గులాబీ రేకులతో చుండ్రుకు చెక్

Updated:09/03/2018 01:57 AM

remove dandruff with rose

గులాబీతో జుట్టుకు వచ్చే లోపాలను నివారించవచ్చు చుండ్రు నివారించు విధానం చుండ్రు అనునది డైట్ లో బి,సీ, ఇ విటమిన్లు తీసుకొనుట వలన నివారించవచ్చును. శుభ్రపరిచిన పిండి పధార్థాల వలన కూడా చుండ్రు నివారించవచ్చును.

హాట్ ఆయిల్ ట్రీట్ మెంట్ : చుండ్రును వదిలించుటకు ఇది చాలా తేలికైన ట్రీట్ మెంట్ వేడిచేసిన ఆలివ్ ఆయిల్ కాని, ఆల్మండ్ ఆయిల్ కానీ ఎలో ఆయిల్ కాని తలకు రాసి మసాజ్ చేసి చుండ్రు పోతుంది. రాత్రి పడుకునే ముందు వేడి ఆలివ్ ఆయిల్ తలకు ఒకటి రెండు సార్లు మసాజ్ చేసుకుని ఉదయాన్నే లేచినవేంటనే పెరుగుపై తేరిన నీరుతో తల రుద్దుకుని తలస్నానం చేస్తే చుండ్రు పోయి తల చక్కగా మెరుస్తుది.

వెనిగాసిడార్ గార్న్డినీటిలో కలిపి నాత్రి పడుకునే ముందు తలకు రాసుకుని మసాజ్ చేసి ఉధయాన్నే తలస్నానం చేయాలి. వారానికి ఒకసారి బాగుగా గిలకొట్టిన గుడ్డుసొనను తలకు పట్టించి స్నానం చేసిన మంచిది. గులాబీ పువ్వుల రసం తలకు మసాజ్ చేసి ఒక గంట తరువాత తలస్నానం చేసిన మంచిది. గులాబీ పువులు రసం తలకు మసాజ్ చేసి ఒకగంట తరువాత తలస్నానం చేసిన చుండ్రు నివారించబడుతుంది.