శాసన మండలి చైర్మన్‌ స్వామి గౌడ్‌ కుడికన్ను కార్నియా దెబ్బతిన్నది...

Updated:13/03/2018 01:21 AM

right eye injurious of chairman swamy goud

రెండ్రోజులు పరిశీలనలో ఉంచాలి: సరోజినీదేవి ఆసుపత్రి సూపరింటెండెంట్‌, హెడ్‌ఫోన్‌ బలంగా తగలడంతో శాసన మండలి చైర్మన్‌ స్వామి గౌడ్‌ కుడికన్ను కార్నియా దెబ్బతిన్నట్టు సరోజినీదేవి ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రవీందర్‌ గౌడ్‌ చెప్పారు. అసెంబ్లీలో ఘటన తర్వా త ఆసుపత్రిలో చేరిన చైర్మన్‌కు వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించారు. ఇన్‌పేషెం ట్‌గా చేర్చుకొని చికిత్స అందిస్తున్నామని, రెండ్రోజులపాటు అబ్జర్వేషన్‌లో ఉంచిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని సూప రింటెండెంట్‌...