నాన్న‌పై ప్రేమ‌తో…పేద పిల్ల‌ల‌కు సాయం చేయ‌నున్న ఐష్

Updated:20/11/2017 12:00 AM

ish helping to poor people

ముంబయి: బాలీవుడ్‌ బ్యూటీ ఐశ్వర్య రాయ్‌ తండ్రి కృష్ణారాజ్‌ రాయ్‌ పుట్టినరోజు ఈరోజు. కొన్ని నెలల క్రితం కృష్ణారాజ్‌ అనారోగ్యంతో చనిపోయారు. ఈరోజు ఆయన జయంతిని పురస్కరించుకుని ఐష్‌ తన తంముంబయికి చెందిన స్మైల్‌ ట్రెయిన్‌ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ సాయంతో గ్రహణం మొర్రి సమస్యతో బాధపడుతున్న 100 మంది చిన్నారులకు సర్జరీ చేయించనున్నారు. 2014లో కృష్ణారాజ్‌ కూడా ఇలాగే గ్రహణం మొర్రి సమస్యలతో బాధపడుతున్న 100 మంది చిన్నారులకు సర్జరీ చేయించారు. డ్రి పేరిట అనారోగ్యంతో బాధపడుతున్న పేద పిల్లలకు సాయం చేయాలనుకున్నారు.

సంబంధిత వార్తలు

కేసీఆర్ 'ఢిల్లీ గర్జన' వెనుక వ్యూహాలు, సమీకరణాలు..

కేసీఆర్ 'ఢిల్లీ గర్జన' వెనుక వ్యూహాలు, సమీకరణాలు..

ఈ రోజు చాలా ప్రమాదం జాగ్రత్త..!

ఈ రోజు చాలా ప్రమాదం జాగ్రత్త..!

సందడి చేసినఅక్కినేని, దగ్గుబాటి కుటుంబం

సందడి చేసినఅక్కినేని, దగ్గుబాటి కుటుంబం

తమన్నాహిందీ

తమన్నాహిందీ

భారతదేశానకి భీంరావ్ రాంజీ అంబేడ్కర్ సేవలమరవలేనది

భారతదేశానకి భీంరావ్ రాంజీ అంబేడ్కర్ సేవలమరవలేనది

దిగ్బంధంలో ఖతర్!

దిగ్బంధంలో ఖతర్!

Latest Videos

You Tube Image

Komati Reddy on KCR