Saturday, September 21, 2024
spot_img

Admin

కాలుజారి కిందపడ్డ అమెరికా అధ్యక్షుడు బైడెన్‌..

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కిందపడిపోయారు. కొలరాడోలో అమెరికా వైమానిక దళ అకాడమీ లో గురువారం గ్రాడ్యుయేషన్‌ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న బైడెన్‌ ఒక్కసారిగా కాలు స్లిప్‌ అయ్యి కిందపడిపోయారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయన్ను పైకి లేపారు. అనంతరం బైడెన్‌ తన సీటు వద్దకు వెళ్లి కూర్చున్నారు. ఈ...

అమెరికా స్పెల్లింగ్ బీ కాంపిటీష‌న్..

అమెరికా స్పెల్లింగ్ బీ కాంపిటీష‌న్‌లో భార‌తీయ సంత‌తి వ్య‌క్తుల హ‌వ కొన‌సాగుతోంది. స్క్రిప్స్ నేష‌న‌ల్ స్పెల్లింగ్ బీ 2023 పోటీల్లో భార‌తీయ మూలాలు ఉన్న దేవ్ షా విజేత‌గా నిలిచాడు. 11 అక్ష‌రాలు ఉన్న ప‌దాన్ని చెప్పి 50 వేల డాల‌ర్ల ప్రైజ్‌మ‌నీ సొంతం చేసుకున్నాడు. ఫైన‌ల్లో అత‌ను ( పామోఫైల్ ) psammophile...

తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీది కీలక పాత్ర..

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆర్టీసీది కీల‌క పాత్ర అని టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ అన్నారు. సకల జనుల సమ్మెలో ఆర్టీసీ ఉద్యోగులు కీలక భూమిక పోషించారని తెలిపారు. హైదరాబాద్‌లోని బస్‌భవన్‌ ప్రాంగణంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో వీసీ సజ్జనార్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ...

సాగునీరు కల సాకారం అయ్యింది : స్పీకర్‌ పోచారం..

దశాబ్దాలుగా వెనుకబడ్డ కామారెడ్డి ప్రాంతంలో మెట్టపంటలకు సాగునీరు కల తెలంగాణ ఏర్పాటుతో సాకారం అయిందని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ, దశాబ్ది వేడుకల ప్రారంభం సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకు ముందు అమర వీరుల స్థూపానికి నివాళులు అర్పించి,...

రూ.కోటి విరాళం..

శ్రీశైలంలో ఆర్యవైశ్య నిత్యాన్నదాన భవనానికి విరాళంఅందించిన మాజీ రాజ్యసభ సభ్యలు టి.జీ. వెంకటేష్.. శ్రీశైల మహా క్షేత్రంలో శ్రీ మల్లికార్జున అన్నసత్ర సంఘం, ఆర్యవైశ్య సేవాధామం ఆధ్వర్యంలో తెలంగాణ ఆర్యవైశ్య సంఘం నూతనంగా నిర్మించిన నిత్యాన్నదాన భవనానికి రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ లక్ష్మీవెంకటేశ్‌ కుటుంబ సభ్యులు రూ. కోటి విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా...

శ్రీవారిని దర్శించుకున్న సుప్రీం కోర్టు జడ్జి

తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల గిరులు కిటకిటలాడుతున్నాయి. కొండపై ఉన్న కంపార్ట్‌మెంట్లు పూర్తిగా భక్తులతో నిండి ఏటీ గెస్ట్‌హౌజ్‌ వరకు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న శ్రీవారిని 62,407 మంది భక్తులు...

అప్రూవర్ గా మారిన శరత్ చంద్రా రెడ్డి..

ఢిల్లీ లిక్కర్ స్కాం లో బిగ్ ట్విస్ట్.. ఈడీ సైతం కోర్టులో పిటిషన్.. అప్రూవర్ పిటిషన్ కు అనుమతిచ్చిన కోర్టు.. శరత్ పాత్రపై ఆరా తీస్తున్న ఈడీ.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితుడిగా.. నిన్నటి వరకు జైల్లో ఉండి.. ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్న శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారారు. ఈ మేరకు జూన్ ఒకటో తేదీన.....

ఆజ్ కి బాత్

గొప్పలతో దండుగలు…అప్పులతో పండుగలు..ఎవరి జేబు నింపే సంక్షేమ పథకాలు..ఎవరి కడుపు నింపే అభివృద్ధి మార్గాలు..పేరు మారే కాని బ్రతుకు మారక పాయె..వ్యక్తి మారే కాని వ్యవస్థ మారకపాయే..అధికారం మారే కాని అవినీతి మారక పాయే..ఆధిపత్యం మారే కాని అణిచివేత మారకపాయే..ఇంటికొక కొలువు పాయె పదేళ్లు దాటిపాయే..తలవంచుతూ.. తలదించుతూ..ఏళ్ళ కేళ్ళు నిరీక్షించినా సామాన్యునిబ్రతుకు మొత్తం ఛిద్రమాయే…....

ఏరులై పారిన మద్యం..

తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు.. 30 రోజుల్లో 7.44 కోట్ల రూపాయల బీర్లను లాగించేశారు.. ఎండలు తీవ్రంగా ఉండటంతో చల్లని బీర్లకు ఓటేస్తున్న జనాలు.. నెలరోజుల వ్యవధిలో చరిత్ర సృష్టించిన బీరు బాబులు.. ఒకవైపు వాన వరద.. మరోవైపు బీర్ల వరద.. తెలంగాణలో అభివృద్ధి మాటేమో గానీ, రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరిగాయి. తెలంగాణలో వైన్ షాప్ లు...

జూన్ 2 మూడు తీర్ల పండగ..

మూడు తీర్ల పండగ.. హీట్ పుట్టిస్తున్న తెలంగాణ రాజకీయం.. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంపై పార్టీల మధ్య మైలేజ్ ఫైట్.. పండుగ మాట అటుంచితే క్రెడిట్ కొట్టేయాలన్నదే ఇక్కడ ప్రాధాన్యం.. రాజకీయ లబ్ది తప్ప.. ఏమున్నది గర్వకారణం.. ? అభివృద్ధి చేశారంటున్న బీ.ఆర్.ఎస్. తెలంగాణ మేమే ఇచ్చామంటున్న కాంగ్రెస్.. మేము లేకపోతే తెలంగాణ లేదంటున్న బీజేపీ.. ఏ వైపు మొగ్గు చూపాలో అర్ధం కాక తలపట్టుకుంటున్న జనాలు.. జూన్...

About Me

7323 POSTS
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -