Tuesday, September 24, 2024
spot_img

Admin

విమర్శలకు దారితీస్తున్న జిల్లా పోలీసుల తీరు..

మంత్రిని పొగడ్తలతో ముంచెత్తిన జిల్లా ఎస్పీ. విద్యార్థులతో కలిసి తీన్మార్ స్టెప్పులేసిన సిఐ.సోమ్ నారాయణ సింగ్. జిల్లా పోలీస్ ల తీరుతో ప్రజల్లో నవ్వుల పాలు.. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సూర్యాపేటజిల్లాలో చోటు చేసుకున్న సంఘటన.. సూర్యాపేట, 12 జూన్ (ఆదాబ్ హైదరాబాద్) :నిత్యం బిజీగా ఉండే పోలీసులు స్టూడెంట్స్ తో కలిసి స్టెప్పులు వేసిన సంఘటన సూర్యాపేట...

గౌలి దొడ్డిలో.. ” ప్రదాన్ కన్వెన్షన్ ” హాలుపై చర్యలేవి..?

ఎంపీ, ఎమ్మెల్యే లైతే కూల్చివేతలు చేపట్టారా..? స్పీకింగ్ ఆర్డర్ జారీ చేసిన టౌన్ ప్లానింగ్ అధికారులు.. కూల్చివేతలకు మీన మేషాలు లెక్కిస్తున్న వైనం.. నార్సింగి, 12 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :నార్సింగి మున్సిపాలిటీలో కొందరు అకృమార్కులు బరితెగించి మరీ అక్రమాలకు తెగబడుతున్నారు.. ఎమ్మెల్యే, ఎంపీలు వారి బంధులైతే అక్రమ నిర్మాణాలు చేపట్టి మున్సిపల్ ఖజానాకు పన్నుల...

ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసులో బాంబు..

బెదిరింపు కాల్‌తో ఉద్యోగులు పరుగు.. ఫేక్ కాల్‌గా తేల్చిన పోలీసులు..హైదరాబాద్, 12 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :హైదరాబాద్ నాంపల్లిలోని ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ టవర్స్‌లో బాంబు ఉన్నట్లుగా ఓ కాల్ రావటం కలకలం రేపింది. కార్యాలయంలో బాంబ్ ఉందని మరికొద్ది క్షణాల్లో పేలుతుందని ఆగంతకుడు డయల్ 100కు కాల్ చేశాడు. వెంటనే కంట్రోల్ రూం...

డేటా లీక్ వార్తలు ఫేక్..

కొవిన్ పోర్టల్ డేటా లీక్ వార్తలను కొట్టిపారేసిన కేంద్రం ఎలాంటి సమాచార ఉల్లంఘన జరగలేదని స్పష్టం కొవిన్ పోర్టల్‌లో సమాచారం గోప్యంగా ఉంటుందని వెల్లడి దేశంలోని ప్రముఖులు, పౌరుల వ్యక్తిగత వివరాలు.. కొవిన్ పోర్టల్ నుంచి లీకయ్యాయని వచ్చిన వార్తలపై కేంద్ర ఆరోగ్య శాఖ స్పందించింది. అవన్నీ అసత్య ప్రచారాలు అని కొట్టి పారేసింది. ఆరోగ్యశాఖకు సంబంధించిన కొవిన్...

తెలంగాణ పోలీసులపై నమ్మకం లేదు..

అందుకే సీబీఐని ఆశ్రయించాను.. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై సీబీఐకి ఫిర్యాదు చేసిన శేజల్.. న్యూఢిల్లీ, 12 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, బెల్లంపల్లి శాసనసభ్యులు దుర్గం చిన్నయ్యపై ఆరిజన్ డెయిరీ ఉద్యోగి శేజల్ సోమవారం నాడు సీబీఐ ఫిర్యాదు చేశారు.. దాదాపు పది రోజులకు పైగా ఆరిజన్ డెయిరీ ఎండీ శేజల్...

రాష్ట్రంలో పోలీసులకు ప్రమోషన్ల ఊసే లేదు..

బీజేపీ అధికారంలోకి రాగానే అమలు చేస్తాం.. హామీ ఇచ్చిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్.. సరెండర్ లీవ్స్ అడిగితే సస్పెండ్ చేస్తామని బీ.ఆర్.ఎస్. బెదిరిస్తోంది.. కేసీఆర్ సర్కార్ వ్యవహార శైలిపై ఫైర్ అయిన బండి సంజయ్.. హైదరాబాద్, 12 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :బీజేపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే పోలీసులకు సరెండర్ లీవ్ లతో పాటు...

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు ఎన్నికలు..

జులై 4 న ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైన ఐఓఏ రిటర్నింగ్ అధికారిగా జమ్ము కశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఫెడరేషన్ ప్రక్షాళన దిశగా కేంద్ర ప్రభుత్వం.. బ్రీజ్ భూషణ్ పై ఆరోపణల నేపథ్యంలోఆసక్తికరంగా ఎన్నికల నిర్వహణ.. గత కొన్నిరోజులుగా ఖాళీగా ఉన్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు ఎన్నికలు నిర్వహించాలని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ నిర్ణయించింది. ఈ ఎన్నికను జులై...

భరతావనిలో బాలల భవితకి పునాది బడియే కదా…

మూడు నాలుగు దశాబ్దాల క్రితం వున్న సామాజిక ఆర్థిక పరిస్థితితులు భిన్నంగా వుండేవి మన స్వతంత్ర భరతావనిలో. అప్పుడప్పుడే బలహీన వర్గాల కుటుంబాలలో ఆర్థకంగా వెనకబాటుతనంమున్నప్పటికీ నాడు తల్లిదండ్రులు వారి కష్టసుఖాలను పక్కకు నెట్టి తమ పిల్లల చదువుకే ప్రాధాన్యత నిచ్చారు. ఆ తరం విద్యార్థులు నేడు అనేక ఉన్నతస్థాయి ఉద్యోగాలలో స్థిరపడి కీర్తిప్రతిష్ఠలు...

భార్యను,అత్తను దారుణంగా చంపిన అల్లుడు..

మరో గ్రామంలో కాపురం పెడుదామని కోరినా వినకుండా ఘర్షణ పడుతున్న భార్యను, అత్తను దారుణంగా చంపిన అల్లుడు ఉదంతం కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని కౌతాలం మండలం బాపురం గ్రామానికి చెందిన మహాదేవి(25) అనే వివాహితకు కర్ణాటక రాష్ట్రం టెక్కలికోటకు చెందిన బోయ రమేశ్‌తో నెల రోజుల క్రితం రెండో వివాహం జరిగింది. వివాహం...

టెక్ ఇండస్ట్రీ లో కొన‌సాగుతున్న లేఆఫ్స్..

4000 మందిపై బెట‌ర్‌.కాం వేటుటెక్ ప్రపంచంలో లేఆఫ్స్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ది. ఆర్ధిక మంద‌గ‌మ‌నం వెంటాడుతుండ‌టంతో మార్ట్‌గేజ్ సంబంధిత సేవ‌ల‌ను అందించే ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం బెట‌ర్‌.కాం త‌న రియ‌ల్ ఎస్టేట్ విభాగాన్ని మూసివేసింది. రియ‌ల్ ఎస్టేట్ యూనిట్‌ను మూసివేస్తూ మొత్తం టీంను విధుల నుంచి తొల‌గించిన‌ట్టు బెట‌ర్‌.కాం వ్య‌వ‌స్ధాప‌క సీఈవో విశాల్ గార్గ్ వెల్ల‌డించారు. దీంతో...

About Me

7323 POSTS
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -