తక్షణ విడుదల వద్దు అక్రమ వలసదారులకు

Updated:08/04/2018 01:30 AM

should not be there any demands

అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకున్న వెంటనే విడుదల చేసే ‘క్యాచ్‌ అండ్‌ రిలీజ్‌’ విధానానికి స్వస్తి పలకాలని.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఉత్తరువు జారీ చేశారు. అక్రమ వలసదారులను నిర్బంధించేందుకు ఉపయోగపడే వివిధ సైనిక వసతుల జాబితాను అందజేయాలని రక్షణ మంత్రిత్వశాఖను కోరారు. అమెరికాలో అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకున్న తర్వాత నిర్బంధించి ఉంచేందుకు తగినన్ని వనరులు లేకపోవడంతో.. వలసల న్యాయస్థానం ముందు హాజరవ్వాల్సిన తేదీని వారికి చెప్పి భద్రతాసంస్థలు వదిలేస్తుంటాయి. ఈ విచారణలకు హాజరైతే తమను దేశం నుంచి బయటకు పంపేస్తారన్న భయంతో.. అక్రమ వలసదారులు వీటికి రారు. ‘‘సరిహద్దుల వద్ద అక్రమ మానవ రవాణా కార్యాకలాపాలు, మాదకద్రవ్య సంబంధిత నేరాలు, నేరస్థుల చొరబాట్లు.. అమెరికా భద్రతకు తీవ్ర ముప్పును కలిగిస్తున్నాయి. అక్రమ వలసలకు సంబంధించిన కేసుల భారం కూడా వ్యవస్థపై తీవ్రంగా పడుతోంది’’ అని ట్రంప్‌ తాజా ఉత్తరువులో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

తెలంగాణకు ఎయిమ్స్ మంజూరు

తెలంగాణకు ఎయిమ్స్ మంజూరు

మే 14వ తేదీ నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు

మే 14వ తేదీ నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు

ఉద్యోగాలున్నాయ్‌ అడవిలో

ఉద్యోగాలున్నాయ్‌ అడవిలో

చదువేనా ! ఇప్పుడూ

చదువేనా ! ఇప్పుడూ

హెచ్‌1బీ  దరఖాస్తులొచ్చాయ్‌ సరిపడా

హెచ్‌1బీ దరఖాస్తులొచ్చాయ్‌ సరిపడా

ఉద్యోగాల ఎంపిక ప్రక్రియను వీడియోలో చిత్రీకరించాలి  అంటున్నప్రభుత్వo

ఉద్యోగాల ఎంపిక ప్రక్రియను వీడియోలో చిత్రీకరించాలి అంటున్నప్రభుత్వo

పీజీ మెడికల్‌కు 2,596 దరఖాస్తులు

పీజీ మెడికల్‌కు 2,596 దరఖాస్తులు

“ఎస్సీ” విద్యార్ధుల “విదేశీ విద్య” కి స్కాలర్‌షిప్‌లు..

“ఎస్సీ” విద్యార్ధుల “విదేశీ విద్య” కి స్కాలర్‌షిప్‌లు..

Latest Videos

You Tube Image

Komati Reddy on KCR