Wednesday, September 25, 2024
spot_img

Admin

పూణేలో ముగిసిన 3వ డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్ మీటింగ్..

పూణే, 3వ డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్ సమావేశం 14 జూన్ 2023, బుధవారం పూణేలో ముగిసింది. ఈ సమావేశంలో డిజిటల్ భద్రత, సైబర్ భద్రత, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డిపిఐ) భద్రత, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వంటి ముఖ్యమైన అంశాలపై చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో డిపిఐపై 10 చర్చా సమావేశాలు నిర్వహించబడ్డాయి.....

ఆరోగ్యమే మన ఇంటి సౌభాగ్యం..

ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా ముందుకు పోదాం రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు భాగంగా వైద్య ఆరోగ్య డాక్టర్లకు,ఆశా వర్కర్లకు ఏ.ఎన్.ఎం. లకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రభుత్వ విప్,అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ గువ్వల బాలరాజు.. హైదరాబాద్, అచ్చంపేట పట్టణం శ్యామ్స్ ఫంక్షన్ హాల్ లో జరిగిన వైద్య ఆరోగ్య దశాబ్ది ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు డాక్టర్ గువ్వల...

లక్ష రూపాయల రుణసాయం జాబితాలో పద్మశాలీలను చేర్చాలి..

హైదరాబాద్,బుధవారం రోజు పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు ఆప్పం శ్రీనివాస్ రావు, చేనేత సహకారం సంఘం జిల్లా అధ్యక్షులు కడారి బిక్షంల ఆధ్వర్యంలో వెనుక బడిన తరగతుల చేతి వృత్తి దారుల లకు ఇచ్చే లక్ష రూపాయల రుణసాయం జాబితాలో పద్మశాలిలను కూడా చేర్చాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కి మెమోరాండం/వినతిపత్రం అందజేయడం...

దుర్గామాత విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి..

హైదరాబాద్, హవేళి ఘనాపూర్ మండలం, తిమ్మాయిపల్లి గ్రామంలో దుర్గామాత విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో బుధవారం నాడు మెదక్ ఎమ్మెల్యే యం. పద్మ దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. దుర్గామాత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతి ఇచ్చారు ఎమ్మెల్యే పద్మ దేవేందర్.. ఈ...

ఎల్.బీ. నగర్ జీ.హెచ్.ఎం.సి. సమీక్షా సమావేశం..

బుధవారం రోజు జీ.హెచ్.ఎం.సి. ఎల్.బీ. నగర్ జోన్, సర్కిల్ - 5 సమీక్షా సమేవేశం మునిసిపల్ ఆఫీస్ డీసీ ఛాంబర్ లో జరిగింది. జెడ్.సి. పంకజ, డీసీ హరి కృష్ణయ్య, ఈ.ఈ. అశోక్ రెడ్డి , పీడీ, డీ.ఈ. నీలిమ, డీ.ఈ. నవీన్, చైతన్యపురి వార్డ్ ఏ.ఎం.సి. నర్సింగరావు, చైతన్య పురి, కార్పొరేటర్ రంగా...

శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న వివేక్ వెంకట స్వామి..

ఎలిగేడు మండల కేంద్రంలో గౌడకులస్తులకు ఆరాధ్యదైవం శ్రీ రేణుక ఎల్లమ్మతల్లి బోనాల పండుగ సందర్భంగా హాజరై మొక్కులు చెల్లించుకున్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి.. ఆయనతో బాటు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి పాల్గొన్నారు..

మహిళల సంపూర్ణ ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం..

కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆరోగ్య తెలంగాణే ద్యేయంగా పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ఏ రాష్ట్రంలో లేనివిధంగా వైద్య రంగానికి రాష్ట్ర బడ్జెట్ లో 4-1/2 శాతం నిధులు కేటాయించి, వైద్య రంగంలో అనేక మార్పులు తెచ్చి దేశంలోనే రాష్ట్రాన్ని నంబర్ 1రాష్ట్రంగా రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ తీర్చిదిద్దారని...

ఎన్టీఆర్ భ‌వ‌న్‌కు జేసీ దివాక‌ర్‌రెడ్డి..

స‌న్మానించిన టీటీడీపీ నేత‌లు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నేత‌, అనంత‌పూర్ మాజీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి బుధ‌వారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ కు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ పార్టీ నాయ‌కులు ప‌లువురు ఆయ‌న్ని క‌లిసి ఆరోగ్య ప‌రిస్థితుల‌ను అడిగి తెలుసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తాజా...

ఉస్మానియా యూనివర్సిటీ లో గిరిజన మహిళా ప్రొఫెసర్ నియామకం..

అరుదైన ఘనత సాధించిన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కుమార్తె.. ఒక గిరిజన అమ్మాయి 100 ఏళ్ళ ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో న్యాయ కళాశాలలో ఒక మహిళా ప్రొఫసర్ గా నియమాకావటం ఇదే తొలిసారి. ఇది ఎలా సాధ్యమయ్యింది? ఎన్నో అవరోధాలను అధిగమించింది, ఎన్నో అవమానాలను గుండెల్లో దాచుకుంది. తన మూలలను మరవని కారణంగానే ఈ...

కేంద్రీయ విశ్వవిద్యాలయం, శివరాం పల్లిలో జీ 20 ఎన్.ఈ.సి. ప్రోగ్రాం..

కేంద్రీయ విద్యాలయ శివరాం పల్లి లో జీ 20 ఎన్.ఈ.పీ. 2020, పునాది అక్షరాస్యత, సంఖ్యాశాస్త్రం కార్యక్రమాలులో భాగంగా "జన్ భాగేదరి" ఈవెంట్స్ విద్యార్థులు నిర్వహించారు. పోస్టర్ మేకింగ్, కథ చెప్పడం, సామాజిక అవగాహన కోసం ర్యాలీ, ఇతర కార్యక్రమాలు పాఠశాలలో నిర్వహించబడ్డాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులను కార్యక్రమాలలో పాల్గొనేలా ప్రోత్సహించారు..

About Me

7323 POSTS
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -