నామినేషన్‌ ప్రారంబించిన కేంద్ర మంత్రులు

Updated:12/03/2018 01:46 AM

prime ministers starts of nominations

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ, కేంద్ర న్యాయ, సమాచారశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. అరుణ్‌జైట్లీ ఉత్తర ప్రదేశ్ నుంచి, రవిశంకర్‌ ప్రసాద్‌ తన సొంత రాష్ట్రం బిహార్‌ నుంబి రాజ్యసభకు ఎన్నిక కానున్నారు. రెండు రోజుల క్రితమే పార్టీ అభ్యర్థుల పేర్లును ప్రకటించడంతో మంత్రులు ఇవాళ నామినేషన్లు వేశారు. కాగా మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ నామినేషన్‌ వేయడానికి బయలుదేరే ముందు తల్లి...