పీజీ మెడికల్‌కు 2,596 దరఖాస్తులు

Updated:31/03/2018 09:35 AM

pg medical admissions

2018-19 పీజీ వైద్య సీట్ల ఆడ్మిషన్ల కోసం గురువారం 2,596మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 71మంది సర్వీస్‌ వైద్యులు కూడా ఉన్నారు. అభ్యర్థులు కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసిన వివరాల ఆధారంగా వారికి వచ్చిన పీజీ నీట్‌ ర్యాంకులను కూడా యూనివర్సిటీ వెల్లడించింది.