Featured

గ్రీన్‌ ఛాలెంజ్‌ స్వీకరించిన ఆస్ట్రేలియా మంత్రి

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ తలపెట్టిన ”గ్రీన్‌ ఛాలెంజ్‌” కార్యక్రమం రాష్ట్రం, దేశం, ఖండాంతరాలు దాటిన సంగతి విదితమే. ఆస్ట్రేలియా డిప్యూటీ మినిస్టర్‌ జాసన్‌ వుడ్‌కు టీఆర్‌ఎస్‌ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్‌ రెడ్డి విసిరిన ఛాలెంజ్‌ స్వీకరిం చిన జాసన్‌ వుడ్‌, ”గ్రీన్‌ ఛాలెంజ్‌” కార్యక్రమం ఆవశ్యకతను తన వీడియో సందేశం ద్వారా తెలంగాణ సమాజానికి అందించి, ఇటువంటి బహత్తర కార్యక్రమాన్ని తలపెట్టిన సంతోష్‌ కుమార్‌ని అభి నందించారు. నాగేందర్‌ రెడ్డికి స్వయంగా మొక్కను అందించిన జాసన్‌ వుడ్‌ ఇటువంటి సామాజిక స్పహ ఉన్న కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేసినందుకు నాగేందర్‌ రెడ్డికి కతజ్ఞతలు తెలి పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జరుగుతున్న అభివద్ధి కార్యక్రమాల గురించి, ముఖ్యం గా కాళేశ్వరం ప్రాజక్టు గురించి తెలుసుకుని ఆనందాన్ని వ్యక్తం చేసి, తెలంగాణకు వచ్చి తన కళ్లారా చూస్తానని తెలపడం జరిగింది. అడ్వైసరి బోర్డు చైర్మన్‌ డా అనిల్‌ కుమార్‌ చీటీ, విక్టోరియా స్టేట్‌ ఇంచార్జి సాయిరాం ఉప్పు, నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ సాయి యాదవ్‌లతో పాటు ఆస్ట్రేలియా లిబరల్‌ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close