తెలంగాణకు ఎయిమ్స్ మంజూరు

Updated:20/04/2018 09:39 AM

telangana government grants for all india institute of medical science

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఎయిమ్స్‌ను మంజూరు చేసింది. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ అవసరమైన నిధులు కేటాయిస్తూ రాష్ట్రంలో ఎయిమ్స్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. భూసేకరణ, మౌళిక సదుపాయల కల్పన కోసం అవసరమైన స్థలాన్ని సేకరించాలని ప్రభుత్వానికి తెలిపింది. ఎయిమ్స్ ఏర్పాటుపై సవివర ప్రాజెక్టు నివేదిక రూపొందించాలని కోరింది. తెలంగాణకు ఎయిమ్స్ ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ నెల 17న ఉత్తర్వులు జారీ చేయగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వానికి ఉత్తర్వులు అందాయి. తెలంగాణలో ఎయిమ్స్ ఏర్పాటుపై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి కేంద్రానికి, సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు

వివో నుంచి వై83 స్మార్ట్‌ఫోన్

వివో నుంచి వై83 స్మార్ట్‌ఫోన్

రూ.3,799 డౌన్ పేమెంట్‌తో నోకియా ఫోన్లను అందిస్తున్న ఎయిర్‌టెల్

రూ.3,799 డౌన్ పేమెంట్‌తో నోకియా ఫోన్లను అందిస్తున్న ఎయిర్‌టెల్

జియో ఆఫర్.. కస్టమర్లందరికీ 8 జీబీ ఫ్రీ డేటా.

జియో ఆఫర్.. కస్టమర్లందరికీ 8 జీబీ ఫ్రీ డేటా.

వాట్సాప్‌లో వ‌చ్చిన కొత్త ఫీచ‌ర్‌.. ఫొటోలు ఇక‌పై గ్యాల‌రీలో క‌నిపించ‌వు

వాట్సాప్‌లో వ‌చ్చిన కొత్త ఫీచ‌ర్‌.. ఫొటోలు ఇక‌పై గ్యాల‌రీలో క‌నిపించ‌వు

ఐఫోన్ X ఫోన్ల‌లో మ‌రో కొత్త స‌మ‌స్య‌

ఐఫోన్ X ఫోన్ల‌లో మ‌రో కొత్త స‌మ‌స్య‌

కోమియో ఎక్స్1 నోట్ స్మార్ట్‌ఫోన్ విడుదల

కోమియో ఎక్స్1 నోట్ స్మార్ట్‌ఫోన్ విడుదల

512 జీబీ స్టోరేజ్‌తో రానున్న షియోమీ ఎంఐ 8 స్మార్ట్‌ఫోన్.

512 జీబీ స్టోరేజ్‌తో రానున్న షియోమీ ఎంఐ 8 స్మార్ట్‌ఫోన్.

నూతన గేమింగ్ ల్యాప్‌టాప్‌ను విడుదల చేసిన రేజర్

నూతన గేమింగ్ ల్యాప్‌టాప్‌ను విడుదల చేసిన రేజర్

Latest Videos

You Tube Image

Komati Reddy on KCR