తిరుమల శ్రీవారి సేవలో జస్టిస్ ఎన్.వి. రమణ..

తిరుమల శ్రీవారి సేవలో జస్టిస్ ఎన్.వి. రమణ..


- జస్టిస్ కుటుంబసభ్యులకు స్వాగతం పలికిన ఈఓ ఏ.వీ. ధర్మారెడ్డి.. 
తిరుపతి, 10 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) : 
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు..  ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి గురువారం సాయంత్రం తిరుమల పద్మావతి అతిధి గృహానికి చేరుకున్నారు. ఈ సందర్బంగా టీటీడీ ఈఓ  ఏ.వి. ధర్మారెడ్డి పుష్పగుచ్చం అందించి వారికి స్వాగతం పలికారు.

Tags :