Wednesday, September 25, 2024
spot_img

Admin

సొమ్ము కేంద్రానిది….సోకు మీదా..

సిగ్గులేకుండా మా ఘనతేనంటూ గొప్పలు చెప్పుకుంటారా? కరీంనగర్ ఆర్వోబీ నిర్మాణ వ్యయమంతా కేంద్రానిదే.. ఆమోదం పొంది 7 నెలలైనా ఇంతవరకు పనులెందుకు కేటాయించలేదు? వెంటనే పనులు చేపట్టాలంటూ బీజేపీ ఆందోళనలు చేసిన మాట నిజం కాదా? 80 శాతం వాటా ఇస్తానంటూ అంగీకరించి మాట తప్పింది మీరు కాదా? తక్షణమే ప్రజలకు క్షమాపణ చెప్పండి.. వెంటనే పనులు ప్రారంభించి నిర్ణీత వ్యవధిలో పూర్తి...

అన్నం పెట్టే చేతులకు హత్కడీ..( దశాబ్ది ఉత్సవ వేళ తెలంగాణ రైతుకు బేడీలు.. )

చేతులకు బేడీలతో భువనగిరి కోర్టుకు తరలించిన దుర్మార్గం.. భూములు కోల్పోతున్న రైతుల ఆందోళనపై సర్కార్ ఉక్కుపాదం.. కేసులు పెట్టి జైళ్లో తోసిన కేసీఆర్ ప్రభుత్వం.. ట్రిపుల్ ఆర్ బాధితులకు బీ.ఆర్.ఎస్. మార్క్ మర్యాద మే 30 మంత్రి జగదీశ్ రెడ్డి కాన్వాయ్ అడ్డగింత.. అరెస్టు చేసిన పోలీసులు.. 14 రోజుల రిమాండ్.. ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడ్డ ఎంపి కోమటిరెడ్డి.. ( ప్రపంచంలో మోసపోవడమే...

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఇన్చార్జిగా నియమితులైన డాక్టర్ మొగుళ్ళ అశోక్ గౌడ్.

హైదరాబాద్, 13 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి.. వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ గౌడ్, తెలంగాణ టి.పీ.సి.సి. ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రే లు తన సేవలు గుర్తించి కొల్లాపూర్ నియోజక వర్గం సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగించడంపై మొగుళ్ళ అశోక్ గౌడ్...

ఉరి వేసుకుని ఒకరు.. బిల్డింగ్ పైనుండి దూకి ఒకరు..

బలవర్మరణానికి పాల్పడ్డ విద్యార్థులు.. బాసర ట్రిపుల్ ఐటీ.. బాచుపల్లి నారాయణకాలేజీల్లో విషాదం.. పసిమొగ్గల ప్రాణాలు తీస్తున్న పరిస్థితులు.. ( మనసు కాస్త కలత పడితే మందు ఇమ్మని మరణాన్ని అడగకు.. అంటూ ఒక కవి చెప్పిన మాటలు ఎంత వరకు ప్రభావం చూపుతున్నాయో తెలియడం లేదు కానీ, చిన్న చిన్న మనో వేదనలకే నిండు జీవితాలను చాలిస్తున్నారు కొందరు.....

పుణే ఎక్స్‌ప్రెస్ వేపై ఆయిల్ ట్యాంకర్ బోల్తాపడి పేలుడు..

నలుగురు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు.. ఆయిల్ లీక్ అయి పక్కన ఉన్న ప్రాంతాలకు వ్యాపించిన మంటలు ముంబై, 13 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కెమికల్‌ లోడ్‌తో వెళ్తున్న ట్యాంకర్‌ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. లోనావాలా...

అర్బన్ రైజ్ శిల్పా.. దగా

( అర్బన్ రైజ్ శిల్పా బొటానికా ఫార్మా సిటీ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ విల్లా ఎట్ ఫార్మా సిటీ పేరుతో దగా.. ) అమాయకుల జీవితాలను నట్టేట ముంచుతున్న వైనం.. అక్రమ మార్గంలో అనుమతులు పొంది లే అవుట్.. నక్షా బాట, మూడు చెరువులను మాయం చేసిన రియల్టర్.. గజం రూ. 24 వేల చొప్పున అంటగడుతున్న దుర్మార్గం.. రంగుల బ్రోచర్లు,...

‘అన్ ఫ్రెండ్లీ’ నగరాలుగా ముంబయి, ఢిల్లీ..

ఫ్రెండ్లీయెస్ట్ సిటీల జాబితాలో స్థానం కోల్పోయిన భారతీయ నగరాలు.. ఆరు రకాల విభాగాల ఆధారంగా 53 నగరాల్లో సర్వే.. నిజంగా ఇది ఎంతో బ్యాడ్ న్యూస్ అంటున్న నగర వాసులు.. ఢిల్లీ, ముంబై నగరాల్లో నిర్వహించిన ఓ సర్వేలో ఓ బ్యాడ్ న్యూస్ వెల్లడైంది. ఎందుకంటే ఈ నగరాల్లో కొత్తగా నివసించే వారి విషయంలో ఈ రెండు నగరాలు...

ఆజ్ కి బాత్..

ప్రకృతి ప్రేమతో పురుడుపోసుకుని..శ్రమ జీవుల చెమట చుక్కలతోపుట్టిన సాహిత్యం..అణచబడిన హక్కుల కోసం అరచిన కవిత్వంఎప్పుడూ దొరలకు దండం బెట్టదు..కప్పే శాలువాకి సహో అనదు సాహిత్యం..ప్రశంస పత్రం కోసం పాకులాడదు పాట..జ్ఞానం ఇచ్చే జ్ఞాపిక కోసం.. గడిలో బంది అవదు..చింత చెట్టంత అక్షరానికి చిగురంత శాలువాకంటికి కనబడదు.. ఆలోచన అక్షరంఆకలితో అరుస్తున్న ఆవేదనల వైపే.. ...

ఆదరణ కరువైనఅపురూప దేవాలయం

భారతీయ ప్రాచీన సంస్కృతికి, హైందవ సనా తన సాంప్రదాయాలకు పట్టుకొమ్మగా నిలిచి, ప్రధానంగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల త్రైమూర్త్య నిలయమై, వరదాయినియై, భక్తి ముక్తి ప్రదాయినియై, పరమ పావనియైన పవిత్ర గోదావరినదీ తీరాన వెలసి, పౌరాణిక, ఐతిహాసిక, చారిత్రిక ప్రాధాన్యత సంతరించుకుని, హిందూ ముస్లిం మత సామరస్యానికి అనాదిగా ప్రతీకగా, దక్షిణ కాశిగా, హరి...

పశ్చిమ దేశాలకు ఇరాన్ హెచ్చరిక

నేడు ప్రపంచమంతా అణు ఆయుధాలు నిషేధం కొనసాగిస్తున్నాయి. అయితే ఇది పేరుకే ఉంది. రష్యా, ఉక్రైన్ యుద్ధంలో అణు ఆయుధాలు భారీగా రెండు దేశాలు ఉపయోగించాయి. కావలసినంత నష్టం కూడా రెండు దేశాలు మూటగట్టుకున్నాయి. మరి అలాంటప్పుడు అణు నిషేధం ఎక్కడ? రష్యా, ఉక్రైన్ యుద్ధం ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పుడు విశ్వమంతా భయం, భయం...

About Me

7323 POSTS
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -