Sunday, September 22, 2024
spot_img

Admin

బెస్ట్ ఆల్ రౌండర్ అవార్డు అందుకున్నసినీ టీవీ రచయిత రాజేంద్ర రాజు కాంచనపల్లి..

ఓ తండ్రి తీర్పు చిత్రానికి బహుముఖ ప్రజ్ఞ కనబరిచిన రాజేంద్రకు అవార్డు అందించిన ఏవీకే ఫిలిమ్స్ అధినేత , చిత్ర సమర్థకులు,సేవా సర్వభౌమ లయన్ ఆరిగపూడి విజయ్ కుమార్.. ప్రముఖ కవి సినీ టీవీ రచయిత బంగారు నంది అవార్డు గ్రహీత రాజేందర్ రాజు కాంచనపల్లి ఓ తండ్రి తీర్పు చిత్రంలో ప్రధాన పాత్రలో నటించడమే...

2040 నాటికి విధ్వసం తప్పదు..

ప్లాస్టిక్ వాడకంతో పెను ప్రమాదం.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా పర్యావరణ మంత్రి.. పసిఫిక్ మహా సముద్రంలో పేరుకుపోతున్న ప్లాస్టిక్ కుప్పలు.. సముద్రాలలో చేపలు అంతమొంది పోతాయి.. ప్రపంచంలో పెరుగుతున్న ప్లాస్టిక్ వాడకం విధ్వంసానికి దారితీస్తుందని ఆస్ట్రేలియా పర్యావరణ మంత్రి తాన్యా ప్లెబర్స్క్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రపంచ పర్యావరణంలో జరుగుతున్న మార్పులను ఆయన ప్రపంచ దృష్టికి తెచ్చారు. భూమ్మీద...

బీఆర్ఎస్ పాలనలో సాధించిన ప్రగతి ఏమిటి..?

దమ్ముంటే వాస్తవాలను ప్రజల ముందుంచండి.. రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసి సంబురాలు చేసుకుంటున్నారు.. కమిషన్ల కోసం దళిత బందు.. లీడర్లకు 111 జీఓ రద్దు.. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఉందా..? మీరు చెప్పేదొకటి.. చేసింది మరొకటి 9 ఇండ్లలో సాధించింది ఇదే.. సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాసిన బండి సంజయ్.. హైదరాబాద్: బీ.ఆర్.ఎస్. పాలనలో ప్రభుత్వం సాధించిన ప్రగతిని...

మంత్రి హరీష్ రావు జన్మదినం సందర్భంగా శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో పూజలు..

అన్నదాన కార్యక్రమం, కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహణ..హైదరాబాద్, 03 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :శనివారం రోజు మంత్రి హరీష్ రావు జన్మదిన సందర్భంగా శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో పూజలు, అన్నదాన కార్యక్రమం అనంతరం కేక్ కట్ చేయడం జరిగినది.. ఈ వేడుకల్లో సిద్దిపేట గీతా పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు,...

ట్రావెల్స్ బ‌స్సులో మంట‌లు..

హైద‌రాబాద్ న‌గ‌ర ప‌రిధిలోని బాలాన‌గ‌ర్ ప్ర‌ధాన ర‌హ‌దారిపై ఘోర అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. వేగంగా వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బ‌స్సులో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. అప్ర‌మ‌త్త‌మైన డ్రైవ‌ర్ బ‌స్సును ఆపి, ప్ర‌యాణికుల‌ను కింద‌కు దించేశాడు. ఈ ప్ర‌మాదంలో క్ష‌ణాల్లో బ‌స్సు పూర్తిగా కాలిపోయింది. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని మంట‌ల‌ను అదుపు చేసింది....

మార్కెటింగ్ ప్రారంభించిన సన్ ప్యూర్ ఆయిల్ బ్రాండ్..

దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద ఎడిబుల్ ఆయిల్ బ్రాండ్ సన్ ఫ్యూర్, ఫెంటాస్టిక్5వితన్ప్యూర్ ఫెంటాస్టిక్ ఫైవ్ విత్ సన్ ప్యూర్ పేరుతో తన తాజా మార్కెటింగ్ ప్రచారాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ ప్రచారం తమ ఆయిల్ యొక్క ఐదు ఆరోగ్య లక్షణాలను మరియు బ్రాండ్ యొక్క ప్రధాన విలువలైన స్వచ్ఛత, శ్రేయస్సు, నాణ్యత, సంరక్షణ మరియు...

బొగ్గు విశ్రాంత ఉద్యోగుల బాధలు తీర్చాలి.

గత 22 నెలలుగా ఎదురుచుస్తున్నా బొగ్గు గని కార్మికులకు మే నెల 18,19 తేదీలల్లో కోల్ కత్తాలో జరిగిన కోల్ ఇండియా యాజమాన్యం తో 11 వ జాతీయ బొగ్గు వేతన ఒప్పందం జరిగింది. ఇట్టి వేతన ఒప్పంద సమావేశంలో ఐదు జాతీయ సంఘాలైన ఏఐటీయూసీ, సీఐటీయూ, బిఎమ్ఎస్, ఎచ్ ఎం ఎస్, ఐఎన్...

క్లైమాక్స్ థీత్రీకరణలో బోయపాటి, రామ్ సినిమా..

‘ఇస్మార్ట్ శంకర్‌‌‌‌’ తర్వాత పూర్తిస్థాయి మాస్‌‌ ఎంటర్‌‌‌‌టైనర్స్‌‌పై ఫోకస్ పెట్టిన హీరో రామ్ పోతినేని.. ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్‌‌లో నటిస్తున్నాడు. రామ్ కెరీర్‌‌‌‌లో ఇది 20వ చిత్రం. శరవేగంగా షూటింగ్‌‌ జరుగుతోంది. బోయపాటి మార్క్ మాస్ ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్‌‌తో మాస్ ఆడియెన్స్‌‌ను మెప్పించేలా ఈ సినిమా ఉండబోతుందని ఇప్పటికే విడుదలైన ఫస్ట్...

ఆదిపురుష్ నుంచి సెకండ్ ట్రైలర్..

రోజు రోజుకు ఆదిపురుష్ సినిమాపై అంచనాలు భారీగా పెరుగిపోతున్నాయి. మరో రెండు వారాల్లో విడుదల కానున్న ఈ సినిమాపై ప్రేక్షకులే కాదు సినీ సెలబ్రెటీలు సైతం అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు. రామయణం ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహించాడు. గతేడాది రిలీజైన టీజర్ తో చిత్రబృందం తీవ్రంగా ట్రోల్స్...

బోరు బావిలో చిన్నారి..

బోరు బావుల్లో పడి చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఇప్పటికే ఎన్నో జరిగాయి. అయినా ఈ విషయంలో జనాల్లో ఇంకా చైతన్యం రావడంలేదు. నీరుపడని బోరు బావులను, నీళ్లు అడుగంటడంతో నిరుపయోగంగా మారిన బోరు బావులను పూడ్చివేయకుండా వదిలేస్తున్నారు. ఇదే పిల్లలకు ప్రాణ సంకటంగా మారుతున్నది. ఆడుకుంటూ వెళ్లి ఆ బోరు బావుల్లో పడి...

About Me

7323 POSTS
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -