రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

Updated:15/04/2018 10:08 AM

three people died in road accident

జిల్లాలోని మేళ్లచెరువు మండలం వెల్లూరు క్రాస్‌రోడ్డ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

సంబంధిత వార్తలు

అడుగంటిన భూగర్భ జలాలు.. వేలాది ఎకరాల్లో ఎండిన పంటలు

అడుగంటిన భూగర్భ జలాలు.. వేలాది ఎకరాల్లో ఎండిన పంటలు

సూర్యపేటలోని కాలేజీ హాస్టల్ లో 100kg ల గంజాయి పట్టివేత!

సూర్యపేటలోని కాలేజీ హాస్టల్ లో 100kg ల గంజాయి పట్టివేత!

ఈ రోజు చాలా ప్రమాదం జాగ్రత్త..!

ఈ రోజు చాలా ప్రమాదం జాగ్రత్త..!

Latest Videos

You Tube Image

Komati Reddy on KCR