Wednesday, September 25, 2024
spot_img

Admin

బీ.ఆర్.ఎస్. పార్టీ ఒక్కటే రాజకీయ పార్టీ కాదు..

బీఆర్ఎస్ పార్టీకి 11 ఎకరాల భూమిని గజం రూ.7,500 ధరకు కేటాయించారు తెలుగుదేశం పార్టీకీ 11 ఎకరాల స్థలం గజం రూ.7,500 ధరకు కేటాయించండి. మాతో పాటు అన్నీ పార్టీలకు ఇదే విధంగా కేటాయించండి.. ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాసిన టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్.. హైదరాబాద్ : హైదరాబాద్ లోని కోకాపేటలో ఇన్స్టిట్యూట్ ఫర్ ఎక్స్ టెన్స్ హ్యూమన్...

బిఆర్ఎస్ పార్టీ సవాల్’ను స్వీకరించి.. ఛత్తీస్ ఘడ్ పర్యటనను విజయవంతం చేసినరైతులకు, తీన్మార్ మల్లన్న టీమ్ సభ్యులకు ధన్యవాదాలు..

అచ్చునూరి కిషన్, తీన్మార్ మల్లన్న టీమ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు, ములుగు జిల్లా ఇంఛార్జీ. హైదరాబాద్ : ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఐ.టి., మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఈ మధ్య కాలంలో రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి,...

అవినీతి భాగస్వాములుబీ.ఆర్.ఎస్., బీజేపీ నాయకులు..

పెద్ద చెరువు, నటికన్ చెరువులోని ఎఫ్.టి.ఎల్., బఫర్ జోన్లలో అక్రమంగా నిర్మాణాలు సాగించి, అమాయకులను మోసం చేసిన అరాచకీయం చీర్యాల గ్రామంలో వెలుగు చూసిన శత్రువుల మితృత్వం.. ఒకరు బీ.ఆర్.ఎస్., మరొకరు బీజేపీ.. ఇద్దరూ కలిసి దర్జాగా కబ్జాలు కీసర మండలం, చీర్యాల గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ ల ధనదాహం.. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ ఆశయాలను కాలరాస్తున్న...

ఏసీబీ పన్నిన ట్రాప్‌లో చిక్కుకున్న తెలంగాణ వర్సిటీ వీసీ..

నియమాకాలు, నిధుల వినియోగంలో అయ్యగారి గోల్‌మాల్.. రూ. 50 వేలు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన రవీందర్ గుప్తా.. దేవాలయం లాంటి యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా ఉంటూ దరిద్రపు పనులు.. ఛీ ఛీ అంటున్న యావత్ విద్యార్థి లోకం.. హైదరాబాద్ : తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సెలర్ ప్రొఫెసర్ రవీందర్ గుప్తా అవినీతి నిరోధక శాఖ ట్రాప్‌లో చిక్కుకున్నారు....

మోదీ పేరు వింటేనే కేసీఆర్ గజగజ వణుకుతడు..

బీజేపీ గ్రాఫ్ ను దెబ్బతీసి కాంగ్రెస్ ఇమేజ్ ను పెంచేందుకే కేసీఆర్ కుట్ర అందులో భాగమే మోదీ దోస్త్ అంటూ జిమ్మిక్కులు కేసీఆర్ పాలనలో సర్వనాశనమైతున్న తెలంగాణ ట్రిపుల్ విద్యార్థుల మరణాలు ప్రభుత్వ హత్యలే సంక్షేమ పథకాలన్నీ మరింత మెరుగ్గా అమలు చేస్తాం ధరణిని బాగు చేస్తామే తప్ప రద్దు చేయబోం.. జూబ్లిహిల్స్ మోర్చాల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్.. (...

విస్కీ బాటిళ్లలో కరిగించిన కొకైన్..

మ‌ద్యం బాటిళ్లలో క‌రిగించిన కొకైన్‌ను అక్ర‌మంగా ర‌వాణా చేస్తున్న ఓ విదేశీ మ‌హిళ‌ను ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో కస్ట‌మ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. క‌స్ట‌మ్స్ అధికారులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం 25 ఏండ్ల కెన్యా యువ‌తి.. ఇథియోపియాలోని అడిస్ అబాబా నుంచి ఢిల్లీకి చేరుకున్న‌ది. చెకింగ్ వ‌ద్ద త‌నిఖీలు చేస్తున్న‌ క‌స్ట‌మ్స్ అధికారులు.....

ది బాడీ షాప్ గిఫ్టింగ్ కలెక్షన్..

ఈ ఫాదర్స్ డే రోజున మీ తండ్రికి చక్కని సెల్ఫ్-కేర్ అందివ్వండి ఫాదర్స్ డే రోజున అందించే గిఫ్టింగ్‌కి అనువైన ది బాడీ షాప్ యొక్కవిస్తృతమైన సేకరణతో మీ తండ్రి తగిన సెల్ఫ్-కేర్ సెషన్‌ను పొందనివ్వండి హైదరాబాద్ : తండ్రులు వారు తరచుగా మన మొదటి హీరోలు మరియు రోల్ మోడల్స్. మన అమ్మలలాగే, వారు మనకు...

గుప్పెడు గుండెను కాస్త పదిలంగా ఉంచుకోండి..

డాక్టర్ గౌరవ్ గాంధీ జామ్‌నగర్‌ లోని ఎం పి షా ప్రభుత్వ వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేసే ప్రఖ్యాత హృద్రోగ నిపుణుడు. హృద్రోగ నిపుణుడిగా దాదాపు 16000 శస్త్ర చికిత్సలు నిర్వహించిన చరిత్ర ఆయనది. అయితేనేం అంతటి సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన కేవలం 41 సంవత్సరాల వయసులో సాధారణ...

ఇండియన్‌ నేవీలో 10+2 (బీటెక్‌) క్యాడెట్‌ ఎంట్రీ స్కీం ప్రకటన విడుదల..

ఇండియన్‌ నేవీలో 10+2 (బీటెక్‌) క్యాడెట్‌ ఎంట్రీ స్కీం ప్రకటన విడుదలైంది. 10+2 (బీటెక్‌) క్యాడెట్‌ ఎంట్రీ స్కీం (పర్మినెంట్‌ కమిషన్‌)మొత్తం ఖాళీలు: 30.. బ్రాంచ్‌లు: ఎగ్జిక్యూటివ్‌, టెక్నికల్‌.. అర్హతలు: కనీసం 70 శాతం మార్కులతో ఇంటర్‌ (ఎంపీసీ) ఉత్తీర్ణతతోపాటు జేఈఈ మెయిన్‌-2023 పరీక్షలో ర్యాంక్‌ సాధించి ఉండాలి. వయస్సు: 2004, జూలై 2...

వ‌ర‌ల్డ్ నంబ‌ర్ 1 ల‌బూషేన్‌కు షాక్..

టెస్టు క్రికెట్‌లో వ‌ర‌ల్డ్ నంబ‌ర్ 1 ఆట‌గాడు మార్నస్ ల‌బూషేన్ ఆట గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. క్రీజులో పాతుకుపోయి ప‌రుగ‌లు వ‌ర‌ద పారించ‌డంలో ఈ ఆస్ట్రేలియ‌న్ బ్యాట‌ర్ సిద్ధ‌హ‌స్తుడు. అలాంటిది ఈ స్టార్ ప్లేయ‌ర్ యాషెస్ సిరీస్‌ లో ఊహించ‌ని రికార్డు సాధించాడు. తొలి టెస్టులో గోల్డ్‌ను డ‌క్‌ గా వెనుదిరిగాడు....

About Me

7323 POSTS
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -