ఆలేరులో రోడ్డుప్రమాదం.. కడుపులో గుచ్చుకున్న ఇనుప చువ్వలు

Updated:14/05/2018 03:11 AM

road accident in aleru

ఆలేరు మండలం కొలనుపాక - బచ్చన్నపేట రహదారిలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి అదుపుతప్పి కాశిపురం స్టేజీ వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జిపైకి దూసుకెళ్లాడు. దీంతో ఆ వ్యక్తి కడుపులో ఐదు ఇనుప చువ్వలు గుచ్చుకున్నాయి. బాధితుడి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాధితుడిని జీ. సుమన్(26)గా గుర్తించారు పోలీసులు.

 

సంబంధిత వార్తలు

దారుణం..తండ్రిని చంపిన తనయులు

దారుణం..తండ్రిని చంపిన తనయులు

మైనర్ బాలికలపై జవాన్లు లైంగిక వేధింపులు

మైనర్ బాలికలపై జవాన్లు లైంగిక వేధింపులు

రెండు బైక్‌లు ఢీ : ముగ్గురు యువకులు మృతి

రెండు బైక్‌లు ఢీ : ముగ్గురు యువకులు మృతి

గర్ల్‌ఫ్రెండ్‌పై లైంగిక వేధింపులు

గర్ల్‌ఫ్రెండ్‌పై లైంగిక వేధింపులు

కరెంట్‌షాక్‌తో ఇద్దరు విద్యుత్ సిబ్బంది మృతి

కరెంట్‌షాక్‌తో ఇద్దరు విద్యుత్ సిబ్బంది మృతి

వివాహ విందులో ఘర్షణ.. యువకుడు మృతి

వివాహ విందులో ఘర్షణ.. యువకుడు మృతి

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 132 మందిపై కేసులు నమోదు

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 132 మందిపై కేసులు నమోదు

వధువు కోసం ఫొటో పెడితే.. రూ.2.20 లక్షలు లాగేశాడు

వధువు కోసం ఫొటో పెడితే.. రూ.2.20 లక్షలు లాగేశాడు

Latest Videos

You Tube Image

Komati Reddy on KCR