఎం భ‌గ‌వంత్‌మాన్ సింగ్ తిర‌స్క‌రించారు. పంజాబ్‌తో పాటు ఢిల్లీ రాష్ట్రాల్లో పంజాబ్ సీఎంకు కేంద్ర హోంశాఖ జెడ్ ప్ల‌స్ భ‌ద్ర‌త క‌ల్పించేందుకు ముందుకు వ‌చ్చింది. అయితే ఆ ఆఫ‌ర్‌ను పంజాబ్ సీఎంవో తిర‌స్క‌రించింది. కానీ ఆ రెండు రాష్ట్రాల కాకుండా...

హిందీలో ఓపెన్‌ యాక్సెస్‌ కోర్సు ..

స్కాట్లాండ్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్‌ ఎడిన్‌బర్గ్‌ తొలిసారిగా హిందీ లో ఓ ఓపెన్‌ యాక్సెస్‌ కోర్సు ప్రారంభించింది. ‘ది ైక్లెమేట్‌ సొల్యూషన్స్‌’ కోర్సును ఇంగ్లిష్‌, అరబిక్‌తో పాటు హిందీలో అందుబాటులోకి తీసుకొచ్చినట్టు వర్సిటీ ప్రకటించింది. ఎడిన్‌బర్గ్‌లోని భారత కాన్సులేట్‌ కార్యాలయం భాగస్వామ్యంతో దీన్ని అభివృద్ధి చేశామని తెలిపింది.

About Me

7323 POSTS
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -