థర్డ్‌ ఫ్రంట్ అనేది టీఆర్‌ఎస్‌ పగటికల:మురళీధర్‌ రావు

Updated:13/03/2018 01:36 AM

third front is trs day dream : muralidar rao

తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజావ్యతిరేక విధానాల పార్టీ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌ రావు ఆరోపించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. నక్సలైట్లు, ఆక్రమణ దారులు, పాత కాంగ్రెస్‌ నేతల కలయికే టీఆర్‌ఎస్‌ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు బీజేపీ సిద్ధమని ఆయన తెలిపారు. థర్డ్‌ ఫ్రంట్ అనేది టీఆర్‌ఎస్‌ పగటికల అని.. అస్థిరత, అవినీతి, కొట్లాట తప్ప థర్డ్‌...