Monday, September 23, 2024
spot_img

Admin

స్విమ్స్ నెఫ్రాలజీలో టెలీ మెడిసిన్ వ్యవస్థ..

కిడ్నీ వ్యాధులతో బాధపడే వారికి తగిన సలహాలు, సూచనలు, వైద్య సహాయం అందించడానికి శ్రీ వేంకటేశ్వరస్వామి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌(స్విమ్స్‌)లో నెఫ్రాలజీ విభాగం టెలీ మెడిసిన్ వ్యవస్థను ప్రారంభించాలని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. టీటీడీ జేఈవో సదా భార్గవి, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ తో కలసి శుక్రవారం...

జీ.ఏ.డీ. ఆదేశాలైనా డోంట్ కేర్..

డిప్యుటేషన్ పై జీ.హెచ్.ఎం.సి. లోకి వచ్చి 15 ఏళ్లుగా తిష్ట వేసిన ఉద్యోగి.. జీఏడీ ఇచ్చిన ఉత్తర్వులను పట్టించుకోకుండా నిర్లక్యం వహిస్తున్నటి.జీ.ఈ.డబ్ల్యు.ఐ.డీ.సి. మేనేజింగ్ డైరెక్టర్ దేవసేన.. ఫైల్ దొరకడం లేదంటూ సాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నటి.జీ.ఈ.డబ్ల్యు.ఐ.డీ.సి. ఉన్నతాధికారులు.. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ షేక్ సనావుద్దీన్ కు వంతపాడుతున్న వైనం.. ఇంకెప్పుడు చర్యలు తీసుకుని అతడిని సొంత డిపార్ట్మెంట్ కు పంపుతారని ప్రశ్నిస్తున్న...

అంబర్ పేటను అద్భుతంగా అభివృద్ధి చేస్తా..

హైకోర్టు సీనియర్ అడ్వకేట్, బిఆర్ ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకురాలు,బీసీ మహిళా సంక్షేమ సంఘం, రాష్ట్ర అధ్యక్షులు గుండ్రాతి శారదాగౌడ్.. హైదరాబాద్, 08 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :అంబర్ పేట ను సిద్దిపేట, సిరిసిల్లలా అభివృద్ధి చేసి.. రాష్ట్రంలోనే నెంబర్ ఒన్ నియోజకవర్గంగా చేస్తానని నా హృదయ పూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను అన్నారు...

గౌడ బందును ప్రకటించాలి.. : అయిలి వెంకన్న గౌడ్.

హైదరాబాద్, 08 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :ప్రభుత్వం ప్రకటించిన ఏ పథకంలోను గౌడ్స్, కల్లుగీత వృతగీతదారుల ప్రస్థావన లేకపోవడం బాధాకరమని, తక్షణమే గౌడ బందును ప్రకటించి ప్రతి గౌడ కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇవ్వాలని గౌడ కల్లుగీత వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు అయిలి వెంకన్న గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్...

రోడ్డు ప్రమాదంలో పంజాగుట్ట కానిస్టేబుల్ స్వామి మృతి..

హైదరాబాద్, 08 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వాయిస్తున్న గొల్కొండ స్వామి (36) ఒక ప్రమాదంలో మృతి చెందారు.. నర్మెట నుంచి ఆటోలో జనగామకు వెళ్తుండగా.. నర్మెట - హన్మంతాపూర్ మధ్య లో ఆటోలో నుంచి కిందపడిపోగా తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం...

‘కులగణన’ కేంద్రమే చేయాలి.. సిఫారసు చేయండి

జాతీయ బీసీ కమిషన్ ఛైర్మన్ హన్సరాజ్ గంగారాం అహీర్ ను కలిసికోరిన రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం తెలంగాణ బీసీ సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శం.. దేశ వ్యాప్తంగా అమల్లోకి తెచ్చేలా సిఫారసు చేయండి. బీహార్ - ‘పాట్నా హైకోర్టు' కులసర్వేను కూడా నిలుపుదల చేసింది.. సుప్రీo సూచించిన “త్రిబుల్ టెస్ట్” ల పూర్తికి కేంద్రమే “కులగణన”...

స్కూల్స్ , ఇంటర్ కాలేజీల ఫీజుల నియంత్రణ కమిటీ తక్షణమే ఏర్పాటు చేయాలి ?.

నిరు పేద తల్లిదండ్రులకు మోయలేని భారంగా మారినా ప్రైవేట్, కార్పొరేట్ పిజుల దోపిడి అరికట్టాలి. పేద విద్యార్థులందరికీ ప్రభుత్వమే ఫీజులు చెల్లించాలి. ఉపాధ్యాయ, అధ్యాపక వేతనాలు ఖరారు చేయాలి.? ప్రభుత్వ పాఠశాలల నుండి యూనివర్సిటీల వరకు నియామకాలు, ఏకకాలంలో50వేల కోట్ల రూపాయలతో మౌలిక వసతుల కల్పన ఏర్పాటు చేయాలి. డిమాండ్ చేసిన కార్పొరేట్ విద్యా నియంత్రణ జేఏసీ చైర్మన్...

సోడా హబ్ ను పరిశీలించిన మంత్రి కేటీఆర్..

పారిశ్రామికాభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు..హైదరాబాద్, 08 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :పారిశ్రామికాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మండలం, దండు మల్కాపురంలోని సోడాహాబ్ యూనిట్ ను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. మల్కాపురంలో బొమ్మల తయారీ పార్కు...

ఫీజుల నియంత్ర చట్టం అమలు చేయాలి..

ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సమస్యలు పరిష్కరించాలి.. మౌలిక వసతులు కల్పించాలి.. డిమాండ్ చేసిన ఏబీవీపీ, కోఠి జిల్లా కన్వీనర్, సభావట్ కళ్యాణ్..హైదరాబాద్, 08 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :గురువారం రోజు ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఏబీవీపీ, కోఠి జిల్లా కన్వీనర్, సభావట్ కళ్యాణ్.. ఆధ్వర్యంలో ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలని.....

బొడ్రాయి పండుగకు హాజరైన రామ్ నర్సింహ గౌడ్..

నకేరికల్, 08 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :నార్కట్ పల్లి మండలం, గోపలయపల్లి గ్రామంలో జరిగిన గ్రామ బొడ్రాయి శిలా ప్రతిష్ఠ, శ్రీ ముత్యాలమ్మ, కనగంటి మైసమ్మ, మారమ్మ దేవతల కళ్యాణ మహోత్సవ కార్యక్రమంనికి కుటుంబ సమేతంగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు భారత రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకుడు, హైకోర్టు అడ్వకేట్...

About Me

7323 POSTS
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -