Sunday, September 22, 2024
spot_img

Admin

అమరుల ఆశయ సాధనకై పోరాడుదాం..

నీళ్లు నిధులు నియామకాలపై శ్వేత పత్రం విడుదల చేయాలి తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులుహైదరాబాద్, 02 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1600 మంది ఆత్మబలిదానాలు చేసుకుంటే వచ్చిన రాష్ట్రంలో ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదని తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల...

తెలంగాణకు మరో పోరాటం అందించాల్సిన అవసరం ఉంది ..

తెలంగాణ ఆవిర్భవించి పదేండ్లు అవుతున్నా సంపూర్ణ తెలంగాణ రాలేదని.. నాటి దొరల తెలంగాణ మళ్లీ కొనసాగుతుందని హర్యానా గవర్నర్ బండార్ దత్తాత్రేయ, ప్రజాయుద్ధ నౌక గద్దర్, ప్రో. కోదండరాంలు అభిప్రాయపడ్డారు. అలై బలై ఫౌండేషన్ చైర్మన్ బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉద్యమకారులకు సన్మాన కార్యక్రమంలో పాల్గొని వారు ప్రసంగించారు....

బ్రేకింగ్ న్యూస్ …

ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం , సుక్మా జిల్లా ఛత్తీస్ ఘడ్ , 03జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) : సుక్మా జిల్లాలో DRG బలగాలకు, నక్సలైట్ల మధ్య ఉదయం నుండి జరుగుతున్న ఎదురు కాల్పులు. కాల్పుల్లో దాదాపు నలుగురు నక్సలైట్లు గాయపడినట్లు సమాచారం. అందులో నక్సలైట్ కమాండర్ మంగాడు ఉన్నట్టు సమాచారం.ఘటనా ప్రాంతంలో ఇంకా కొనసాగుతున్న...

పాస్పోర్ట్ పోయింది..

దొరికినవారు దయచేసి సమాచారం అందించాలి..హైదరాబాద్, 02 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నేత స్వాతి అనే యువతి పాస్పోర్ట్ పోయింది.. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ లో నివసిస్తోంది.. పాస్పోర్ట్ దొరికిన వారు దయచేసి సమాచారం అందించగలరు.. పాస్పోర్ట్ వివరాలు, ప్రస్తుత చిరునామా పొందుపరుస్తున్నాం.. పాస్పోర్ట్ నెంబర్ :...

ట్యాంక్ బండ్ పై రోడ్డు ప్రమాదం.

హైదరాబాద్ , 03జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :ఓవర్ టెక్ చేయబోయి ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ట్రావెల్ బస్సు. ద్విచక్ర వాహనాదారుడికి తీవ్రగాయాలు… ఆసుపత్రికి తరలించిన దోమల గూడ పోలీసులు.

టీటీడీపీ మహిళా రాష్ట్ర కమిటీ నూతన కార్యవర్గం నియామకం.

ఉత్తర్వులు జారీ చేసిన టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్. 36 మందితో జాబితా విడుదల. హైదరాబాద్, 02 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :తెలంగాణ తెలుగుదేశం పార్టీ - తెలుగు మ‌హిళా రాష్ట్ర క‌మిటీ నూత‌న కార్య‌వ‌ర్గాన్ని ఆ విభాగం అధ్యక్షురాలు భవనం షకీలా రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు కాసాని...

కిరాయికి దొరుకుతుంది ఈ అక్రమ నిర్మాణం..!

అత్తా పత్తా లేని అధికార గణం… నోటీలుసు ఇచ్చామంటూ టౌన్ ప్లానింగ్,కూల్చివేస్తామంటూ ఎస్.టి.ఎఫ్. టీం.. దోబూచులాటల్తో ప్రభుత్వ ధనం దోపిడీ.. హయత్ నగర్, 02 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :డివిజన్ పరిధిలోని బాతుల చెరువు ఎదురుగా అక్రమంగా నిర్మించిన నిర్మాణం పూర్తయి అద్దె దారులకై వేచి చూస్తుంది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వ పన్ను ఎగ్గొట్టి అనుమతి...

ఆగిన రహదారి పనులు.. ప్రజలకు తప్పని అవస్థలు..

గత సంవత్సరమే మంజూరైన నిధులు.. ఆరు నెలల క్రితం ప్రారంభమైన పనులు.. గుత్తేదారు నిర్లక్ష్యంతో నేటికీ పూర్తికాని వైనం.. జల్‌పల్లి, 02 జూన్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) :గత శతాబ్ధం కాలం నుంచి జల్‌పల్లి పురపాలక సంఘం పహాడీషరీఫ్‌ గ్రామంలోని ప్రధాన రహదారి మరమ్మతుకు నోచుకోక గుంతల మయంగా అధ్వానంగా మారడంతో నిర్మాణ పనులను ఎప్పుడెప్పుడు ప్రారభింస్తారా అని ఎదురు...

గన్ పార్క్ వద్ద అమరుల స్థూపానికి నివాళులు..

తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా కార్యక్రమంలోపాల్గొన్న టి.జీ.ఓ. జిల్లా అధ్యక్షులు ఎంబీ కృష్ణా యాదవ్.. హైదరాబాద్, 02 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :శుక్రవారం రోజు గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి.. తెలంగాణ ఉద్యమంలో, మలిదశ ఉద్యమంలో అమరులైన విద్యార్థులకు జోహార్లు తెలియజేశారు టి.జి ఓ. హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎంబి...

తెలంగాణ కోసం.. కేంద్రం 4 లక్షల కోట్లిచ్చింది..

అభివృద్ధిపై చర్చకు రమ్మంటే కేసీఆర్ పారిపోతున్నడు కేసీఆర్ మూర్ఖత్వ పాలనతో తిరోగమనంలో తెలంగాణ తెలంగాణ బంగారమయమైతే ఏ వర్గాన్ని కదిలించినాకష్టాలు.. కన్నీళ్లే ఎందుకొస్తున్నాయ్? కొట్లాడి సాధించుకున్న తెలంగాణ నలుగురి చెరలో బందీగా మారింది సొంత ప్రచారం కోసం వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారా? డిపాజిట్లు రాని కాంగ్రెస్ ను లేపేందుకు బీజేపీని దెబ్బతీసేందుకు బీఆర్ఎస్ కుట్ర చేస్తోంది ఉద్యమకారులారా….తెలంగాణ ఉద్యమ స్ర్ముతులను...

About Me

7323 POSTS
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -