Tuesday, September 24, 2024
spot_img

Admin

సరూర్ నగర్ లో పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు

తొలి భాహుజన చక్రవర్తిశ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహని నేడు సరూర్ నగర్ లో ఆవిష్కరణ చేసిన తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు. ఈ కార్యక్రమంలో పాల్గొన ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి,శాసన మండలి మాజీ చైర్మన్ కనకమామిడి స్వామీ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, గీత...

ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి చెంగిచెర్ల చౌరస్తాలో దశాబ్ది వేడుకలు నిర్వహణ

▫️ తెలంగాణ రన్ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా మంత్రి మల్లారెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్, కలెక్టర్ అమోయ్ కుమార్, ▫️అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్యతో కలిసి ప్రారంభం - DJ టిల్లు పాటకు మల్లారెడ్డి స్టెప్పులు - పాల్గొన్న మేయర్ వెంకట్ రెడ్డి తదితర నాయకులు -

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మహబూబాబాద్.జిల్లా2.కె.రన్

ఎస్ పి శరత్ చంద్ర పవార్ అధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఎన్ టి ఆర్ స్టేడియం నందు జరిగిన 2K రన్ కార్యక్రమం లో పాల్గొన్న అంగోత్ బిందు, చైర్ పర్సన్, జిల్లా ప్రజా పరిషత్, మహబూబాబాద్ ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎం ఎల్ ఏ .బానోత్ శంకర్ నాయక్ మునిసిపల్ చైర్మన్ .పి...

మార్కెట్లోకి ఇన్నోవా హైక్రాస్ బేస్డ్‌ మారుతి ఎంపీవీ కారు..

దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి నుంచి మరో ప్రీమియం మల్టీ పర్పస్‌ వెహికల్‌ (ఎంపీవీ) కారు రానున్నది. టయోటా కిర్లోస్కర్‌ ఇన్నోవా హైక్రాస్‌ టెక్నాలజీ ఆధారంగా సరికొత్త ఎంవీపీ రూపుదిద్దుకుంటున్నది. ఇంకా కారు పేరు ఖరారు చేయాల్సి ఉన్నది. వచ్చేనెల ఐదో తేదీన ఇన్నోవా హైక్రాస్‌ బేస్డ్‌ ఎంవీపీని మారుతి...

మెట్రోపాలిటన్ న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ప్రేమావతిచేతుల మీదుగా ప్రారంభమైన జాతీయ లోక్ అదాలత్

జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, న్యూ ఢిల్లీ, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, ఆదేశాల మేరకు మెట్రోపాలిటన్ న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్- మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి , ప్రేమావతి సూచనల మేరకు మెట్రోపాలిటన్ న్యాయ సేవాధికార సంస్థ, హైదరాబాద్ వారి అధ్వర్యంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఇందులో రాజీ...

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం లో కవులకు, రచయితలకు, ఉపాధ్యాయులకు తగిన గుర్తింపు వచ్చిందా ?

(తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జూన్ 2 నుండి జూన్ 22 వరకు జరిగే దానిలో భాగంగా జూన్ 11 న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చే తెలంగాణ సాహిత్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా…..) ప్రత్యేక తెలంగాణ ఉద్యమం లో, పోరాటం లో కవులు, రచయితలు, ఉపాధ్యాయులు ముందు వరుసలో ఉన్నారు.తెలంగాణ భాష, యాస, సంస్కృతి, సంప్రదాయాలు,...

2024 లో తెలంగాణ లో అధికార పాగా ఎవరిది?

ఎన్నికల కమిషన్ ఎన్నికల నగారా మోగించింది, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణా లో ఏ పార్టీ పాగా వేస్తుంది, అనేది పెద్ద చర్చగా మారింది, ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు ఇప్పటికే ముందు ముందు ప్రచారాలు చేస్తున్నారు, ఏ పార్టీ బలం ఎంతో చూడాలి! భారాసా కే ప్రజలు మొగ్గు ఉందా! ప్రస్తుతం అధికారం లో ఉన్న...

రూ.5000లకే ఐఫోన్-14.

ఢిల్లీలో ఘరానా మోసం.. కస్టడీలో ఇద్దరు మోసగాళ్లు.. ఇన్‌స్టాగ్రామ్ అక్కౌంట్స్‌లో హై ఎండ్ ఐ-ఫోన్లు తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయని పోస్టులు వస్తున్నాయా.. వాటిని పట్టించుకోకుండా ఉండటంతోపాటు సదరు పోస్టులు పెడుతున్న వారితో సంప్రదింపులు జరుపకుండా ఉంటే మంచిదని సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఇలా తక్కువ ధరకే హై ఎండ్ ఐఫోన్లు అనే పోస్టులతో అమాయకులను బురిడీ...

నిట్‌ లో జేఆర్ఎఫ్ పోస్టులు..

ఆంధ్రప్రదేశ్‌లో ప్రకటన విడుదల..ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టుల భ‌ర్తీకి తాత్కాలిక ప్రాతిపదికన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఎన్ఐటీ) ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు కనీసం 60 శాతం మార్కులతో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో ఎంఈ, ఎంటెక్‌ తో పాటు గేట్/నెట్ అర్హత సాధించి ఉండాలి. మొత్తం పోస్టులు...

భార‌త్‌కు భంగ‌పాటు..

ఐసీసీ ఫైన‌ల్స్‌లో త‌మ‌కు తిరుగులేదని మ‌రోసారి కంగారులు నిరూపించారు. ఇంగ్లండ్‌లోని ఓవ‌ల్ మైదానంలో జ‌రిగిన ప్ర‌పంచ టెస్టు చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్లో ఆస్ట్రేలియా అద్భుత విజ‌యం సాధించింది. తొలిసారి డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ చేరిన ఆ జ‌ట్టు సంచ‌ల‌న ఆట‌తో భార‌త్‌ను చిత్తుగా ఓడించింది. 209 పరుగ‌లు తేడాతో గెలిచి టెస్టు గ‌ద‌ను సాధించింది. బౌల‌ర్లు చెల‌రేగ‌డంతో...

About Me

7323 POSTS
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -