ప్లీనరీలో చాలా మంచి నిర్ణయాలు: లక్ష్మారెడ్డి

Updated:26/04/2018 01:12 AM

laxmareddy says  about trs plenary

టీఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశంలో చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. కొంపల్లిలో టీఆర్‌ఎస్ ప్లీనరీ ఏర్పాట్లను మంత్రి లక్ష్మారెడ్డి , ఎంపీ మల్లారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్లీనరీ ఏర్పాట్లు అద్భుతంగా సాగుతున్నాయన్నారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున మజ్జిగ, అంబలి, వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెలంగాణ కోసం ఏ విధంగానైతే పోరాటం చేశారో..అదే విధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం కూడా ఉద్యమమేనన్నారు. అన్ని వర్గాల బాగు కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. ప్లీనరీలో నాలుగేళ్లలో చేపట్టిన పథకాలు, రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చ జరుగుతుందన్నారు.

 

సంబంధిత వార్తలు

ఎవాల్వ్ చిల్డ్రన్స్ క్లీనిక్' ను ప్రారంభించిన మంత్రి లక్ష్మారెడ్డి

ఎవాల్వ్ చిల్డ్రన్స్ క్లీనిక్' ను ప్రారంభించిన మంత్రి లక్ష్మారెడ్డి

రాష్ర్ట మంత్రివర్గ సమావేశం ప్రారంభం

రాష్ర్ట మంత్రివర్గ సమావేశం ప్రారంభం

సిద్దిపేట రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన మహేందర్‌రెడ్డి

సిద్దిపేట రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన మహేందర్‌రెడ్డి

ఈదురుగాలులకు ఇంటిపై పడిన కరెంట్ స్తంభం

ఈదురుగాలులకు ఇంటిపై పడిన కరెంట్ స్తంభం

యాదాద్రి ఆలయానికి పోటెత్తిన భక్తులు

యాదాద్రి ఆలయానికి పోటెత్తిన భక్తులు

వాగులో పడిన ఆయిల్ ట్యాంకర్.. నేలపాలైన ఆయిల్

వాగులో పడిన ఆయిల్ ట్యాంకర్.. నేలపాలైన ఆయిల్

రహదారిపై మృత్యుకాటు

రహదారిపై మృత్యుకాటు

చేప ప్రసాదానికి 2లక్షల చేపపిల్లలు

చేప ప్రసాదానికి 2లక్షల చేపపిల్లలు

Latest Videos

You Tube Image

Komati Reddy on KCR