మోటోరోలా నుంచి మోటో జడ్3 ప్లే స్మార్ట్‌ఫోన్

Updated:12/05/2018 10:21 AM

moto z3 smartphone launching

మోటోరోలా తన నూతన స్మార్ట్‌ఫోన్ 'మోటో జడ్3 ప్లే'ను త్వరలో విడుదల చేయనుంది. దీని ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లు యూజర్లకు లభిస్తున్నాయి. 

మోటో జడ్3 ప్లే ఫీచర్లు...

6.1 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 8 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, వాటర్ రీపెల్లెంట్ నానో కోటింగ్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో చార్జింగ్.

 

 

సంబంధిత వార్తలు

జియోకు పోటీగా రూ.558 ప్రీపెయిడ్ ప్లాన్‌ను లాంచ్ చేసిన ఎయిర్‌టెల్

జియోకు పోటీగా రూ.558 ప్రీపెయిడ్ ప్లాన్‌ను లాంచ్ చేసిన ఎయిర్‌టెల్

వన్ ప్లస్ 6 లుక్ అదిరిపోయింది

వన్ ప్లస్ 6 లుక్ అదిరిపోయింది

యూట్యూబ్‌లో వస్తున్న అద్భుతమైన ఫీచర్..

యూట్యూబ్‌లో వస్తున్న అద్భుతమైన ఫీచర్..

హువావే నుంచి వై3 2018 స్మార్ట్‌ఫోన్

హువావే నుంచి వై3 2018 స్మార్ట్‌ఫోన్

నోకియా 6.1 స్మార్ట్‌ఫోన్ విడుదల

నోకియా 6.1 స్మార్ట్‌ఫోన్ విడుదల

రెండు నూతన గేమింగ్ ల్యాప్‌టాప్‌లను విడుదల చేసిన అసుస్

రెండు నూతన గేమింగ్ ల్యాప్‌టాప్‌లను విడుదల చేసిన అసుస్

వాట్సాప్‌లో మెసేజ్ బాంబులు.. ఓపెన్ చేస్తే అంతే సంగతులు.

వాట్సాప్‌లో మెసేజ్ బాంబులు.. ఓపెన్ చేస్తే అంతే సంగతులు.

ఈ నెల 15న విడుదల కానున్న హానర్ 10 స్మార్ట్‌ఫోన్

ఈ నెల 15న విడుదల కానున్న హానర్ 10 స్మార్ట్‌ఫోన్

Latest Videos

You Tube Image

Komati Reddy on KCR