Sunday, September 22, 2024
spot_img

Admin

నాగ్‌పుర్ ట్రిపుల్‌ ఐటీలో జూనియర్‌ ఆఫీసర్‌ పోస్టులు..

అడ్మినిస్ట్రేషన్‌, సివిల్, ఎలక్ట్రికల్ త‌దిత‌ర విభాగాల‌లో జూనియర్‌ ఆఫీసర్ పోస్టుల భ‌ర్తీకి నాగ్‌పూర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ, బీటెక్‌, బీఈ, ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్య‌ర్థుల ఎంపిక ఉంటుంది. మొత్తం పోస్టులు :...

టీం ఇండియా ఆటగాళ్లకు కొత్త జర్సీ డ్రెస్సులు..

ఆస్ట్రేలియాతో జ‌ర‌గ‌నున్న వ‌ర‌ల్డ్ టెస్టు చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్ కోసం టీమిండియా ప్లేయ‌ర్లు ధ‌రించే కొత్త జెర్సీ(Test Jersey)ల‌ను రిలీజ్ చేశారు. అడిడాస్ కంపెనీతో భాగ‌స్వామ్యంలో భాగంగా ఆ కొత్త జెర్సీల‌ను డిజైన్ చేశారు. టెస్టు జెర్సీల‌ను ధ‌రించిన టీమిండియా క్రికెట‌ర్ల ఫోటోల‌ను ఇవాళ బీసీసీఐ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్టు చేసింది. ఓవ‌ల్‌లో జ‌ర‌గ‌నున్న మ్యాచ్...

రైల్వే విధుల్లో చేరిన రెజ్ల‌ర్లు..

భార‌త రెజ్లింగ్ స‌మాఖ్య అధ్య‌క్షుడిని అరెస్టు చేయాల‌ని డిమాండ్ చేస్తూ ఆందోళ‌న చేప‌డుతున్న టాప్ రెజ్ల‌ర్లు మ‌ళ్లీ విధుల్లోకి చేరిన‌ట్లు తెలుస్తోంది. రైల్వే శాఖ‌కు చెందిన ఓఎస్డీ పోస్టుల్లో సాక్షీ మాలిక్‌, పూనియా మ‌ళ్లీ చేరారు. శ‌నివారం రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మ‌హిళా రెజ్ల‌ర్లు భేటీ అయిన విష‌యం తెలిసిందే....

ఓజీలో వకీల్‌సాబ్‌ యాక్టర్‌..

టాలీవుడ్‌లో ఉన్న మోస్ట్ టాలెంటెడ్‌ యాక్టర్లలో ఒకరు శ్రీకాంత్‌ అయ్యంగార్. ఓ వైపు క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, మరోవైపు నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ హైదరాబాదీ నటుడు పవర్‌ స్టార్ పవన్‌ కల్యాణ్‌ నటించిన వకీల్‌సాబ్‌లో సీఐ యుగంధర్‌గా నటించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి పవన్‌...

ప్రశాంత్ నీల్ కోసం నాటు కోడి పులుసు..

‘కేజీఎఫ్’ సినిమాతో తిరుగులేని పాపులారిటీ తెచ్చుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. వంద కోట్ల బొమ్మ కూడా లేని కన్నడ పరిశ్రమకు వెయ్యి కోట్ల సినిమాను పరిచయం చేశాడు. ఇక ఆదివారం ప్రశాంత్ నీల్ తన పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్నాడు. ఆయన బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో విషెస్ వెల్లువెత్తాయి. ఇక ప్రభాస్...

గ్యాంగ్‌స్ట‌ర్ ముక్తార్ అన్సారీకి లైఫ్..

గ్యాంగ్‌స్ట‌ర్ ముక్తార్ అన్సారీకి జీవిత‌కాల శిక్ష‌ను విధించారు. వార‌ణాసిలోని ఎంపీ ఎమ్మెల్యే కోర్టు ఇవాళ ఈ తీర్పును ఇచ్చింది. 32 ఏళ్ల క్రితం జ‌రిగిన‌ అవ‌దేశ్ రాయ్ మ‌ర్డ‌ర్ కేసులో కోర్టు ఈ తీర్పును వెలువ‌రించింది. ముక్తార్ అన్సారీ ఇప్ప‌టికే జైలు జీవితాన్ని అనుభ‌విస్తున్నాడు. కాంగ్రెస్ నేత‌, ఎమ్మెల్యే అజ‌య్ రాయ్ సోద‌రుడు అవ‌దేశ్...

మ‌హాభార‌త్ ఫేమ్ ‘శ‌కుని మామ’ పాత్రధారి గుఫి పెయింటాల్ మృతి..

మ‌హాభార‌త్ టీవీ సీరియ‌ల్‌లో శ‌కుని పాత్ర‌ను పోషించిన ప్ర‌ఖ్యాత న‌టుడు గుఫి పెయింటాల్ ఇక లేరు. సోమ‌వారం ఆయ‌న తుది శ్వాస విడిచారు. ఆయ‌న వ‌య‌సు 79 ఏళ్లు, గుఫి మృతిచెందిన స‌మాచారాన్ని ఆయ‌న బంధువు హితేన్ పెయింటాల్ వెల్ల‌డించారు. స‌బ‌ర్బ‌న్ అంధేరిలోని ఓ ఆస్ప‌త్రిలో ఆయ‌న‌కు చికిత్స కొన‌సాగించారు. ఇవాళ ఉద‌యం 9...

ప్రపంచంలోనే అతి పొడవైన నాలుక.

రికార్డులకెక్కిన జోయి అనే కుక్క.. ఏకంగా గిన్నిస్ బుక్ లోకి ఎక్కిన జర్మన్ షెపర్డ్ సంకర జాతికి చెందిన శునకం.. 5 సెం.మీ. పొడవైన నాలుకతో ఆకర్షణ..ప్రపంచంలోనే అతి పొడవైన నాలుక (12.5 సెం.మీ) కలిగిన కుక్కగా అమెరికాకు చెందిన ‘జోయి’ నిలిచింది. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన లాబ్రాడర్‌/జెర్మన్‌ షెపర్డ్‌ సంకర జాతికి...

కొండచరియలు విరిగిపడి 19 మంది మృతి..

చైనాలోని నైరుతి సిచువాన్ ప్రావిన్స్ లో ఘటన..చైనాలోని నైరుతి సిచువాన్ ప్రావిన్స్‌లోని గనిలో ఆదివారం కొండచరియలు విరిగిపడి 19 మంది మృతి చెందినట్లు చైనా ప్రభుత్వ మీడియా సంస్థ సీసీటీవీ తెలిపింది. ప్రావిన్స్‌లోని దక్షిణాన లెషాన్ నగరానికి సమీపంలో ఉన్న పర్వత ప్రాంతంలో ఉదయం 6 గంటలకు కొండచరియలు విరిగిపడ్డాయి. పర్వతప్రాంతం స్థానిక మైనింగ్...

ఏపీ లో తప్పిన రైలు ప్రమాదం..

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా టంగుటూరు వద్ద మచిలీపట్నం-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో మచిలీపట్నం నుంచి తిరుపతి వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌ రైలులో టంగుటూరు వద్ద అకస్మాత్తుగా పొగలు వ్యాపించాయి. అప్రమత్తమైన ప్రయాణికులు చైన్‌ లాగి ట్రైన్‌ను ఆపేశారు. రైలు దిగి పరుగులుపెట్టారు. అయితే బ్రేక్‌లలో ఉండే లూబ్రికెంట్‌ (Lubricant) అయిపోవడంతోనే...

About Me

7323 POSTS
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -