Tuesday, September 24, 2024
spot_img

Admin

డ్ర‌గ్స్ కిల్లర్ రఘు తేజ అరెస్ట్ లో పొలిటికల్ గేమ్..

డ్ర‌గ్స్ దందా అక్క‌డ నుంచే స్టార్ట్ అయ్యిందని పోలీసుల డౌట్.. ఎఫ్‌సీఐ కాల‌నీ రోడ్లు క‌బ్జా చేసి మరీ ఫుడ్ కోర్టు నిర్మాణం.. గతంలో కోర్టు అదేశాల‌తో కూల్చివేసిన జీహెచ్ఎంసీ సిబ్బంది.. అయినా సరే అక్కడే మకాం వేసిన డ్రగ్స్ మాఫియా.. పోజిష‌న్ కోసం లీజ‌ర్, లీజీ ఫైటింగ్.. ప్ర‌యివేట్ పిటిష‌న్ తో కేసు న‌మోదైనా పట్టింపులేదు.. రెండెక‌రాల భూమిని నెల‌కు 50...

బీ.ఆర్.ఎస్. కటౌట్ కూలి ప్రయాణికుడికి గాయాలు..

పార్టీ కటౌట్లు కూడా కక్ష గట్టాయి.. తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించేదెవరు.. అధికారుల నిర్లక్షమే ఈ నిర్వాకానికి కారణం.. హైదరాబాద్ : బీ.ఆర్.ఎస్. ప్రభుత్వమే కాదు.. చివరకు పార్టీ కటౌట్లు కూడా తెలంగాణ ప్రజలపై కక్ష గట్టాయి.. దీనికి ఉదాహరణ శనివారం జరిగిన సంఘటన.. అధికారుల నిర్లక్ష్యం వల్లే.. ఒక వ్యక్తికి ప్రాణాంతకంగా పరిణమించింది.. సీఎం క్యాంప్ ఆఫీస్...

మరిపడలో ఘోర విషాదం..

పెండ్లయిన మూడు నెలలకే రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు నారాయణ (27), అంజలి(22) మృతిచెందారు. ఈ విషాద సంఘటన శుక్రవారం మహబూబాబాద్‌ జిల్లా మరిపెడలో నింపింది. ఎస్సై పవన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మరిపెడ నివాసి గుగునాగ్‌ గోపి- సునీత దంపతుల కుమార్తె అంజలికి భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె గ్రామవాసి సాఫ్ట్‌వేర్‌...

తెలంగాణ దివ్యాంగుల గురుకులాల్లో టీచర్‌ పోస్టుల నోటిఫికేషన్..

హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ సాధికారత విభాగంలో 2023-24 సంవత్సరానికి సంబంధించి తాత్కాలిక ప్రాతిప‌దిక‌న‌ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, సెకండరీ గ్రేడ్ బేసిక్ ట్రైన్డ్ టీచర్ పోస్టుల భర్తీకి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు పోస్టుల‌ను బ‌ట్టి సంబంధిత సబ్జెక్టులో ఇంటర్మీడియట్, బ్యాచిలర్ డిగ్రీ, బీఈడీ, డీఈడీ,...

వికెట్‌ తీసి సంబురాలు..

వికెట్‌ తీసిన ఆనందంతో వెస్టిండీస్‌ బౌలర్‌ కెవిన్‌ సింక్లెయిర్‌ అద్భుతమైన ఫీట్‌ చేశాడు. అమాంతం గాల్లోకి ఎగిరి పిల్లి మొగ్గలేశాడు. యూఏఈతో మూడు వన్డేల సిరీస్‌ ఆడేందుకు వెస్టిండీస్ క్రికెట్‌ టీమ్‌ ఇటీవల అక్కడికి వెళ్లింది. షార్జా క్రికట్‌ స్టేడియం వేదికగా రెండు జట్ల మధ్య వన్డే సిరీస్‌ జరుగుతోంది. సిరీస్‌లో భాగంగా శుక్రవారం...

ఆదిపురుష్ అడ్వాన్స్ బుకింగ్స్..

రోజు రోజుకు ఆదిపురుష్ సినిమాపై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. మరో ఆరు రోజుల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులే కాదు సినీ సెలబ్రెటీలు సైతం అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు. నిన్న మొన్నటి వరకు పెద్దగా అంచనాల్లేని ఈ సినిమాపై ట్రైలర్ సహా రెండు పాటలు ఓ రేంజ్ లో హైప్ క్రియేట్...

నేలకొండ భగవంత్ కేసరి..

అగ్ర కథానాయకుడు బాలకృష్ణ ప్రస్తుతం తన 108వ చిత్రం ‘భగవంత్‌ కేసరి’ లో నటిస్తున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. నేడు బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ‘భగవంత్‌ కేసరి’ నుంచి ఫస్ట్‌ టీజర్‌ ను చిత్ర బృందం విడుదల చేసింది. టీజర్‌లో భగవంత్‌ కేసరి పాత్రలో బాలకృష్ణ...

ఎమ్మెల్యే రెడ్యా నాయక్ కు నిరసన సెగ

డోర్నకల్ మండలం గొల్లచర్ల బోడ హాటీయ తండా లో మైకు పట్టుకున్న ఎమ్మెల్యేను మాట్లాడకుండా పంపించిన గ్రామస్తులు డోర్నకల్ మండలం గొల్లచేర్ల బొడ హాటియా తండా లో బొడ్రాయి, ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే ను గ్రామస్థులు నిలదీశారు. మాకు డబల్ బెడ్ రూం ఇల్లు , దళిత బంధు ఎక్కడ...

కొట్యాల మల్లన్న ఆశీస్సులతో పాడి పంటలు -పశు సంపద సల్లంగుండాలి..

మల్లన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించిన అఖిల భారత యాదవమహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పోచబోయిన శ్రీహరి యాదవ్ హైదరాబాద్, 09 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :శుక్రవారం రోజు అఖిల భారత యాదవ మహాసభ, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు మామిండ్ల ఐలయ్య యాదవ్, ములుగు మండల అధ్యక్షులు యంజాల ఐలయ్య యాదవులతో కలిసి.. కొట్యాల...

వచ్చే ఎన్నికల్లో బీ.ఆర్.ఎస్. దే అధికారం..

బీ.ఆర్.ఎస్. ముషీరాబాద్ ఆత్మీయ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసిన హోంమంత్రి మహమూద్ అలీ..బీ.ఆర్.ఎస్. ముషీరాబాద్ ఆత్మీయ సమావేశంలో హోమ్ మంత్రి మహమూద్ అలీ కీలక వ్యాఖ్యలు చేశారు.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ దే అధికారం అన్నారు.. బీఆర్ఎస్ 100 సీట్లు పక్కా గెలుస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా...

About Me

7323 POSTS
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -