వెబ్‌సైట్‌లో టీఎస్ ఎంసెట్ హాల్‌టికెట్లు

Updated:21/04/2018 01:59 AM

tseamcet 2018 hallticket available in website

టీఎస్ ఎంసెట్ -2018 హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. రిజిస్ట్రేషన్ నెంబర్, ఇంటర్ హాల్ టికెట్ నెంబర్‌తో పాటు పుట్టిన తేదీ వివరాలతో హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మెడికల్, అగ్రికల్చర్ విద్యార్థులకు మే 2, 3 తేదీల్లో, ఇంజినీరింగ్ విద్యార్థులకు 4, 5, 7 తేదీల్లో ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించబడును. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునేందుకు