వైద్యారోగ్య శాఖలో 10 వేల పోస్టులు త్వరలో..!

Updated:07/02/2018 01:43 AM

minister lakshma reddy says 10 thousand jobs soon in the department of medicine

తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలోని వైద్యారోగ్య శాఖలో 10 వేల పోస్టులను భర్తీ చేస్తామన్నారు. బుధవారం (ఫిబ్రవరి-7) మెదక్ జిల్లా కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ ను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డితో పాటు పలువురు రాజకీయ నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో 40 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. విద్యా, వైద్య, ఆరోగ్య రంగాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులపై సామాన్య ప్రజలకు నమ్మకం పెరిగిందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేస్తున్నామని చెప్పారు మంత్రి లక్ష్మారెడ్డి.

సంబంధిత వార్తలు

వెబ్‌సైట్‌లో టీఎస్ ఎంసెట్ హాల్‌టికెట్లు

వెబ్‌సైట్‌లో టీఎస్ ఎంసెట్ హాల్‌టికెట్లు

తెలంగాణకు ఎయిమ్స్ మంజూరు

తెలంగాణకు ఎయిమ్స్ మంజూరు

మే 14వ తేదీ నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు

మే 14వ తేదీ నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు

ఉద్యోగాలున్నాయ్‌ అడవిలో

ఉద్యోగాలున్నాయ్‌ అడవిలో

చదువేనా ! ఇప్పుడూ

చదువేనా ! ఇప్పుడూ

తక్షణ విడుదల వద్దు అక్రమ వలసదారులకు

తక్షణ విడుదల వద్దు అక్రమ వలసదారులకు

హెచ్‌1బీ  దరఖాస్తులొచ్చాయ్‌ సరిపడా

హెచ్‌1బీ దరఖాస్తులొచ్చాయ్‌ సరిపడా

ఉద్యోగాల ఎంపిక ప్రక్రియను వీడియోలో చిత్రీకరించాలి  అంటున్నప్రభుత్వo

ఉద్యోగాల ఎంపిక ప్రక్రియను వీడియోలో చిత్రీకరించాలి అంటున్నప్రభుత్వo

Latest Videos

You Tube Image

Komati Reddy on KCR