Tuesday, September 24, 2024
spot_img

Admin

హైదరాబాద్‌లో ’లిటిల్‌ స్టార్స్‌ అండ్‌ షీ’ ఆసుపత్రిని ప్రారంభించినఆరోగ్య శాఖమంత్రి హరీశ్‌రావు.. ప్రముఖ సినీ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి

ప్రముఖ సూపర్‌ స్పెషాలిటీ లిటిల్‌ స్టార్స్‌ చైల్డ్‌ హాస్పిటల్‌ ప్రస్తుతం ’లిటిల్‌ స్టార్స్‌ – షీ’గా పునర్నిర్మించి, పునరుద్ధరించబడింది… హైదరాబాద్, నగరంలోని బంజారాహిల్స్‌ వేదికగా నూతనంగా ఏర్పాటు చేసిన ’లిటిల్‌ స్టార్స్‌, షీ–ఉమెన్‌ అండ్‌ చిల్డ్రన్‌ హాస్పిటల్‌ను ఆదివారం ‘ఆరోగ్య, వైద్య–కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి టి. హరీష్‌ రావు, ప్రఖ్యాత భారతీయ సినీ దర్శకులు...

ఉప్పల్ చిలుకానగర్, శ్రీ భక్తమార్కండేయ పద్మశాలిసహకార సంక్షేమ సంఘం సమావేశం..

హైదరాబాద్, చిలుకానగర్ పద్మశాలి అడహాక్ కమిటీసభ్యులు పంచ పాండవులైన ఆడెపు అంజయ్య, దేవసాని బాలచందర్, గూడ శ్రీశైలం, సకినాల ప్రసాద్, పొట్టాబత్తిని నర్సింగరావు, ముఖ్య సలహాదారులు బోడవిద్యాసాగర్, పెండెం నాగార్జునలు అభినందనీయులు అన్నారు వక్తలు.. ఆదివారం ఉదయం 11:00 నుండి 1:30 గంటల వరకు చిలుకా నగర్ పద్మశాలి సహకార సంక్షేమ సంఘ సర్వసభ్య...

పేద కుటుంబాలకు బియ్యం పంపిణీ..

హైదరాబాద్, భారతీయ జనతా పార్టీ, యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధ్యక్షులు రామనగోని శంకరయ్య, చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో గల లింగోజిగూడెం గ్రామంలో ఎస్సీ వాడలో ఈనెల12, 13 ,14, తేదీల్లో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం, ముత్యాలమ్మ తల్లి బోనాలు ఉత్సవాల సందర్భంగా లింగోజిగూడెం గ్రామంలోని ఎస్సీ వాడలో పేద కుటుంబాలకు...

డెజీగా రీబ్రాండ్ చేయబడిన డెంటల్ కేర్ స్టార్టప్ స్మైల్స్.ఏఐ..

వార్షిక ఆదాయం రూ.300 కోట్లు ఉండేలా2025 ఆర్థిక సంవత్సరం నాటికి 300 క్లినిక్‌లను ప్రారంభించే యోచన హైదరాబాద్, బెంగుళూరులో ప్రధాన కార్యాలయం కలిగిన డెజీ నేడు భారతదేశం అంతటా 150+ భాగస్వాములు, 24 సిగ్నేచర్ క్లినిక్‌లను కలిగి ఉంది. ఇది సెక్వోయా, చిరాటే, ఫాల్కన్ ఎడ్జ్ (ఆల్ఫావేవ్) వంటి ప్రముఖ పెట్టుబడి సంస్థల నుండి నిధులను...

ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయాలి..

ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులను కల్పించాలి. ఏబీవీపీ కోఠి జిల్లా కన్వీనర్ సభావట్.కళ్యాణ్ హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తూ పేద విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని, ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయాలని ఏబీవీపీ కోఠి జిల్లా కన్వీనర్ సభావట్ కళ్యాణ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్...

హైదరాబాద్‌లో విజయ్ సేల్స్, ఏసర్ విజయవంతమైన థ్రిల్లింగ్ గేమ్-ఎ-థాన్..

హైదరాబాద్‌, భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ రిటైల్ చైన్ విజయ్ సేల్స్, ఏసర్ సహకారంతో 2023 జూన్ 10 న హైదరాబాద్‌లోని విజయ్ సేల్స్ కొండాపూర్ స్టోర్‌లో ఎలక్ట్రిఫైయింగ్ గేమింగ్ ఈవెంట్‌ను నిర్వహించింది. అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గేమ్-ఎ-థాన్ ఈవెంట్‌లో గేమింగ్ ఔత్సాహికులు వివిధ రకాల నైపుణ్యాలు, ఉత్కంఠభరిత ప్రదర్శనను చూశారు. ఇది అన్ని...

ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం..

హైదరాబాద్, సోమవారం రోజు రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బాలల హక్కుల ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వలస సుభాష్ చంద్రబోస్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. బాలల హక్కులు కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని అన్నారు.. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు పాడాలి చిరమగీతం...

జాతీయ జెండా చేతబూని తెలంగాణ 2 కే రన్ లో పాల్గొన్న విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి..

హైదరాబాద్, తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మహేశ్వరం ఏసీపీ అంజయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రన్ ను త్రివర్ణ రంగుల బెలూన్లను గాలిలో ఎగురవేసి 2 కే రన్ ను ప్రారంభించారు విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. ఈ సందర్భంగా మంత్రి సబితా మాట్లాడుతూ…. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత రాష్ట్రంలో ఎంతో...

చాయ్_ముచ్చట అందెశ్రీ కోదండరాం

అందెశ్రీ కోదండరాం వరంగల్ సమావేశానికి వెళ్తూ మార్గ మధ్యలో కోదండరాం సార్ మరియు అందెశ్రీ గార్ల చాయ్ ముచ్చట…

ఆజ్ కి బాత్..

నా తెలంగాణ కోటి రతనాల వీణనే..కాని ఇప్పుడు నాలుగు లక్షల కోట్ల అప్పులో ఉంది..నా తెలంగాణ స్వఛ్చమైనదే కాని ఇప్పుడుకచరా పాలనలో కల్తీ అయింది..నా తెలంగాణ ప్రజలు ప్రస్తుతంబానిసత్వంలో ఉన్నరు…కానీ, కలియుగ కల్తీ పాలన అంతం అయ్యే రోజులుబహు దగ్గరలోనే ఉన్నవి.పైస మదంతో పదవి అహంకారంతోప్రజల రక్తాన్ని రాక్షసునిలాగా త్రాగుతున్నరాజకీయ ముష్కరులారా మారండి.. నరేష్ యాదవ్..

About Me

7323 POSTS
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -