సందడి చేసినఅక్కినేని, దగ్గుబాటి కుటుంబం

Updated:06/11/2017 12:00 AM

nag samantha party

నాగచైతన్య, సమంతల పెళ్లి తర్వాత అక్కినేని, దగ్గుబాటి కుటుంబం ఒక్కచోట కలిసి సందడి చేశారు.నూతన వధూవరులతోపాటు వెంకటేశ్‌, రానా, లక్ష్మి తదితర కుటుంబ సభ్యులు ఈ వేడుకలో పాల్గొన్నారు.అభిమానులు ఈ ఫొటోలను తెగ షేర్‌ చేస్తున్నారు. చై-సామ్‌ జంట చక్కగా ఉందంటూ శుభాకాంక్షలు చెప్పారు. ఇది ‘గెట్‌ టు గెదర్‌’ పార్టీ అని సమాచారం. 

సంబంధిత వార్తలు

కేసీఆర్ 'ఢిల్లీ గర్జన' వెనుక వ్యూహాలు, సమీకరణాలు..

కేసీఆర్ 'ఢిల్లీ గర్జన' వెనుక వ్యూహాలు, సమీకరణాలు..

ఈ రోజు చాలా ప్రమాదం జాగ్రత్త..!

ఈ రోజు చాలా ప్రమాదం జాగ్రత్త..!

నాన్న‌పై ప్రేమ‌తో…పేద పిల్ల‌ల‌కు సాయం చేయ‌నున్న ఐష్

నాన్న‌పై ప్రేమ‌తో…పేద పిల్ల‌ల‌కు సాయం చేయ‌నున్న ఐష్

తమన్నాహిందీ

తమన్నాహిందీ

భారతదేశానకి భీంరావ్ రాంజీ అంబేడ్కర్ సేవలమరవలేనది

భారతదేశానకి భీంరావ్ రాంజీ అంబేడ్కర్ సేవలమరవలేనది

దిగ్బంధంలో ఖతర్!

దిగ్బంధంలో ఖతర్!

Latest Videos

You Tube Image

నటి భానుప్రియ ఇంట విషాదం | Heroine BhanuPriya Husband Passed Away | Adabhyderabad News