Tuesday, September 24, 2024
spot_img

Admin

సినీ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళికి సత్కారం..

టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళిని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదివారం ఘనంగా సన్మానించారు. బంజారాహిల్స్‌లోని లిటిల్ స్టార్స్ అండ్ షీ ప్రైవేట్‌ ఆస్పత్రి ప్రారంభోత్సవంలో మంత్రి హరీశ్‌రావు, డైరెక్టర్‌ రాజమౌళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనను సత్కరించారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ తెలుగు జాతి ఖ్యాతిని బాహుబలితో కీర్తిని దేశవ్యాప్తం చేస్తే.....

దివ్యాంగుల కోసం ప్రభుత్వం కృషి : మంత్రి తలసాని

దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతుందని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దివ్యాంగులకు మరో వెయ్యి రూపాయల పెన్షన్ ను పెంచడం పట్ల ఆదివారం జలవిహార్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి దివ్యాంగులతో కలిసి కృతజ్ఞతలు...

లాలూ ప్రసాద్‌ యాదవ్‌ 76వ పుట్టిన రోజు

76 కిలోల లడ్డూతో గ్రాండ్ గా వేడుకలు..బీహార్‌ మాజీ సీఎం, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఆదివారం 76వ ఏట అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు బహుమతిగా ఇచ్చిన 76 కిలోల భారీ లడ్డూతో 76వ పుట్టిన రోజును జరుపుకున్నారు. కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, కార్యకర్తల సమక్షంలో బర్త్‌...

సూర్యుడికి చేరువలో నాసా స్పేస్‌క్రాఫ్ట్‌..

సూర్యుడికి చేరువైన పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌ స్పేస్‌క్రాఫ్ట్‌ను వినియోగించి సౌర తుఫాన్‌లపై నాసా ప్రత్యేక అధ్యయనం చేస్తున్నది. సూర్యుడి నుంచి ఉత్పన్నమయ్యే సౌర తుఫాన్ల ముప్పు భూమికి పొంచి ఉన్నది. వచ్చే దశాబ్దంలో భూమిని తాకే అవకాశం ఉందని భావిస్తున్న తీవ్ర సౌర తుఫాను వల్ల ప్రపంచంలో కొన్ని నెలలపాటు ఇంటర్నెట్‌ పూర్తిగా స్తంభించిపోయే...

నేడు, రేపు వర్షాలు.. ఎల్లో అలెర్ట్‌ జారీ..!

రాష్ట్రంలో రాగల రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయని పేర్కొంది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌,...

ఏపీ మంత్రి రోజాకు అస్వస్థత..

ఏపీ పర్యాటకశాఖ మంత్రి, సీనియర్‌ నటి రోజా సెల్వమని అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆమె చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తున్నది. కొద్ది రోజుల కిందట కాలు బెణకడంతో ఫిజియోథెరపీ చేయించుకున్నారు. ఆమె చెన్నైలోని నివాసంలో కుటుంబసభ్యులతో ఉన్న సమయంలో శనివారం ఒక్కసారిగా కాలివాపు, నొప్పి రావడంతో అర్ధరాత్రి కుటుంబసభ్యులు అపోలో...

హెరిటేజ్ బ్రాండ్ ప్రయాణంలో ఒక చారిత్రాత్మక క్షణం..

250 వ షోరూమ్ ప్రారంభం..హైదరాబాద్, 10 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :ఇప్పుడు రామాజ్ కాటన్ ఒక మార్గదర్శక సంస్థగా, 40 సంవత్సరాలు తన ప్రయాణాన్ని బలంగా కొనసాగిస్తున్న విజయవంతమైన బ్రాండ్. రామాజ్ కాటన్ సంస్కృతి, నాణ్యత, విశ్వాసానికి చిహ్నం. ఈ బ్రాండ్ ధోతీల యొక్క అంగీకారాన్ని తారాస్థాయికి పెంచింది. ముఖ్యంగా యువత...

పురుగుల సాంబార్ తో ఇడ్లీ వడ్డన..

రాయగిరి హోటల్ దీప్తిలో వెలుగు చూసిన ఘటన.. కస్టమర్లకు క్షమాపణలు చెప్పిన హోటల్ యజమాని.. ప్రజల ఆరోగ్యాలతో ఆదుకోవడం ఏంటంటున్న బాధితుడు సంతోష్.. ఫుడ్ సేఫ్టీ అధికారులు దృష్టి పెట్టాలంటున్న స్థానికులు.. హైదరాబాద్, 10 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ సాంబార్ కి ప్రముఖ స్థానం ఉంది.. అల్పాహార విందులో ఎంతో మంది...

దివ్యాంగుల పాలిట దేవుడు సీఎం కేసీఆర్..

ఎంపీటీసీల పోరం రాష్ట్ర కార్యదర్శి, వికలాంగుల సంఘం రాష్ట్ర నాయకులు గదరాజు యాదగిరి హైదరాబాద్, 10 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :రాష్ట్రంలో దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్‌ను రూ.1000కి పెంచుతూ.. సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో శనివారం చేర్యాల మండల కేంద్రంలోనీ స్థానిక గాంధీ విగ్రహం వద్ద ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర కార్యదర్శి, వికలాంగుల...

చంద్రబాబుపై డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఫైర్‌..

అమరావతి, 10 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఫైర్ అయ్యారు.. దేవాదాయ శాఖ పూజలు, యజ్ఞాలపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.. ధార్మిక పరిషత్, ఆగమ సలహా మండలి సూచనలతోనే యజ్ఞం చేశామని తెలిపారు.. బాబూ.. దేవుడితో పరాచకాలడితే ఇంకా...

About Me

7323 POSTS
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -