Friday, September 27, 2024
spot_img

Admin

ముఖ్యమంత్రి కేసీఆర్ కు వినతిపత్రం అందజేస్తున్న కటకం సుభాష్, తగరం సత్యనారాయణ

మునగనూరు జర్నలిస్టుల సమస్యను పరిష్కరించాలని సి ఎస్ కు కేసిఆర్ ఆదేశం దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న మునగనూరు జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతాకుమారికి ఆదేశించారు. దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న 85 మంది జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య తెలంగాణ...

కిడ్నాప్‌ డ్రామా ఆడిన యువతి..

ఒక యవతి కిడ్నాప్‌ డ్రామా ఆడింది. అయితే ప్రియుడితో కలిసి విమానంలో మరో నగరానికి పారిపోయింది. మహారాష్ట్రలోని పాల్ఘడ్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. విరార్ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల యువతి ఒక కంపెనీలో హౌస్‌కీపింగ్‌ పని చేస్తున్నది. శుక్రవారం పనికి వెళ్లిన ఆమె ఇంటికి తిరిగిరాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ...

‘మెర్క్యురియల్ రైజ్ ఆఫ్ తెలంగాణ’ బుక్‌ను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌..

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సోమవారం మెర్క్యురియల్ రైజ్ ఆఫ్ తెలంగాణ బుక్‌ను సోమవారం ఆవిష్కరించారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తొమ్మిదేండ్ల కాలంలో అన్ని రంగాల్లో తెలంగాణ సాధించిన ప్రగతిని నివేదిస్తూ ఫొటోలు, సమాచారంతో సీఎం కేసీఆర్ సూచనలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి నేతృత్వంలో ప్రభుత్వం కాఫీ టేబుల్ బుక్ ‘మెర్క్యురియల్...

ప్రకృతి ప్రేమికుడు … పర్యావరణ అంబాసిడర్ .!

తెలంగాణ రాష్ట్రాన్ని హరితనిలయంగా పచ్చటి పూదోటగా మార్చేందుకు సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. పర్యావరణ విధ్వంసంలో భాగంగా అడవుల నరికివేత భారీ ఎత్తున జరిగింది. దీంతో పచ్చదనం కనుచూపుమేరలో కనబడకుండా పోయింది. ‘హరితహారం’ పేరిట ఏటా కోట్లాది మొక్కలు నాటే మహోద్యమానికి ఒడిగట్టారు. అదే సమయంలో యువ ఎంపీ, జోగినపల్లి సంతోష్ కుమార్ “గ్రీన్...

“మిమిక్రీ కళకే వన్నె తెచ్చిన పద్మశ్రీ నేరెళ్ల వేణు మాధవ్.”

మిమిక్రీ అంటే వారికి ప్రాణం.వేలాది మంది గొంతుకలను తన కళ ద్వార ద్వన్యనుకరన చేసిన మిమిక్రీ సామ్రాట్.రారాజు. ఓరుగల్లు ముద్దు బిడ్డ.వీరు జాతీయ అంతర్జాతీయ స్థాయుల్లో లక్షలాది ప్రదర్శనలు ఇచ్చి తన మిమిక్రీ కళ ద్వార కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న హాస్య బ్రహ్మ వీరు.వీరి ప్రదర్శన వున్నదని తెలిస్తే చాలు అక్కడ ఇసుక...

ఇండియన్ ఆర్మీ సహకారంతో జమ్మూ, కాశ్మీర్ లడఖ్‌లోహెచ్.పీ.సి.ఎల్. యొక్క సూపర్ 50 ప్రోగ్రామ్‌లు..

నీట్ - యూజీ పరీక్ష.. 2023లో జమ్మూ, కాశ్మీర్, లడఖ్ యువకులు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు.. హెచ్.పీ.సి.ఎల్. తన సి.ఎస్.ఆర్. ప్రయత్నాలలో భాగంగా జమ్మూ, కాశ్మీర్‌లోని ఔత్సాహిక, తక్కువ ప్రాధాన్యత కలిగిన విద్యార్థుల కోసం శ్రీనగర్, కార్గిల్, లడఖ్, రాజౌరి లాంటి 4 ప్రదేశాలలో “ప్రాజెక్ట్ సూపర్-50 మెడికల్, ఇంజనీరింగ్” కింద రెసిడెన్షియల్ లెర్నింగ్...

ఐపీపీబీ బ్యాంకులో ఎగ్జిక్యూటివ్ పోస్టులు..

అసోసియేట్ కన్సల్టెంట్, కన్సల్టెంట్, సీనియర్ కన్సల్టెంట్ త‌దిత‌ర విభాగాల‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భ‌ర్తీకి న్యూఢిల్లీలోని ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌(ఐపీపీబీ) ప్రకటన విడుదల చేసింది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు బీఈ, బీటెక్‌, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం క‌లిగి ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. మొత్తం పోస్టులు: 43.. పోస్టులు: ఎగ్జిక్యూటివ్.. విభాగాలు:...

ఇంట‌ర్‌కాంటినెంట‌ల్ క‌ప్ చాంపియ‌న్‌గా భార‌త్..

భార‌త ఫుట్‌బాల్ జ‌ట్టు సంచ‌ల‌నం సృష్టించింది. ప్రతిష్టాత్మకమైన ఇంట‌ర్‌కాంటినెంట‌ల్ క‌ప్ చాంపియ‌న్‌గా అవ‌త‌రించింది. భువ‌నేశ్వ‌ర్‌లోని క‌లింగ స్టేడియంలో ఆదివారం జ‌రిగిన టైటిల్ పోరులో లెబ‌నాన్‌ పై 2-0తో గెలుపొందింది. దీంతో ఇంటర్ కాంటినెంటల్ కప్ లో విజేతగా నిలిచిన భారత పురుషుల ఫుట్ బాల్ జట్టుకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అభినందనలు తెలిపారు....

ధమాకా జోడీ రిపీట్‌..

పొగడ్తల వర్షం కురిపించుకున్న జోడీ మరోసారి తెరపై కనువిందు చేస్తే ఆ కిక్కే వేరు. ప్రస్తుతం అదే జోడీ రెండోసారి రిపీట్‌ కావడానికి సిద్ధమైంది. గతేడాది చివర్లో వచ్చిన ధమాకా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నిర్మాతల పాలిట కామధేనువుల కాసుల వర్షం కురిపించింది. వరుస వైఫల్యాలతో నిరాశలోన్న రవన్న...

మామిడి పండ్లు తినే పోటీ..

వేసవి కాలం ముగుస్తుండటంతో మామిడి సీజన్‌ కూడా ముగియనున్నది. ఈ ఏడాది కూడా పలు రకాల మామిడి పండ్లు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అయితే వినూత్నంగా ఏర్పాటు చేసిన మామిడి పండ్లు తినే పోటీ ఎంతో ఆకట్టుకున్నది. ఎక్కువ సంఖ్యలో మామిడి పండ్లు తిని బహుమతి గెలుచుకునేందుకు ఔత్సాహికులు పోటీ పడ్డారు. ఈ వీడియో...

About Me

7323 POSTS
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -