Wednesday, September 25, 2024
spot_img

Admin

చిన్న గుండెకు పెద్ద కష్టం..

ఆపన్న హస్తం కోసం ఎదురుచూపులు.. తమ బిడ్డను ఆదుకోవాలంటున్న తల్లిదండ్రులు.. చౌటుప్పల్, 13 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :రెక్కాడితే గాని డొక్కాడని జీవితాలు వారివి.. రోజూ కష్టపడితేనే గాని పూట గడవని పరిస్థితి. ఏదో ఒక పని చేసుకుంటూ బ్రతుకుతున్న క్రమంలో ఓ పేద కుటుంబంలో పెద్ద కష్టం వచ్చి పడింది. వివరాల్లోకి వెళితే.....

ప్రధాన్ కన్వెన్షన్ హాలుపై వేటు పడేనా..?

కన్వెన్షన్ హాలు యాజమాన్యం లక్షల్లో పన్ను ఎగవేత.. ఏటా రూ. 2 లక్షల 66 వేల 730 మాత్రమే చెల్లింపు.. శ్రీహిల్స్ లో అక్రమ నిర్మాణాలు ఆగేనా..? పత్తా లేని విజిలెన్స్ అధికారులు.. అక్రమాలపై ఎనలేని పోరాటం చేస్తున్న "ఆదాబ్ హైదరాబాద్ " దినపత్రిక.. నార్సింగి, 13 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :చేసేది అక్రమ నిర్మాణం.. అయినప్పటికీ పుర...

ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నా భూ కబ్జాలు..

దౌర్జన్యం చేస్తున్న బిఆర్ఎస్ నాయకులు.. తమ కుటుంబానికి ప్రాణహాని ఉందన్న బాధిత కుటుంబం.. నర్సంపేట, 13 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :కోర్టు కేసులో ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ.. ఆ భూమిలోకి ఇరువర్గాలు ప్రవేశించకూడదని బోర్డు పాతినప్పటికీ.. బీ.ఆర్.ఎస్. నాయకులు తెల్లవారు ఝామున మొరం పోసి భూమిలో మొరీలు వేసి భూ కబ్జాలు చేస్తూ.. తమని...

అక్రమంగా కేటాయించిన ఇంటి నెంబర్లు రద్దు..

కూల్చివేతలు కాలయాపన చేస్తున్న రెవెన్యూ, మున్సిపల్ అధికారులు.. అక్రమార్కులకు ఓ బడానేత అండ.. నార్సింగి, 13 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :"ఆదాబ్" ప్రచురించిన కథనాలకు స్పందించిన మున్సిపల్ అధికారులు ఇంటి నెంబర్లను రద్దు చేశారు.. రంగారెడ్డి జిల్లా, గండిపేట మండలం, నార్సింగి మున్సిపాలిటీలో 6 వార్డు సర్వే నెంబర్ 205/1లో రిటైర్డ్ ఆర్మీ సైనికులకు...

లచ్చ కోసం లైన్..( కుల, ఆదాయ సర్టిఫికేట్ల కోసం పడిగాపులు.. )

మీ సేవ కేంద్రాల వద్ద గంటల తరబడి నిరీక్షణ… బారులు తీరి కనిపిస్తున్న ప్రజలు. కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు.. ప్రభుత్వం ప్రకటించిన రూ. లక్ష సాయం జనాలకు లేని తిప్పలు తెచ్చిపెడుతోంది.. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం మండుటెండలో మల మల మాడిపోతున్నారు.. లక్ష రూపాయలు వస్తుందని ఒకవైపు ఆశ.. మీ సేవా కేంద్రాల వద్ద నిరీక్షించడానికి...

వింజపల్లిలో టీఎస్ ఆర్టీసీ అవగాహన కార్యక్రమం..

సిద్దిపేట జిల్లా, కోహెడ మండలం, వింజపల్లి గ్రామంలో సర్పంచ్ బద్దం తిరుపతి రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకి సంబంధించిన విషయాలపైన అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇట్టి అవగాహన సదస్సులో సర్పంచ్ బద్దం తిరుపతి రెడ్డి, హుస్నాబాద్ ఆర్.టి.సి. బస్ డిపో మేనేజర్ మాట్లాడుతూ ముఖ్యంగా టి.ఎస్.ఆర్.టి.సి.కి సంబంధించి కొత్తగా...

జనసేన పార్టీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జిగా బైరి వంశీ కృష్ణ..

వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జిగా బైరి వంశీ కృష్ణ నియామకం అయ్యారు, ఈ మేరకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మంగళగిరి కేంద్ర కార్యాలయంలో అధికారికంగా ప్రకటించి నియామక పత్రాన్ని బైరి వంశీ కృష్ణకి అందజేశారు.. ఈ సందర్బంగా బైరి వంశీ కృష్ణ మాట్లాడుతూ జనసేన పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో కృషిచేస్తానని, రాబోయే...

కొచ్చిలో 3వ జీ 20 ఫ్రేమ్‌వర్క్ వర్కింగ్ గ్రూప్ సమావేశం

భారతదేశం యొక్క జీ 20 ప్రెసిడెన్సీ కింద, 3వ ఫ్రేమ్‌వర్క్ వర్కింగ్ గ్రూప్ 2023 జూన్ 13-14 వరకు కేరళలోని కొచ్చిలో సమావేశమవుతోంది. ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ముఖ్య ఆర్థిక సలహాదారు డాక్టర్ వి.అనంత్ నాగేశ్వరన్, ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్ టామ్ హెమింగ్‌వే అధ్యక్షత వహించారు. ప్రస్తుత ఔచిత్యానికి సంబంధించిన...

వారణాసిలో ముగిసిన అభివృద్ధి మంత్రి సమావేశం..

సారనాథ్ ఆలయాన్ని సందర్శించిన జీ 20 ప్రతినిధులు.. వారణాసిలో జీ 20 అభివృద్ధి మంత్రుల సమావేశం విజయవంతంగా ముగిసిన తర్వాత, జీ 20 ప్రతినిధులు మంగళవారం నాడు ఉత్తరప్రదేశ్‌లోని చారిత్రక సారనాథ్‌ను సందర్శించారు. వీరి వెంట విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా ఉన్నారు. విదేశీ ప్రతినిధులు తమ పర్యటనలో పురాతన శిథిలాలు, స్మారక...

ఈవీఎం వీవీ ప్యాడ్ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్..

కొండపాక మండలం కేంద్రంలోగల ఈవీఎం గోదాంలో జరుగుతున్న ఈవీఎం-వివి ప్యాడ్ మిషన్ ల ఫస్ట్ లెవెల్ చెకింగ్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జె పాటిల్.. కొండపాక మండలం కేంద్రంలో గల ఈవీఎం గోదాంలో ఈవీఎం- వివి ప్యాడ్ మిషన్ ల ఫస్ట్ లెవల్ చేకింగ్ పనులను స్థానిక రెవెన్యూ, పోలీస్,...

About Me

7323 POSTS
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -