Tuesday, September 24, 2024
spot_img

Admin

జోధ్‌పూర్‌ ఐఐటీలో సైంటిఫిక్‌ ఆఫీసర్‌ పోస్టులు..

కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, బయాలజీ తదితర విభాగాల‌లో చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్‌, ప్రిన్సిపల్ సైంటిఫిక్ ఆఫీసర్‌, సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టుల భ‌ర్తీకి రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు పోస్టుల‌ను బ‌ట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు ప‌ని అనుభ‌వం...

మొద‌టి రోజునే భార‌త జ‌ట్టు ఓడిపోయింది..

సంచలన వ్యాఖ్యలు చేసిన బీసీసీఐ బాస్..ప్రపంచ టెస్టు చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్లో క‌చ్చితంగా గెలుస్తుదంనుకున్న‌ భార‌త్ చిత్త‌గా ఓడింది. టాపార్డ‌ర్ బ్యాట‌ర్లు రెండు ఇన్నింగ్స్‌ల్లో విఫ‌లం కావ‌డంతో టెస్టు గ‌ద‌ను చేజార్చుకుంది. రెండోసారి ఫైన‌ల్లో టీమిండియా చ‌తికిల‌బ‌డ‌డంపై బీసీసీఐ అధ్య‌క్షుడు రోజ‌ర్ బిన్నిస్పందించాడు. భార‌త జ‌ట్టు ఫైనల్ మొద‌టి రోజునే మ్యాచ్ కోల్పోయింద‌ని బిన్ని అభిప్రాయ‌ప‌డ్డాడు. ‘టీమిండియా...

గోపీచంద్ కొత్త సినిమా భీమా..

ఇటీవలే రామబాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు టాలీవుడ్ హీరో గోపీచంద్‌. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. మరోవైపు ఇప్పటికే కన్నడ డైరెక్టర్‌తో ఏ హర్ష తో సినిమా కూడా ప్రకంటించేశాడు. గోపీచంద్ 31 పూజాకార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం కూడా అయింది. ఔట్ అండ్ ఔట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాతో హర్ష...

తెలంగాణ 2కె రన్ విజయవంతం..

తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లో తెలంగాణ 2కే రన్‌ను ఘనంగా నిర్వహించారు. ట్యాంక్‌బండ్‌లోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రన్‌ను మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, శ్రీనివాస్‌ గౌడ్‌ జెండాఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ...

హర్యాణాలో హై వే దిగ్భంధం..

పొద్దుతిరుగుడు పంట‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌ను క‌ల్పించాల‌ని కోరుతూ హ‌ర్యానాలో రైతులు ధ‌ర్నా చేప‌ట్టారు. కురుక్షేత్ర‌లోని జాతీయ ర‌హ‌దారి 44పై పిప్లీ వ‌ద్ద రోడ్డును బ్లాక్ చేశారు. పొద్దుతిరుగుడును ఎంఎస్పీ ధ‌ర‌కు ప్ర‌భుత్వం కొనుగోలు చేయ‌కుంటే అప్పుడు భారీ ఎత్తున నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌డుతామ‌ని రైతులు వార్నింగ్ ఇచ్చారు.హ‌ర్యానా, పంజాబ్‌, యూపీ రైతు నేత‌లు...

నాపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు..

తనను ఎన్ని వేధింపులకు గురిచేసినా, తనకు శిక్ష పడినా సరే అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తానని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, అర్ధరహితమని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్ష రేసులో నుంచి తనను తప్పించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఎన్నికల్లో తాను గెలవకుండా ఉండేందుకే...

కుసుమ జగదీశ్‌ పాడెమోసిన మంత్రి సత్యవతి రాథోడ్..

బీఆర్‌ఎస్‌ ములుగు జిల్లా అధ్యక్షుడు, జిల్లా జెడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీశ్‌ అంతిమయాత్ర కొనసాగుతున్నది. జగదీశ్‌ పార్థీవ దేహానికి పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ పుష్పాంజలి ఘటించారు. ఆయన భౌతికకాయంపై బీఆర్‌ఎస్‌ పార్టీ జెండా కప్పారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రస్తుతం ఆయన నివాసం నుంచి అంతిమయాత్ర కొనసాగుతున్నది. మంత్రి కేటీఆర్‌తోపాటు మంత్రులు...

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు..

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. జిల్లాలోని నల్లజర్ల మండలం అనంతపల్లి సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని దవాఖానకు తరలించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు,...

హోటల్ లో పేలిన సిలిండర్లు..

తృటిలో తప్పిన పెను ప్రమాదం..మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిథిలో ఘోర ప్రమాదం తప్పింది.. సాయినగర్ ప్రాంతంలో ఉన్న ఒక హోటల్ లో ఒకదాని తరువాత ఒకటి రెండు సిలిండర్లు పెద్ద శబ్దంతో పేలిపోయాయి.. ఆ సమయంలో హోటల్ లో ఉన్న కస్టమర్లు, కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు.. విషయం తెలిసిన పోలీసులు, అగ్నిమాపక...

యాగభూమిలో పవన్ కళ్యాణ్..

రాజకీయ యుద్ధ భూమిలో పోరాటానికి సిద్దమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యాగ భూమిలో పూజల్లో పాల్గొన్నారు.. ధర్మ పరిరక్షణ…. ప్రజా సంక్షేమం… సామాజిక పరివర్తన కోరుతూ జనసేనాని పవన్ కళ్యాణ్ విశిష్ట యాగం చేపట్టారు.. వేదం మంత్రోచ్చారణలతో యాగం సజావుగా సాగింది.. సమాజ సేవ కోసమే జనసేన ఆవిర్భవించిందని.. ప్రజా సంక్షేమం కోసమే...

About Me

7323 POSTS
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -