దేశ రాజకీయాలను ప్లీనరీ నిర్దేశిస్తుంది: మంత్రి జగదీశ్‌రెడ్డి

Updated:25/04/2018 10:21 AM

trs plenary directs the country politics says minister jagadish reddy

దేశ భవిష్యత్ రాజకీయాలను టీఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీ నిర్దేశిస్తుందని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో ప్లీనరీ సమావేశాల ముఖ్య ఉద్దేశ్యాలను మంత్రి జగదీశ్‌రెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని యావత్ భారత్ కోరుకుంటున్నదన్నారు. 18వ వసంతంలోకి అడుగుపెడుతున్న టీఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీ దేశ రాజకీయాలను ప్రభావితం చేయబోతుందన్నారు. సంక్షేమ పథకాల అమలులో యావత్ భారతదేశంలోనే సీఎం కేసీఆర్ నెంబర్.1 ముఖ్యమంత్రిగా కీర్తించబడుతున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయంలో మనతో విభేదించిన ఏపీ ఇప్పుడు కేసీఆర్ లాంటి నాయకుడు తమకు కావాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు.

 

సంబంధిత వార్తలు

ఎవాల్వ్ చిల్డ్రన్స్ క్లీనిక్' ను ప్రారంభించిన మంత్రి లక్ష్మారెడ్డి

ఎవాల్వ్ చిల్డ్రన్స్ క్లీనిక్' ను ప్రారంభించిన మంత్రి లక్ష్మారెడ్డి

రాష్ర్ట మంత్రివర్గ సమావేశం ప్రారంభం

రాష్ర్ట మంత్రివర్గ సమావేశం ప్రారంభం

సిద్దిపేట రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన మహేందర్‌రెడ్డి

సిద్దిపేట రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన మహేందర్‌రెడ్డి

ఈదురుగాలులకు ఇంటిపై పడిన కరెంట్ స్తంభం

ఈదురుగాలులకు ఇంటిపై పడిన కరెంట్ స్తంభం

యాదాద్రి ఆలయానికి పోటెత్తిన భక్తులు

యాదాద్రి ఆలయానికి పోటెత్తిన భక్తులు

వాగులో పడిన ఆయిల్ ట్యాంకర్.. నేలపాలైన ఆయిల్

వాగులో పడిన ఆయిల్ ట్యాంకర్.. నేలపాలైన ఆయిల్

రహదారిపై మృత్యుకాటు

రహదారిపై మృత్యుకాటు

చేప ప్రసాదానికి 2లక్షల చేపపిల్లలు

చేప ప్రసాదానికి 2లక్షల చేపపిల్లలు

Latest Videos

You Tube Image

Komati Reddy on KCR