ఆ ఫోన్ బ్యాటరీ కెపాసిటీ.. 13వేల ఎంఏహెచ్..

Updated:24/04/2018 07:10 AM

ulefone smart phone battery capacity 13000mah

యూల్‌ఫోన్ తన నూతన స్మార్ట్‌ఫోన్ పవర్ 5 ను ఇవాళ విడుదల చేసింది. ఇందులో 6 ఇంచుల సైజ్ ఉన్న భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 6 జీబీ పవర్‌ఫుల్ ర్యామ్‌ను ఈ ఫోన్‌లో అమర్చారు. ఇందులో 13000 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న భారీ బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఫోన్ వెనుక భాగంలో 21, 5 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాలను, ముందు భాగంలో 8, 5 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాలను అమర్చారు. రూ.17,915 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది.


యూల్‌ఫోన్ పవర్ 5 ఫీచర్లు...
6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 21, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8, 5 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, యూఎస్‌బీ టైప్ సి, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 13000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, వైర్‌లెస్ చార్జింగ్.

సంబంధిత వార్తలు

ఈ నెల 19న విడుద‌ల కానున్న హాన‌ర్ 10 స్మార్ట్‌ఫోన్‌

ఈ నెల 19న విడుద‌ల కానున్న హాన‌ర్ 10 స్మార్ట్‌ఫోన్‌

ఈ వారంలోనే భూమిని ఢీకొట్టనున్న చైనా స్పేస్‌ ల్యాబ్‌

ఈ వారంలోనే భూమిని ఢీకొట్టనున్న చైనా స్పేస్‌ ల్యాబ్‌

“బాత్రూమ్” లోనే...“గుండె పోటు మరణాలు” వస్తాయి..ఎందుకంటే..

“బాత్రూమ్” లోనే...“గుండె పోటు మరణాలు” వస్తాయి..ఎందుకంటే..

శ్రీదేవిని హత్య చేశారు - బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి..!

శ్రీదేవిని హత్య చేశారు - బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి..!

ఈ రోజు చాలా ప్రమాదం జాగ్రత్త..!

ఈ రోజు చాలా ప్రమాదం జాగ్రత్త..!

హ్యాపీ యాప్స్ దీపావళి..

హ్యాపీ యాప్స్ దీపావళి..

ఇంటిని తీర్చీదిద్దుకోవడానికి సలహాలు

ఇంటిని తీర్చీదిద్దుకోవడానికి సలహాలు

మసాజ్ చేయించుకుంటున్నారా.. జర జాగ్రత్త!

మసాజ్ చేయించుకుంటున్నారా.. జర జాగ్రత్త!

Latest Videos

You Tube Image

Komati Reddy on KCR