టీఆర్ఎస్ ఎన్నారై కమిటీలు ఏర్పాటు

Updated:15/05/2018 06:46 AM

trs nri  commitees  formed

ఫ్రాన్స్, ఇటలీ, పోలాండ్ లలో పూర్తిస్థాయి టీఆర్ఎస్ కమిటీలను ఏర్పాటు చేస్తూ టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల కమిటీ సభ్యుల పేర్లను ప్రకటించారు. దేశంలో గుణాత్మక మార్పుకు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్న విషయం తెలిసిందే. టీఆర్ఎస్ ప్లీనరీకి విచ్చేసిన ఎన్నారైలను ఫ్రడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై ఎన్నారైలు చర్చించాల్సిందిగా సూచించారు. ప్లీనరీకి ఫ్రాన్స్, పోలాండ్, ఇటలీ నుంచి వచ్చిన ప్రతినిధులతో మహేశ్ బిగాల సమావేశమై చర్చించారు. అనంతరం టీఆర్ఎస్ ఎన్నారై అడ్వైజర్ ఎంపీ కవితతో చర్చించి పూర్తిస్థాయి కమిటీలను ప్రకటించారు.

టీఆర్ఎస్ ఇటలీ..


కన్వీనర్- వినయ్ చౌదరి బండి
ప్రెసిడెంట్- ఫణిరామ శ్రీనివాస వన వర్మ
వైస్ ప్రెసిడెంట్- అభిషేక్ పరంఖుస
జనరల్ సెక్రటరీ- అభిషేక్ హరి గోపాల్ రావు
ఆర్గనైజింగ్ సెక్రటరీ- సంతోష్ వర్దిపట్టి
అడ్వైజరీ కమిటీ:
కేదారీ శ్రీనివాస్ రెడ్డి, మచ దినేష్ కుమార్, కేశ చంద్రకాంత్, అరుణ్ కుమార్వం, శ్రీకృష్ణ పోపురి
కమిటీ సభ్యులు: సుంకర అశోక్ కుమార్ప, పతుపల్లి అలెగ్జాండర్, వంశీ కృష్ణ, మధు కిరణ్ రెడ్డి కందుకూరి

తెరాస పోలాండ్ శాశ్వత విభాగకార్యవర్గం..


మహేందర్ భోజ్జ- ప్రెసిడెంట్, బెక్కం సాయికిరణ్- వైస్ ప్రెసిడెంట్, కోరికంటి వినయ్- వైస్ ప్రెసిడెంట్, రుషికేశ నామ- జనరల్ సెక్రటరీ, లింగంపల్లి భరత్ చంద్ర- కోశాధికారి, నరసింహ రెడ్డి- సెక్రటరీ, యేలేటి భరత్, అభినయ్- అడ్వజైర్, నితిన్ కుమార్ సోమోజు- అడ్వజైర్, సాయికృష్ణ పడాల- అడ్వజైర్, కదిపికొండ హర్షవర్ధన్ రెడ్డి- అడ్వజైర్, సందీప్ యాదవ్- క్రకౌ ఇంచార్జి, మధు బంటు- వ్రోక్లా ఇంచార్జి, మహేష్ ఉరవకొండ- వార్శ్వ ఇంచార్జి, సమె ప్రదీప్- వార్శ్వ ఇంచార్జి, జకల సుమన్- వార్శ్వ ఇంచార్జి.

టీఆర్ఎస్ ఫ్రాన్స్..


- నీల శ్రీనివాస్ (అధ్యక్షుడు)
- రవి కిరణ్ (ఉపాధ్యక్షుడు)
- నవీన్ (ఉపాధ్యక్షుడు)
- శ్రీకాంత్ (కార్యదర్శి)
- ధూసరి శ్రీనివాస్ (సలహాదారు)
- రఘువీర్ (ఉప కార్యదర్శి)
- మధు (ఉప కార్యదర్శి)
- హర్షీత్ (IT సెల్ ఫ్రాన్స్ ఇన్ఛార్జ్)
క్యారవర్గ సభ్యులు : రాజ్ శేఖర్, సచిన్, ప్రణయ్, రాజు, సాయినాథ్, మురళి