Saturday, September 28, 2024
spot_img

Admin

ముస్లిం సంతుష్టీకరణకు పాల్పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం..

హిందూ దేవాలయ భూములపై నిర్లక్ష్య వైఖరి.. విశ్వహిందూ పరిషత్, హిందూ వాహిని, బజరంగ్దళ్ ఆధ్వర్యంలోకలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టారు.. హైదరాబాద్, 24 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :యాదాద్రి భువనగిరి జిల్లాలో.. ముఖ్యంగా భువనగిరి పట్టణంలో అన్యాక్రాంతం అవుతున్న దేవాదాయ, ప్రభుత్వ, హిందువుల భూములపై జిల్లా యంత్రాంగం యొక్క నిర్లక్ష్య వైఖరి, మైనారిటీల సంతుష్టీకరణ కోసం...

జూన్ 26న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్..

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, కార్పొరేట్ స్కూల్ మాఫియాను అరికట్టి, ఫీజు నియంత్రణ చట్టానికి జూన్ 26 న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ చేయనున్నట్లు ఏబీవీపీ స్టేట్ జాయింట్ సెక్రెటరీ కమల్ సురేష్ తెలిపారు.. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభమై పది రోజులు గడిచినా ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలలో పాఠ్యపుస్తకాలు, యూనిఫాం రాక,...

పోడు భూమి లబ్ధిదారులకు శుభవార్త..

ఈనెల 30న భూ పట్టాల పంపిణీ కార్యక్రమం.. పట్టాలు పంపిణీ చేయనున్న సీఎం కేసీఆర్.. అదే రోజు ఆసిఫాబాద్ కలెక్టర్ కార్యాలయ ప్రారంభం.. హైదరాబాద్, 24 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :తెలంగాణలో పోడు పట్టాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది. తెలంగాణలోని కుమ్రం భీం అసిఫాబాద్ జిల్లా నుంచి పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం...

ఉద్యోగాల పేరుతో గురుకుల ఉద్యోగి శఠగోపం..

గురుకుల పాఠశాలలో అవుట్సోర్సింగ్ అటెండర్ చేతివాటం.. 50 రోజులుగా పాఠశాల విధులకు ఎగనామం.. కోటి రూపాయలతో పరారైన కిలాడి లేడీ.. దాదాపు 70 మంది బాధితులకు టోకరా. లబోదిబోమని తలపట్టుకున్న బాధితులు. వైరా, 24 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :గురుకుల పాఠశాలల్లో ఔట్ సోర్సింగ్ అటెండర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి అక్రమంగా వసూలు చేసిన సుమారు రూ. కోటితో...

నేడే నాగర్ కర్నూల్ లో బీజేపీ ‘‘నవ సంకల్ప సభ‘‘

సాయంత్రం 4 గంటలకు సభకు హాజరు కానున్న బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా మోదీ 9 ఏళ్ల విజయాలు… కేసీఆర్ వైఫల్యాలను ఎండగట్టనున్న నడ్డా ‘‘సంపర్క్ సే సమర్ధన్’’లో భాగంగా ఇద్దరు ప్రముఖులను కలవనున్న నడ్డా మోదీ 9 ఏళ్ల పాలనను వివరిస్తూ పుస్తకాన్ని అందజేయనున్న జేపీ సభ సక్సెస్ తో చరిత్ర సృష్టిద్దామన్న బండి సంజయ్ మీ దమ్ము...

నిరాశ్రయులైన 5 లక్షల మంది..

అస్సాం రాష్ట్రంలోని 19 జిల్లాల్లో భీభత్సం సృష్టించిన వరద.. అస్తవ్యస్తమైన సాధారణ జనజీవనం.. కొనసాగుతున్న సహాయక చర్యలు.. ప్రమాద స్థాయి దాటి ప్రవహిస్తున్న నదులు.. బజిలి , 24 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :భారీ వర్షాలు, వరదల కారణంగా అస్సాం లో జన జీవనం అస్తవ్యస్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షితంగా సహాయ కేంద్రాలకు...

పోలీసుల అదుపులో సార్క్ ఎన్ స్క్వేర్ డైరెక్టర్లు..

తనను చీటింగ్ చేశారని రాయదుర్గం పోలీసులనుఆశ్రయించిన ఎం.డీ. అట్లూరి నవీన్ రెడ్డి.. కట్ట సరీన్ రెడ్డితో కలిసి అతని కంపెనీ అయిన సార్క్ ప్రాజెక్ట్స్ కిసార్క్ ఎన్ స్క్వేర్ కి సంబందించిన ల్యాండ్స్ అన్నీ ఫోర్జరీ సంతకాలతోతరలించారని ఆరోపణలు.. సార్క్ ఎన్ స్క్వేర్ కంపెనీని మోసం చేసి, ల్యాండ్స్, డబ్బునితరలించిన పిమ్మట కట్ట సరీన్ రెడ్డి, ముమ్మారెడ్డి...

కేపీ చౌద‌రీ టూ తేజ చౌద‌రీ..

డ్ర‌గ్స్ మాఫియా కూక‌టి వేళ్ల‌ను పెకిలిస్తున్న అధికారులు.. మ‌త్తుకి కేరాఫ్ ఆడ్ర‌స్ గా గ‌చ్చిబౌలి ఇన్ఫినిటీ ఫుడ్ కోర్టు.. ర‌ఘు తేజ డ్ర‌గ్స్ దందా గురించి ముందే హెచ్చరించిన ఆదాబ్.. కేపీ చౌదరి కస్టడీ రిపోర్ట్ తో మ‌రోసారి విచార‌ణ‌కు ర‌ఘు తేజ‌.. విచార‌ణ పేరుతో రెడ్ హ్యాండెడ్ అంటూ డ్రామా..? అరెస్ట్ చేయ‌కుండా డ్ర‌గ్స్ మూలాలు ఎలా భ‌య‌ట‌ప‌డుతాయి..? తేజ చౌద‌రీ...

ప్రధానికి వర్తించిన చట్టం.. పాత్రికేయులకు వర్తించదా.. ?

ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీ పదవినుంచి బర్తరఫ్ చేయాలి.. ఆయన చేసిన అనుచిత వాఖ్యలపై ముదిరాజులకు క్షమాపణ చెప్పాలి.. ఘటనపై ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు స్పందించడానికి జంకుతున్నారా..? పలుమార్లు నోరుపారేసుకున్న కౌశిక్ రెడ్డిని ప్రభుత్వం ఎందుకు వెనుకేసుకొస్తుంది..? ప్రభుత్వం , బీసీ కమీషన్ సుమోటాగా ఆయనపై కేసును నమోదు చేయాలి ముదిరాజ్ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్...

ఆజ్ కి బాత్..

ఐదేళ్లు గడిస్తేగాని జనాలుగుర్తురాని ఆధునిక గజినీలు..ఆచరణకు వీలుకాని హామీలనోములు నోచే హేమాహేమీలు..చెవుల్లో పూలమొక్కల విత్తులనుమొలిపించే ప్రభుద్దులు..పెదాలమీదే పిండివంటలు వండేనవయుగ నలభీములు..రేవు దాటేసాక తెప్ప తగలేసేమహామహులు.. ఎన్నాళ్ళో కృత్రిమ శ్వాసతోమూలిగిన నల్లధనం..ఇన్నాళ్ళకి స్వేచ్చావాయువు పీల్చుకునేచక్కని తరుణం.. అల్లి ప్రవీణ్

About Me

7323 POSTS
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -