బాదామిలో శ్రీరాములుపై సిద్ధరామయ్య గెలుపు

Updated:15/05/2018 02:59 AM

siddaramaiah won from badami constituency

బాదామి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి బి. శ్రీరాములుపై కాంగ్రెస్ సీఎం సిద్ధరామయ్య గెలుపొందారు. సిద్ధరామయ్యకు 61,000 ఓట్లు పోలవ్వగా, శ్రీరాములుకు 56,822 ఓట్లు వచ్చాయి. జేడీఎస్ అభ్యర్థి హన్మంత్ 21,802 ఓట్లతో మూడో స్థానంలో నిలిచాడు. అయితే శ్రీరాములు.. మొలకాల్మూర్ నియోజకవర్గంలో గెలుపొందారు. చాముండేశ్వరీ నియోజకవర్గం నుంచి సిద్ధరామయ్య ఓటమి పాలయ్యారు. చాముండేశ్వరీలో జేడీఎస్ అభ్యర్థి జీటీ దేవేగౌడ విజయం సాధించారు. 2013 ఎన్నికలను పరిశీలిస్తే.. బాదామి నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత చిమ్మనకత్తి బాలప్ప విజయం సాధించారు. ఆ సమయంలో జేడీఎస్ రెండో స్థానంలో, బీజేపీ అభ్యర్థి మూడో స్థానంలో ఉన్నారు.

 

సంబంధిత వార్తలు

మరో 20 ఏళ్లు నేనే ప్రెసిడెంట్

మరో 20 ఏళ్లు నేనే ప్రెసిడెంట్

లోక్‌సభ ఎన్నికల బరిలో ఐశ్వర్యరాయ్

లోక్‌సభ ఎన్నికల బరిలో ఐశ్వర్యరాయ్

ఎర్రచందనం అక్రమ రవాణా పట్టివేత

ఎర్రచందనం అక్రమ రవాణా పట్టివేత

శివసేనతో కలిసి పోటీ చేస్తాం : అమిత్ షా

శివసేనతో కలిసి పోటీ చేస్తాం : అమిత్ షా

నేడు సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు

నేడు సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు

ఇలాంటి అరుదైన సీనరీని మీరెప్పుడైనా వీక్షించారా?

ఇలాంటి అరుదైన సీనరీని మీరెప్పుడైనా వీక్షించారా?

ఫ్రీ టికెట్లు ఇవ్వడం లేదు: జెట్ ఎయిర్‌వేస్

ఫ్రీ టికెట్లు ఇవ్వడం లేదు: జెట్ ఎయిర్‌వేస్

మహిళపై క్యాబ్ డ్రైవర్ వేధింపులు

మహిళపై క్యాబ్ డ్రైవర్ వేధింపులు

Latest Videos

You Tube Image

Komati Reddy on KCR