Friday, September 27, 2024
spot_img

Admin

బీజేపీ అధికారంలోకి వస్తే… సింగరేణి బకాయిలన్నీ చెల్లిస్తాం

సింగరేణిని ప్రైవేటకరించే ప్రసక్తే లేదు బీజేపీ భుజంపై తుపాకీ పెట్టి ప్రైవేటీకరిస్తే గల్లాపట్టి గుంజుకొస్తాం బీజేపీ గ్రాఫ్ ను తగ్గించేందుకు కేసీఆర్-కాంగ్రెస్ కుట్ర చేస్తున్నయ్ మంత్రి కేటీఆర్ రేపు అమిత్ షాను కలవబోయేది ఆ డ్రామాలో భాగమే.. మోదీ చేసిన పాపమేంది? 80 కోట్ల మందికి 3 ఏళ్లుగా ఉచిత రేషన్ ఇయ్యడమే నేరమా? 3 కోట్ల ఇండ్లు, 10 కోట్లకుపైగా...

ఎక్కడికెళ్లినా మోడీ మీద అదే ప్రేమ..

మహాజన సంపర్క్ అభియాన్ లో భాగంగా గురువారం ముషీరాబాద్ నియోజకవర్గంలోరాజ్యసభ సభ్యులు, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ కు ప్రజల బ్రహ్మరథం.. ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ బూత్ నంబర్ 131,132,133లో విస్త్రుత పర్యటన.. స్వామి వివేకానంద నగర్ బస్తీ, క్రుపారావ్ లేన్, బాలాజీ ఇంద్రప్రస్థ అపార్ట్మెంట్స్,జనప్రియ అబోడ్ లేన్ లలో ప్రజలతో మమేకౌం మహాజన...

టీపీసీసీ అధికార ప్రతినిధిగా చనగాని..

ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీలో కీలక పాత్ర పోషిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందిన నల్లగొండ జిల్లా, నకిరేకల్ ప్రాంతానికి చెందిన చనగాని దయాకర్ కు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కీలక పదవి లభించింది.. నకిరేకల్ మండలం తాటికల్ గ్రామానికి చెందిన దయాకర్ సోషియాలజీలో పరిశోధక విద్యార్థి పరిశోధన చేస్తున్నారు.. దయాకర్ తెలంగాణ ఉద్యమంలో కీలక...

అమరవీరుల త్యాగాల స్ఫూర్తిగా తెలంగాణ అభివృద్ధి..

అమరవీరుల త్యాగాల స్ఫూర్తిగా నేడు కేసీఆర్ తెలంగాణాను అభివృద్ధి చేస్తున్నాడు అన్నారు హైకోర్టు సీనియర్ న్యాయవాది, బిఆర్ ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకురాలు, రాష్ట్ర అధ్యక్షులు బీసీ మహిళా సంక్షేమ సంఘం.గుండ్రాతి శారదాగౌడ్.. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం రోజ్ అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ నాడు కస్టపడి, ఇష్టపడి, పోరుబడి తెచ్చుకున్న తెలంగాణా నీళ్ళు,...

ఎన్నికలలో విజయము సాధించుటకు పోటీదారులు చేయవలసినఅతి ముఖ్యమైన, అత్యావశ్యకమైన కార్యక్రమములు..

సూచనలు చేస్తున్న శ్రీ రుద్రపీఠం …. దేవముని దేవదైవజ్ఞ హైదరాబాద్, 22 జులై ( ఆదాబ్ హైదరాబాద్ ) :ఎన్నికలలో విజయమును సాధించవలెనంటే మొట్టమొదట మీరు వుండే ఇంటి వాస్తులో ఎలాంటి దోషములు లేకుండా సరిచేసుకోవడం ఎంతో అవసరం. మీరు ఉండే ఇంటి దోషం మీ అభివృద్ధికి ఎంతో ఆటంకమును కలిగిస్తుంది.. ఈ ఆటంకమును తొలిగించుకొని...

నగరంపై ఈడీ నజర్‌

ఆస్పత్రులు, కార్యాలయాల్లో సోదాలు కామినేని గ్రూపులపై ఈడీ దాడులు మెడికల్‌ కాలేజీల్లో సీట్లతో కోట్ల దందా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోదాలు హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన 11 బృందాలు సుదీర్ఘంగా సోదాలు చేసే అవకాశం..? హైదరాబాద్‌, హైదరాబాద్‌లో మరోసారి ఈడీ రైడ్స్‌ కలకలం రేపుతున్నాయి. ఇటీవలే పలువురు బీఆర్‌ఎస్‌ నేతల ఇళ్లు, కార్యాలయాలపై దాడులను ఈడీ నిర్వహించిన విషయం తెలిసిందే. వారిని విచారణకు...

ఆజ్ కి బాత్

దొర నేలను చూసే సమయం దగ్గర పడ్డది..మందు పెట్టె మాటలతో మళ్ళీ మీ ముందుకొస్తడు..అడ్డమైన హామీలిచ్చి ఇసుక నుంచి తైలం తీస్తడు…కుందేటి కొమ్ము నేను మాత్రమే తెస్తనంటడు..ఆదమరిచి ఉంటిరా.. ఓటునమ్ముకుంటిరా…నమ్మి చేరదీస్తిరా.. శునకం కూడా మనల్ని చూసి అంటది…నా బతుకే బాగుంది కదా.. అని.. కాతరాజు శంకర్‌

ఇంటింటికీ బీజేపీ

ఒక్కరోజే 35లక్షల కుటుంబాలతో మమేకం.. సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్‌ ఫైర్‌ అబద్ధం చెప్పే నీకు ఆధ్యాత్మికత ఇంకెక్కడిది? దేవాలయాలకు కోట్లకు కోట్లు ఇస్తాననే మాటలే తప్ప చేతలు లేవు తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇంటింటికీ బీజేపీ పేరుతో భారీ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ శ్రీకారం...

ఫ్లై ఓవర్‌ పనుల్లో అపశ్రుతి

ఎల్బీ నగర్‌ సాగర్‌ రింగ్‌రింగ్‌ రోడ్డు ఫ్లై ఓవర్‌ కూలీ పదిమందికి గాయాలు.. నలుగురి పరిస్థితి విషమం ఫ్లై ఓవర్‌ నిర్మాణంలో అపశృతి చోటుచేసుకున్నది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత బైరామల్‌గూడ ఫ్లై ఓవర్‌ ర్యాంహైదరాబాద్‌లోని ఎల్బీ నగర్‌ సాగర్‌ రింగ్‌రోడ్డులో చేపట్టినపు కుప్పకూలింది. దీంతో పది మంది కార్మికులు గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి...

పతనానికి పునాదులు..

కేసీఆర్‌ అధికారానికి అదే చివరి రోజు తెలంగాణలో కర్ణాటక వ్యూహం.. కలిసికట్టుగా ఎన్నికలకు నేతలు కోమటిరెడ్డితో కలసి జూపల్లి, పొంగులేటితో చర్చ కాంగ్రెస్‌లో చేరాలంటూ ఇద్దరు నేతలకు ఆహ్వానం నేడు ఢల్లీిలో రాహుల్‌ను కలవనున్న రేవంత్‌ జూలై 2న ఖమ్మంలో భారీ బహిరంగ సభ రాజకీయ పునరేకీకరన జరగాలి : రేవంత్‌ రెడ్డి అధికారం ముఖ్యం కాదు : ఎంపీ కోమటిరెడ్డి ఖమ్మం, పొంగులేటి ఫిక్సయ్యారు.....

About Me

7323 POSTS
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -